Acha Telugandhame by Sid Sriram song Lyrics and video
Artist: | Sid Sriram |
---|---|
Album: | Single |
Music: | Mohamaad Ghibran |
Lyricist: | Ramajogayya Sastry |
Label: | Aditya Music |
Genre: | Love |
Release: | 2021-10-25 |
Lyrics (English)
Acha Telugandhame lyrics, అచ్చ తెలుగందమే the song is sung by Sid Sriram from Hero. Acha Telugandhame Love soundtrack was composed by Mohamaad Ghibran with lyrics written by Ramajogayya Sastry. Ningilo taaraka nelapai vaalene Kannula pandagai kaalame aagene Premane baaname nannilaa thaakene Nenane praaname nuvvuga maarene Bujji gunde vendi tera Ninnu choosi mechukundi Korukunna heroinnu Nuvvani nuvvani Dream landu theateru Ninnu bomma geesukundhi Reppa mooyakunda roju Choosukovalani Acha telugandhame Neela kalisey Ambaraala nandhene Naalo manase Gaalilo pathangamai Vayase yegase Naa repu maapu payaname Neetho jathakalise You are my love oh my baby You are my love meri jaan You are my love oh my baby You are my love meri jaan You are my love oh my baby You are my love meri jaan You are my love oh my baby You are my love meri jaan Ippativaraku ilaa Manasu thana chappudu thanu Vinaledhu kadhaa Ninnati varaku kala Asalu thana Rangulu thana kanaledhu kadhaa Gurthuku raadhu asale Ye roju ye vaaram Thiruguta maaninadhe Naa gadhi gadiyaaram Inninaalla okka nenu Iddaralle maarinaanu Thattilepinaave naalo premani Pakka pakka nuvvu nenu Pandugalle undhi seenu Adhbuthanga maarchinaavu Prathi okka frameu ni Acha telugandhame Neela kalisey Ambaraala nandhene Naalo manase Gaalilo pathangamai Vayase yegase Naa repu maapu payaname Neetho jathakalise You are my love oh my baby You are my love meri jaan You are my love oh my baby You are my love meri jaan You are my love oh my baby You are my love meri jaan You are my love oh my baby You are my love meri jaan Nemmadi nemmadiga Dhariki nanu pilichina Chanuvuku padipoya Daggara daggaragaa Jarigi nee kaugili lo Jatha padipoya Eppudu cheriginadho Siggula sarihaddu Chappuna dhorikinadhe Chakkera tholimuddhu Vechi unna gundeloki Nannu nenu pampinaanu Chumbanaala sambarala Daariga Naaku nuvvu neeku nenu Santhakaalu chesinaanu Ningi nela neeru nippu Gaali vaana sakshigaa Acha telugandhame Neela kalisey Ambaraala nandhene Naalo manase Gaalilo pathangamai Vayase yegase Naa repu maapu payaname Neetho jathakalise You are my love oh my baby You are my love meri jaan You are my love oh my baby You are my love meri jaan You are my love oh my baby You are my love meri jaan You are my love oh my baby You are my love meri jaan. నింగిలో తారక నేలపై వాలెనే కన్నుల పండగై కాలమే ఆగెనే ప్రేమనే బాణమే నన్నిలా తాకెనే నేననే ప్రాణమే నువ్వుగా మారెనే బుజ్జి గుండె వెండితెర నిన్ను చూసి మెచ్చుకుంది కోరుకున్న హీరోయిన్ నువ్వనీ నువ్వనీ డ్రీంల్యాండు థియేటరే నిన్ను బొమ్మ గీసుకుంది రెప్పమూయకుండా రోజు చూసుకోవాలని atozlyric.com అచ్చ తెలుగందమే నీలా కలిసే అంబరాలనందెనే నాలో మనసే గాలిలో పతంగమై వయసే ఎగసే నా రేపుమాపు పయనమే నీతో జతకలిసే యు ఆర్ మై లవ్ ఓ మై బేబీ యు ఆర్ మై లవ్ మేరీ జాన్ యు ఆర్ మై లవ్ ఓ మై బేబీ యు ఆర్ మై లవ్ మేరీ జాన్ యు ఆర్ మై లవ్ ఓ మై బేబీ యు ఆర్ మై లవ్ మేరీ జాన్ యు ఆర్ మై లవ్ ఓ మై బేబీ యు ఆర్ మై లవ్ మేరీ జాన్ ఇప్పటివరకు ఇలా మనసు తన చప్పుడు తను వినలేదుగా నిన్నటి వరకు కల అసలు తన రంగును తను కనలేదు కధగా గుర్తుకురాదసలే ఏ రోజు ఏ వారం తిరుగుట మానినదే నా గది గడియారం ఇన్నినాళ్ళ ఒక్క నేను ఇద్దరల్లే మారినాను తట్టి లేపినవే నాలో ప్రేమనీ పక్కపక్క నువ్వు నేను పండుగల్లే ఉంది సీను అద్భుతంగా మార్చినావు ప్రతి ఒక్క ఫ్రెముని అచ్చ తెలుగందమే నీలా కలిసే అంబరాలనందెనే నాలో మనసే గాలిలో పతంగమై వయసే ఎగసే నా రేపుమాపు పయనమే నీతో జతకలిసే యు ఆర్ మై లవ్ ఓ మై బేబీ యు ఆర్ మై లవ్ మేరీ జాన్ యు ఆర్ మై లవ్ ఓ మై బేబీ యు ఆర్ మై లవ్ మేరీ జాన్ యు ఆర్ మై లవ్ ఓ మై బేబీ యు ఆర్ మై లవ్ మేరీ జాన్ యు ఆర్ మై లవ్ ఓ మై బేబీ యు ఆర్ మై లవ్ మేరీ జాన్ నెమ్మది నెమ్మదిగా దరికి నను పిలిచిన చనువుకు పడిపోయా దగ్గర దగ్గరగా జరిగి నీ కౌగిలిలో జతపడిపోయా ఎప్పుడు చెరిగినదో సిగ్గుల సరిహద్దు చప్పున దొరికినదే చక్కర తొలిముద్దు వేచి ఉన్న గుండెలోకి నన్ను నేను పంపినాను చుంబనాల సంబరాల దారిగా నాకు నువ్వు నీకు నేను సంతకాలు చేసినాను నింగి నేల నీరు నిప్పు గాలి వాన సాక్షిగా అచ్చ తెలుగందమే నీలా కలిసే అంబరాలనందెనే నాలో మనసే గాలిలో పతంగమై వయసే ఎగసే నా రేపుమాపు పయనమే నీతో జతకలిసే యు ఆర్ మై లవ్ ఓ మై బేబీ యు ఆర్ మై లవ్ మేరీ జాన్ యు ఆర్ మై లవ్ ఓ మై బేబీ యు ఆర్ మై లవ్ మేరీ జాన్ యు ఆర్ మై లవ్ ఓ మై బేబీ యు ఆర్ మై లవ్ మేరీ జాన్ యు ఆర్ మై లవ్ ఓ మై బేబీ యు ఆర్ మై లవ్ మేరీ జాన్. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Acha Telugandhame lyrics in Telugu by Sid Sriram, music by Mohamaad Ghibran. Includes YouTube video and lyrics in multiple languages.