Pillaa Raa by Anurag Kulkarni song Lyrics and video
Artist: | Anurag Kulkarni |
---|---|
Album: | Single |
Music: | Chaitan Bharadwaj |
Lyricist: | Chaitanya Prasad |
Label: | Mango Music |
Genre: | Love |
Release: | 2020-07-12 |
Lyrics (English)
Adire Hrudayam lyrics, అదిరే హృదయం the song is sung by Karthik from RX 100. The music of Adire Hrudayam Romantic track is composed by Chaithan Bharadwaj while the lyrics are penned by Chaitanya Prasad. మబ్బులోన వాన విల్లులా మట్టిలోన నీటి జల్లులా గుండెలోన ప్రేమముల్లులా దాగినావుగా అందమైన ఆశ తీరక కాల్చుతోంది కొంటె కోరిక ప్రేమ పిచ్చి పెంచడానికా? చంపడానికా? కోరుకున్న ప్రేయసివే, దూరమైన ఊర్వశివే జాలిలేని రాక్షసివే, గుండెలోని నా కసివే చేపకళ్ళ రూపసివే, చిత్రమైన తాపసివే చీకటింట నా శశివే, సరసకు చెలి చెలి రా ఎల్లా విడిచి బతకనే, పిల్లా రా నువ్వే కనబడవా కళ్ళారా నిన్నే తలచి తలచిలా ఉన్నాగా నువ్వే ఎద సడివే అన్నాగా ఎల్లా విడిచి బ్రతకనే, పిల్లా రా నువ్వే కనబడవా కళ్ళారా నిన్నే తలచి తలచిలా ఉన్నాగా నువ్వే ఎద సడివే… మబ్బులోన వాన విల్లులా మట్టిలోన నీటి జల్లులా గుండెలోన ప్రేమముల్లులా దాగినావుగా అందమైన ఆశ తీరక కాల్చుతోంది కొంటె కోరిక ప్రేమ పిచ్చి పెంచడానికా? చంపడానికా? చిన్నాదాన, ఓసి అందాల మైనా, మాయగ మనసు జారి పడిపోయెనే తపనతో నీవెంటే తిరిగినే, నీ పేరే పలికెనే, నీలాగే కులికెనే, నిన్ను చేరగా ఎన్నాళ్ళైనా, అవి ఎన్నేళ్ళు అయినా వందేళ్ళు అయినా, వేచి ఉంటాను నిన్ను చూడగా గండాలైనా, సుడిగుండాలు అయినా ఉంటానిలా, నేను నీకే తోడుగా ఓ ప్రేమ, మనం కలిసి ఒకటిగా ఉందామా ఇదో ఎడతెగని హంగామా భారత్ల్య్రిక్స్.కోమ్ ఎల్లా విడిచి బతకనే, పిల్లా రా నువ్వే కనబడవా… అయ్యో రామ, ఓసి వయ్యారి భామ నీవొక మరపురాని మృదుభావమే కిల కిల నీ నవ్వు తలుకులే, నీ కళ్ళ మెరుపులే, కవ్విస్తూ కనపడే, గుండెలోతులో ఏం చేస్తున్నా, నేను ఏ చోట ఉన్నా, చూస్తునే ఉన్నా, కోటి స్వప్నాల ప్రేమరూపము గుండె కోసి, నిన్ను అందులో దాచి, పూజించనా రక్తమందారాలతో కాలాన్నే, మనం తిరిగి వెనకకే, తోద్దామా మళ్ళీ మన కధనే రాద్దామా ఎల్లా విడిచి బతకనే, పిల్లా రా నువ్వే కనబడవా… Mabbulona vana villula Mattilona neeti jallula Gundelona prema mullula Daginavuga Andamaina asa theeraka Kalchuthundhi konte korika Prema pichchi penchadanika Champadanika Korukunna preyasive Dooramaina urvasive Jalileni rakshasive Gundeloni nakasive Chepakalla roopasive Chithramaina thapasive Cheekatinta nashashive Sarasaku cheli cheli ra Ellla vidichi bathakane pilla raa Nuvve kanabadava kallara Ninne thalachi thalachila unnaga Nuvve eda sadive Annaga Ellla vidichi bathakane pilla raa Nuvve kanabadava kallara Ninne thalachi thalachila unnaga Nuvve eda sadive Mabbulona vana villula Mattilona neeti jallula Gundelona prema mullula Daginavuga Andamaina asa theeraka Kalchuthundhi konte korika Prema pichchi penchadanika Champadanika Chinnadana Osi andalamaina Mayaga manasu jari padipoyene Thapanatho neevente tirigene Nee perey palikeney Neelage kulikene Ninnu cheraga Ennallaina aviennellu aina Vandellu aina Vechi untanu ninu choodaga Gandalaina sudi gundalu aina Untanuilla nenu neeke thoduga O prema manam kalisiokatiga undama Ido edathegani hungama Ela vidichi bathakane Pillaa raa nuvve kanabadava Ayyo rama osi vayyari bhama Nivoka marapurani mrudhu bhavame Kila kila nee navvu thalukule Nee kalla merupule Kavvisthu kanapade Gundelothulo atozlyric.com Em chesthunna nenu echota unna Choosthune unna Koti swapnala prema roopamu Gunde kosi ninnu andulodachi Pujinchana rakhta mandaralatho Kalanne manam tirigi vennakke todhdhama Malli mana kathane radhdhama Ella vidichi bathakane Pilla raa nuvve kanabadavaaa… Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Pillaa Raa lyrics in Telugu by Anurag Kulkarni, music by Chaitan Bharadwaj. Includes YouTube video and lyrics in multiple languages.