Naarini Vidichi by Sai Charan song Lyrics and video
Artist: | Sai Charan |
---|---|
Album: | Single |
Music: | Chaitan Bharadwaj |
Lyricist: | Kalyan Chakravarthy Tripuraneni |
Label: | Junglee Music Telugu |
Genre: | Playful |
Release: | 2024-06-12 |
Lyrics (English)
NAARINI VIDICHI SONG LYRICS: Naarini Vidichi is a Telugu song from the film Harom Hara starring Malvika Sharma, Sunil and Sudheer Babu Posani, directed by Gnanasagar Dwaraka. "NAARINI VIDICHI" song was composed by Chaitan Bharadwaj and sung by Sai Charan , with lyrics written by Kalyan Chakravarthy Tripuraneni . నారిని విడచి సరం గురి సాగు సరళీ కదలరా నీ ప్రతి మజిలీ బరి పరుగెత్తాలిరా బో నీవెవరివనే పరంపర దాటి పదరా నరవరా దారికి దరివై కదం విడిచి నిలబడరా సరాసరి సమర స్కంధుడివై నలిన ప్రభాసూక్తివై రా సలసలమనే సెగలైనా చలినడిమిలో నెగడురా పదునుగ పడే ప్రతి ఆలం చరితగ నిలిచెలేరా ఓ నీతి అని నియమములనే కలుపుకునే సంకెళ్ల ముడే నువ్వాగమని చిరుగాలిని అడిగితే పుడమికి మనుగడేదిరా? విరామమే వినోదమై వికాసమై వరించని సరాగమే సలామని సకాలమై సహించనే విలాపమే నిషేధమై కలాపమే స్పృశించెనే ఉషోదయం హుషారుగా తలెత్తెనే హే నిలువుగ పడే వెలుగైనా రగలక తనే వెలిగెరా ఎవరికి తనేం అవుతుందో విధి ఎదురై అడిగేనా ఓ కలత అదే కనపడనిదే గెలుపు అదే తల ఎత్తుకొదే మలుపులుగా దిశ మారక నది కథ పుడమికి పరిచయం కాదే Narini vidaci Saram guri sagu sarali Kadalara Ni prati majili Bari parugettalira Bo Nivevarivane parampara dati padara Naravara Dariki darivai Kadam vidici nilabadara Sarasari samara skandhudivai Nalina prabhasuktivai ra Salasalamane segalaina Calinadimilo negadura Padunuga pade prati alam Caritaga nilicelera O niti ani niyamamulane Kalupukune sankella mude Nuvvagamani cirugalini Adigite pudamiki manugadedira Viramame vinodamai Vikasamai varincani Saragame salamani Sakalamai sahincane Vilapame nisedhamai Kalapame sprsincene Usodayam husaruga Talettene he Niluvuga pade velugaina Ragalaka tane veligera Evariki tanem avutundo Vidhi edurai adigena O kalata ade kanapadanide Gelupu ade tala ettukode Malupuluga disa maraka Nadi katha pudamiki paricayam kade Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Naarini Vidichi lyrics in Hindi by Sai Charan, music by Chaitan Bharadwaj. Includes YouTube video and lyrics in multiple languages.