Donal Daggu by Roll Rida, Gold Devaraj song Lyrics and video
Artist: | Roll Rida, Gold Devaraj |
---|---|
Album: | Single |
Music: | Mohamaad Ghibran |
Lyricist: | Roll Rida |
Label: | Aditya Music |
Genre: | Dance |
Release: | 2022-01-03 |
Lyrics (English)
Donal Daggu lyrics, డోనాల్ డగ్గు the song is sung by Roll Rida, Gold Devaraj from Hero. Donal Daggu Dance soundtrack was composed by Mohamaad Ghibran with lyrics written by Roll Rida. Ooru vaada Choodu eeda anna kame Halchal undi kiraaku ne Penchamandi jilla motham Ooguthondi galla ethi Step lendi Padi padi padi ichi padei Veede oora massu Adugaduguna danchi kottei Andari kanna khaasu Gala gala mani gola pettei Style first classu Anna ku zara gooduku pattu Full on jhakassu Kotta kotta kottara Chinigettu kottara Ekketattu kottara Irigettu kottara Every body come on sing it Lets play the beat now Every body come on sing it Lets play the beat now I wanna do do You wanna do do We all do do Lets all do Do what Come boy come uh Cow boy bome uh Cow boy come uh Come uh come uh Little boy come uh Little boy come uh Little boy come uh Come uh come uh Step chupinchina Chiran jeevi bossu Style neripinchina Rajnikanth massu Senti avvalante Venky mama classu Thoda kottalante Ballaya babu bestu Screen mida atta Nenu ochinante itta Jilelamma jitta vestha Banti poola butta Beat beat edi Ochesthundi get ready Beat beat edi Kottu kottu mari Donal daggu margayi Donal daggu margayi Donal daggu margayi Donal daggu margayi I wanna do do You wanna do do We all do do Lets all do Lets do Cow boy bome uh Cow boy come uh Cow boy come uh Come uh come uh Little boy come uh Little boy come uh Little boy come uh Come uh come uh Donal daggu margayi Donal daggu margayi Donal daggu margayi Donal daggu margayi Donal daggu margayi Donal daggu margayi Donal daggu margayi Donal daggu margayi. ఊరు వాడ చూడు ఈడ అన్న కేము హల్చల్ ఉంది కిర్రాకునే పెంచామంది జిల్లా మొత్తం ఊగుతోంది గల్లా ఎత్తి స్టెప్పు లేంది పడి పడి పడి ఇచ్చి పడెయ్ వీడే ఊర మాస్సు అడుగడుగున దంచికొట్టేయ్ అందరి కన్నా ఖాస్సు గలగలమని గోల పెట్టెయ్ స్టైలు ఫస్టు క్లాస్సు అన్నకు జర్రా గొడుగు పట్టు ఫుల్ ఆన్ జకాస్సు కొట్టు కొట్టు కొట్టరా చినిగేట్టు కొట్టరా ఎక్కేటట్టు కొట్టరా ఇరిగేట్టు కొట్టరా ఎవ్రీబాడీ కమాన్ సింగిట్ లెట్స్ ప్లే ద బీట్ నౌ ఎవ్రీబాడీ కమాన్ సింగిట్ లెట్స్ ప్లే ద బీట్ నౌ ఐ వాఁన్న డూ డూ యు వాఁన్న డూ డూ వి ఆల్ డూ డూ లెట్స్ ఆల్ డూ డూ డు వాట్ హే కౌ బాయ్ కమ్ ఏ కౌ బాయ్ కమ్ ఏ కౌ బాయ్ కమ్ ఏ కమ్మే కమ్మే atozlyric.com హో, లిటిల్ బాయ్ కమ్మే లిటిల్ బాయ్ కమ్మే లిటిల్ బాయ్ కమ్మే కమ్మే కమ్మే స్టెప్పు చూపించిన చిరంజీవి బాస్సు స్టైలు నేర్పించిన రజినీకాంత్ మాస్సు సెంటీ అవ్వాలంటే వెంకీ మామ క్లాస్సు తొడకొట్టాలంటే బాలయ్య బాబు బెస్టు స్క్రీను మీద అట్టా నేనొచ్చినంటే ఇట్టా జిలేలమ్మా జిట్టా వేస్తా బంతి పూల బుట్ట బీటు బీటు ఏది వచ్చేత్తది గెట్ రెడీ బీటు బీటు ఏది కొట్టు కొట్టు మరీ డోనాల్ డగ్గు మర్గయి డోనాల్ డగ్గు మర్గయి డోనాల్ డగ్గు మర్గయి డోనాల్ డగ్గు మర్గయి ఐ వాఁన్న డూ డూ యు వాఁన్న డూ డూ వి ఆల్ డూ డూ లెట్స్ ఆల్ డూ డూ డు వాట్ హే కౌ బాయ్ కమ్ ఏ కౌ బాయ్ కమ్ ఏ కౌ బాయ్ కమ్ ఏ కమ్మే కమ్మే హో, లిటిల్ బాయ్ కమ్మే లిటిల్ బాయ్ కమ్మే లిటిల్ బాయ్ కమ్మే కమ్మే కమ్మే డోనాల్ డగ్గు మర్గయి డోనాల్ డగ్గు మర్గయి డోనాల్ డగ్గు మర్గయి డోనాల్ డగ్గు మర్గయి డోనాల్ డగ్గు మర్గయి డోనాల్ డగ్గు మర్గయి డోనాల్ డగ్గు మర్గయి డోనాల్ డగ్గు మర్గయి. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Donal Daggu lyrics in Telugu by Roll Rida, Gold Devaraj, music by Mohamaad Ghibran. Includes YouTube video and lyrics in multiple languages.