Mother Song by Ramya Behara song Lyrics and video
Artist: | Ramya Behara |
---|---|
Album: | Single |
Music: | Mani Sharma |
Lyricist: | Krishna Kanth |
Label: | Aditya Music |
Genre: | Proud |
Release: | 2024-08-24 |
Lyrics (English)
MOTHER SONG SONG LYRICS: Mother Song is a Telugu song from the film Double Ismart starring Ram Pothineni, Sanjay Dutt, Kavya Thapar, Bani J directed by Puri Jagannadh "MOTHER SONG" song was composed by Mani Sharma and sung by Ramya Behara , with lyrics written by Krishna Kanth . మగాడ్లా ఎలా బతకాల్నో ఒక ఆడది నేర్పింది ఆవిడే మా అమ్మ లాలీ పాటేదీ రానే రాదంట కానీ ఉంటాను నీ ఏమ్మడే కష్టం నీకోస్తే రాళ్లే ఏస్తాది ఇసమే గక్కేటి ఈ లోకమే కొలిమిల నేడితే నిన్నే ఇలా కొడవలి అవుతూ వస్తావుగా పువ్వోలనే ఉంటే ఎలా దారంత ముండ్లేనురా చెప్పకుండా నాన్న పోయిండు మమ్మల్ని దునియా ఏలేసింది ఇద్దరమే మిగిలినాం అమ్మా నేను ఒకోకసారి నాన్న కోసం ఏడవాల్నో ఆకలి కోసం ఏడవాల్నో తెలిసేది కాదు ఏదో కష్టం చేసి ఇంత ముద్ద పెట్టేది కానీ నేను పడుకున్నాక ఒంటరిగా కూర్చుని ఎక్కి ఎక్కి ఏడ్చేది వరదోచ్చినా ఉరుమొచ్చినా హత్తుకుని పడుకునేది మా అమ్మ జోల పాడుతూ దైర్యం చెప్పేది నా పోచమ్మా అంతా తోడేల్లే మేక తోలేలే జాగే లేదంట మంచోళ్లకే కిందే నువ్వుంటే ఓడిపోయేటి రందే నీకేది రాబోదులే లాలీ పాటేదీ రానే రాదంట కానీ ఉంటాను నీ ఏమ్మడే కష్టం నీకోస్తే రాళ్లే ఏస్తాది ఇసమే గక్కేటి ఈ లోకమే కలవరపడితే నేనుండనా కడపటి వరకూ నీ నీడలా ఏ ఆపతి రానియ్యరా ఈ జన్మ మొత్తం ఇలా బిడ్డా నేను ఉన్నా లేకున్నా నువ్వు మంచి గా మ రాజ్ లెక్క ఉండాలి నాకు చదువు ఎక్కట్లేదు పాస్ ఐతానో లేదో తెల్వకుంది బ్రతకనికి చదువు ఎందుకు బిడ్డా దిమ్మాక్ ఉండాలే గుండెల్లో దమ్ము ఉండాలే పులులు సింహాలు ఏం చదివినయి దర్జాగా బ్రతకట్లే నువ్వు గూడా గట్లనే ఉండాలే సంజయిందా ఆ Laali paatedhi raane raadhanta Kaani untaanu nee yemmade Kastam neekosthe raalle yesthaadhi Isame gakketi ee lokame Kolimila nedithe ninne ila Kodavali avuthu vasthaavuga Puvvolane unte ela Daarantha mundlenuraa Cheppakunda nanna poyindu Mammalni dunia yelesindi Iddarame migilinaam Amma nenu Okokasaari nanna kosam edavaalno Aakali kosam yedavaalno Telisedi kaadhu Yedo kastam chesi Intha muddha pettedhi Kaani nenu padukunnaaka Ontarigaa koorchuni Yekki yekki yedchedi Varadochina urumocchinaa Hattukuni padukunedi maa amma Jola paaduthu dairyam cheppedi Naa pochamma Antha thodelle meka tholele Jaage ledanta manchollake Kinde nuvvunte odipoyeti Randhe neekedhi raabodhule Laali paatedhi raane raadhanta Kaani untaanu nee yemmade Kastam neekosthe raalle yesthaadhi Isame gakketi ee lokame Kalavarapadithe nenundanaa Kadapati varaku nee needala Ye aapathi raaniyyaraa Ee janma motham ila Bidda nenu unna lekunna Nuvvu manchi ga Ma raaj lekka undali Nak chaduvu ekkathalede Pass ithano ledo telvakundi Brathakaniki chaduvu enduku bidda Dimmak undaley Gundello dammu undaley Pululu simhalu em chadivinai Darjaga brathakatle Nuvvu guda gatlane undaley Samjayinda ah Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mother Song lyrics in Hindi by Ramya Behara, music by Mani Sharma. Includes YouTube video and lyrics in multiple languages.