Modati Aduge by Bhaskaruni Sai Charan song Lyrics and video
Artist: | Bhaskaruni Sai Charan |
---|---|
Album: | Single |
Music: | Mihiraamsh |
Lyricist: | Battu Vijay Kumar |
Label: | Aditya Music |
Genre: | |
Release: | 2021-07-13 |
Lyrics (English)
Modati Aduge lyrics, మొదటి అడుగే the song is sung by Bhaskaruni Sai Charan from Seetha Kosam. Modati Aduge soundtrack was composed by Mihiraamsh with lyrics written by Battu Vijay Kumar. Modati aduge padenu idhigo Kalisi nadiche daarilo Dooramantha daggarayye Nuvvu piliche pilupulo atozlyric.com Choosthunte ninnu nannu ooranthaa jantalle Baagunnaamantunnaaru chaatugaa Chooshaavaa okatayyaayu nee peru naa peru Aa seetharamullaagaa kudiregaa Nuvvunte nuvvunte naa vente nuvvunte Neethode naakunte chaalugaa Raasundhi raasundhe enaado raasundhe Nuvu nenu okatayye mana kathaa Nuvve nachheshaavu entho enthentho Ento cheppalenu kaaranam Nachhi nachhangaane ento emaindho Preme puttesindhi aa kshanam Samayaanni marichipoyi maatallo padipoyaanu Enaadu lene ledhu ee theerugaa Innaallu naalo leni naa nanne choosthunnaanu Eeroju naalaa nenu lenentilaa Nuvvunte nuvvunte naa vente nuvvunte Choosthunna lokaanne kottagaa Aa devudi mungitlo vevela aashallo Neepreme koraanu varamugaa Modati aduge padenu idhigo Kalisi nadiche daarilo Cheyi kalipaa bhayamu vidichi Kanulu thelipe choravatho Chooshaava koncham koncham Nee daannai pothunna Munigaanu nee maikamlo poorthigaa Verelaa lene lemu nuvvantu nenantu Maaraamu nuvvu nenu manamugaa Nuvvunte nuvvunte naa vente nuvvunte Neethode naakunte chaalugaa Raasundhi raasundhe enaado raasundhe Nuvu nenu okatayye mana kathaa. మొదటి అడుగే పడెను ఇదిగో కలిసి నడిచే దారిలో దూరమంతా దగ్గరయ్యే నువ్వు పిలిచే పిలుపులో చూస్తుంటే నిన్ను నన్ను ఊరంతా జంటల్లే బాగున్నామంటున్నారు చాటుగా చూశావా ఒక్కటయ్యాయి నీ పేరు నా పేరు ఆ సీతారాముల్లాగా కుదిరెగా నువ్వుంటే నువ్వుంటే నా వెంటే నువ్వుంటే నీతోడే నాకుంటే చాలుగా రాసుంది రాసుందే ఏనాడో రాసుందే నువు నేను ఒకటయ్యే మన కధా నువ్వే నచ్చేశావు ఎంతో ఎంతెంతో ఏంటో చెప్పలేను కారణం నచ్చి నచ్చంగానే ఏంటో ఏమైందో ప్రేమే పుట్టేసింది ఆ క్షణం సమయాన్ని మరిచిపోయి మాటల్లో పడిపోయాను ఏనాడు లేనే లేదు ఈ తీరుగా ఇన్నాళ్లు నాలో లేని నా నన్నే చూస్తున్నాను ఈరోజు నాలా నేను లేనేంటిలా నువ్వుంటే నువ్వుంటే నా వెంటే నువ్వుంటే చూస్తున్న లోకాన్నే కొత్తగా ఆ దేవుడి ముంగిట్లో వేవేల ఆశల్లో నీప్రేమే కోరాను వరముగా మొదటి అడుగే పడెను ఇదిగో కలిసి నడిచే దారిలో చేయి కలిపా భయము విడిచి కనులు తెలిపే చొరవతో భారత్ల్య్రిక్స్.కోమ్ చూశావా కొంచం కొంచం నీ దాన్నై పోతున్న మునిగాను నీ మైకంలో పూర్తిగా వేరేలా లేనే లేము నువ్వంటు నేనంటు మారాము నువ్వు నేను మనముగా నువ్వుంటే నువ్వుంటే నా వెంటే నువ్వుంటే నీతోడే నాకుంటే చాలుగా రాసుంది రాసుందే ఏనాడో రాసుందే నువు నేను ఒకటయ్యే మన కధా. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Modati Aduge lyrics in Telugu by Bhaskaruni Sai Charan, music by Mihiraamsh. Includes YouTube video and lyrics in multiple languages.