Mandarama by Harini Ivaturi song Lyrics and video

Artist:Harini Ivaturi
Album: Single
Music:Govind Vasantha
Lyricist:Rambabu Gosala
Label:Sony Music South
Genre:Mujra
Release:2022-03-02

Lyrics (English)

Mandarama lyrics, మందారమా the song is sung by Harini Ivaturi from Hey Sinamika. Mandarama Mujra soundtrack was composed by Govind Vasantha with lyrics written by Rambabu Gosala.
Mandarama mounamendhuke
Bidiyamendhuke vadhulukove
Aada nemlila aadukundha
Pilla ila raava
Naa manasulo moge dhinthanam
Saaga sambaram adugu kaluputhu
Padhamu paaduthu chindhuleddam
Putthadi bomma naatho aadeyava
Poola komma naatho nuvveyava
Koonalamma konge visareyava
Muddhugumma chenguna dhukeyava
Vaccheyava veduka techheyava
Chamaku chamakumanu thaluku beluku siri
Minuku minukumanu kuluku loluku cheli
Chinuku jilumani sogasu virulu sakhi
Minnullu vennello muvvalle aadu
Chamaku chamakumanu thaluku beluku siri
Minuku minukumanu kuluku loluku cheli
Chinuku jilumani sogasu virulu sakhi
Minnullu vennello muvvalle aadu
Ningiloni o jabille merisenule
O kannulleni vennelane kurisenule
Velugula nishine marche
Nee navvulo divvela haram
Muralila ragam teese
Prema brundhavanam
Premalo kanulu moosthe
Vaalenanta kalala thusharam
Sammohanam prathi kshanam
Naake varam.
మందారమా మౌనమెందుకె
బిడియమెందుకే వదులుకోవే
ఆడనెమలిలా ఆడుకుందాం
పిల్ల ఇలా రావా
నా మనసులో మోగే దితనం
సాగే సంబరం అడుగు కలుపుతూ
పదము పాడుతూ చిందులేద్దాం
పుత్తడి బొమ్మ నాతో ఆడేయవా
పూల కొమ్మ నాతొ నువ్వేయవా
కూనలమ్మ కొంగే విసరేయవ
ముద్దుగుమ్మ చెంగున దూకేయవా
వచ్చేయవా వేడుక తెచ్చేయవా
atozlyric.com
చమకు చమకుమను తళుకు బెళుకు సిరి
మినుకు మిణుకుమను కులుకు లొలుకు చెలి
చినుకు జిలుమని సొగసు విరులు సఖి
మిన్నుల్లు వెన్నెల్లో మువ్వల్లే ఆడు
చమకు చమకుమను తళుకు బెళుకు సిరి
మినుకు మిణుకుమను కులుకు లొలుకు చెలి
చినుకు జిలుమని సొగసు విరులు సఖి
మిన్నుల్లు వెన్నెల్లో మువ్వల్లే ఆడు
నింగిలోని ఓ జాబిల్లే మెరిసెనులే
ఓ కన్నుల్లేని వెన్నలనే కురిసెనులే
వెలుగులా నిశినే మార్చే
నీ నవ్వులో దివ్వెల హారం
మురళిలా రాగం తీసే
ప్రేమ బృందావనం
ప్రేమలో కనులే మూస్తే
వాలేనంట కలల తుషారం
సమ్మోహనం ప్రతి క్షణం
నాకే వరం.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Mandarama lyrics in Telugu by Harini Ivaturi, music by Govind Vasantha. Includes YouTube video and lyrics in multiple languages.