Maradalo Ninnu Chuste by Santu Munjeti, Prabha song Lyrics and video

Artist:Santu Munjeti, Prabha
Album: Single
Music:Ganesh
Lyricist:Santu Munjeti
Label:Santu Munjeti
Genre:Dance
Release:2025-05-31

Lyrics (English)

MARADALO NINNU CHUSTE SONG LYRICS: Maradalo Ninnu Chuste Song is a Telugu song from the movie Santu Munjeti starring Santu Mungjti, Pallavi, directed by Bharath G. "MARADALO NINNU CHUSTE" song was composed by Ganesh and sung by Santu Munjeti , Prabha , with lyrics written by Santu Munjeti .
లిప్పు కింద లిప్పు పంట్లో పెట్టి కొప్పులోన పూలు
దండిగా పెట్టి బొడ్డు కింద చీర కుచ్చులు తోపి
భయమైతుందే కాలి మీద చీర మీదకి లేపి
బయట కుంబు కస్త పక్కకి జరిపి చెంగు
చెంగునా గంతులు వేస్తే గుబ్బులైతుందే నీ
చందమామలాంటి అందము చూస్తే సక్కనైన నీ
సగుసును చూస్తే మరదలో మరదలో మరదలో
నిన్ను చూస్తే మనసైతుంది మరదలో జీను
ప్ాంట్ టైట్ అవుతుంది మరదలో నైట్ స్లీప్
లేట్ అవుతుంది మరదలో తిండి మీద ప్రెజర్
అవుతుంది నిన్ను చూస్తే బంగారు అవుతుందే
కంగారు పెళ్లికి కి ముందు వద్దంటావు ఏంటి బేజారు
హలో మాస్టారు ఎందుకు కంగారు ఆ మంగళ
సూత్రం పాడేదాకా ఆపుకొని జోరు
ఏంటా అందాలు ఆగదే నాదిల్లు ఆ కంచన
కాస్త పక్కన పెట్టి పంచుకొనివ్వరు అయ్యో
ఓసారు జనా ఆగండి మీరు పెళ్లికి ముందు
పిల్లలకంటే ముబ్బరు పెద్దోళ్ళు నీ
చందమామలాంటి అందము చూస్తే
సక్కనైన నీ సగుసును చూస్తే మరదలో
atozlyric.com
మరదలో మరదలో నిన్ను చూస్తే
మనసైతుంది మరదలో జీను బ్యాంట్
టైట్ అవుతుంది మరదలో నైట్ స్లీప్
లేట్ అవుతుంది మరదలో తిండి మీద
ప్రెజర్ అవుతుంది హ హ హ హ హ హ
వారి ముద్దుల నా బావా నీకు హద్దులంటులేవా
పైన హగ్గులతో నీ బుగ్గలు రాసి
సర్దుకుపోలేవా మసి అందరి నా పిల్లో నేను
ఆగలేను మల్లో నువ్వు హద్దు ఇచ్చినాక హద్దు
మీరు తను తగ్గేదే లేదు ఓరినా పుష్పం
జర్ర వెనక ముందు చూసుకో అను
పీకలపితొచ్చి వదిలిపెట్టిపోతే ఆగవు
ఫీలింగ్స్ వైల్లి మునుపెట్టుకోవే వెళ్లి నీ ఫీలింగ్స్ అన్ని
తీర్చేసాగా చేసుకుంట పెళ్లి నీ మాట మీద నాకు
నమ్మకం ఉంది మనసు ఒకసారి పొమ్మంటుంది
బావో బావో బావో నిన్ను చూస్తే భయమైతుంది ఓ
బావో బాడీ అంత టెంట్ అవుతుంది బావో రైక
ముడి టైట్ అవుతుంది ఒరి బాబో టెడ్డీ పేరు
ప్రెజర్ అవుతుంది తెల్ల పంచ కాస్త మీదికి లేపి
మల్లెపులు ముర చేతికి చుట్టి గల్ఫు సెంటు బుడ్డి
పుస్తున కొడితే భయమైతాందే మల్ల గ్లాసు తాగి
పక్కన పెట్టి పట్ట మంచం మీద కూసం
పెట్టి పైకి పైకి నువ్వు వస్తూ ఉంటే గుబ్బులైతాందే
ఆ పంచ ప్రాణం నీవేమా పంచకుంటే ఈ దేహం
బావ బావో బావో బావో తలుచకుంటే భయమైతుంది
బావో బాణ అంతా టెంట్ అవుతుంది బావో రైక ముడి
ట్ అవుతుంది అది బాబో టెడ్డీ పేరు ప్రెజర్ అవుతుంది
మరదలో నిన్ను చూడట మనసైతుంది మరదలో
జీను బ్యాంట్ టైట్ అవుతుంది మరదలో నైట్ స్లీప్
లేట్ అవుతుంది మరదలో తిండి మీద ప్రెజర్ అవుతుంది
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Maradalo Ninnu Chuste lyrics in Telugu by Santu Munjeti, Prabha, music by Ganesh. Includes YouTube video and lyrics in multiple languages.