Raba Raba by Megh-Uh-Watt, Mangli song Lyrics and video
Artist: | Megh-Uh-Watt, Mangli |
---|---|
Album: | Single |
Music: | Baji SK |
Lyricist: | Laxman |
Label: | Madhura Audio Originals |
Genre: | Hip Hop |
Release: | 2020-08-06 |
Lyrics (English)
Raba Raba lyrics, రాబ రాబ the song is sung by Mangli MEGH-uh-WATT from Madhura Audio Originals. Raba Raba Hip Hop soundtrack was composed by Baji Sk with lyrics written by Laxman. రబ రబ రబ రబ రబా… యే రబ రబా రబ రబ రబ రబ రబా… రబ రబా తక్ తక్ కబ్ తక్ చెలే… యే ఫాస్లే హట్ హట్ కె జుటుకులే పట్ గయే… యారో పట్టని రాముడిలా… హీరో కావాలే ఫ్లూటే పట్టని కృష్ణుడిలా… ఫ్లాటే చెయ్యాలే ఆరడుగులు తగ్గకుండా… హైటే ఉండాలే హాలీవుడ్ హీరోలా… ఫైటే చెయ్యాలే నాకోసం యుద్ధాన్నైనా గెలిచే సత్తా ఉండాలే… నన్ను మారాణిలా వాడి గుండెలో కూర్చోబెట్టాలే… నే వేచున్నానే రాధాల్లే… బృందావనంలోన చుస్తున్నానే సీతల్లే మిథిలానగరానా… టెక టెక్క టెక్కెల గుర్రాలు లేవని… డుగు డుగు బండెక్కి సిన్నోడా… డుర్రున వస్తున్నావా..? నే వేచున్నానే రాధాల్లే… బృందావనంలోన చుస్తున్నానే సీతల్లే మిథిలానగరానా… టెక టెక్క టెక్కెల గుర్రాలు లేవని… డుగు డుగు బండెక్కి సిన్నోడా… డుర్రున వస్తున్నావా..? అమ్మల్లే లాలన, నాన్నల్లే పాలనా… అమ్మల్లే లాలన, నాన్నల్లే పాలనా… చూపే ఆ చిన్నవాడు ఏడున్నడో మరి చూపే చూడాలంటుంది ఎప్పుడొస్తాడో మరి..! తీర్చుకునే వాడు అందంగా నా అలక… ఓర్చుకునే వాడు కలనైనా ఏమనకా… చూసుకునే వాడు నను చంటిపాపోలే… కాచుకునే వాడు నను కంటికి రెప్పల్లే… నా ఆశల రంగుల పువ్వుల మాలను… చేతిలో పట్టుకున్న నా ఊసుల ధ్యాసలో ఉన్న చిన్నోడ… మెళ్ళో వేసుకుంటా నే వేచున్నానే రాధాల్లే… బృందావనంలోన చుస్తున్నానే సీతల్లే మిథిలానగరానా… టెక టెక్క టెక్కెల గుర్రాలు లేవని… డుగు డుగు బండెక్కి సిన్నోడా… డుర్రున వస్తున్నావా..? హఖ్ హఖ్ సే లక్ నహి… సబ్ తక్ గయి చక్ చక్ దే డక్ నయి… రబ్ ధియే నుదుటిన సింధూరమై… సిగలో మందారమై నుదుటిన సింధూరమై… సిగలో మందారమై ఉండే ఆ వన్నె కాడు ఏడున్నాడో మరి..! వాన్నే నా కన్నె ఈడు చూస్తున్నదే మరి..! రబ రబ రబ రబ రబా… రబ రబా భారత్ల్య్రిక్స్.కోమ్ వేసుకునే వాడు తనపైనా భారాలు… చేసుకునే వాడు అందంగా గారాలు… చేరనివ్వనోడు మా మధ్యల దూరాలు… చెయ్యి విడవనోడు పట్టుకుంటే వందేళ్లు నా ఆకలి తీర్చే గోరు ముద్దల చంటి పిల్లోడు… నా గోరింటాకుల ఎర్రగ పండిన సరైన జోడు… నే వేచున్నానే రాధాల్లే… బృందావనంలోన చుస్తున్నానే సీతల్లే మిథిలానగరానా… టెక టెక్క టెక్కెల గుర్రాలు లేవని… డుగు డుగు బండెక్కి సిన్నోడా… ఓ సిన్నోడా డుర్రున వస్తున్నావా..? ఆరో పట్టని రాముడిలా… హీరో కావాలే ఫ్లూటే పట్టని కృష్ణుడిలా… ఫ్లాటే చెయ్యాలే ఆరడుగులు తగ్గకుండా… హైటే ఉండాలే హాలీవుడ్ హీరోలా… ఫైటే చెయ్యాలే నాకోసం యుద్ధాన్నైనా గెలిచే సత్తా ఉండాలే… నన్ను మారాణిలా వాడి గుండెలో కూర్చోబెట్టాలే. Raba raba raba rabaa… ye raba rabaa Raba raba raba rabaa… raba rabaa Thak thak kab thak chele… ye faasle Hat hat ke jootkle fatt gaye… Arrow pattani ramudilaa… hero kaavaale Flute-ye pattani krishnudilaa… flat-ye cheyyaale Aaradugulu thaggakundaa… height-ye undaale Hollywood herolaa… fight-ye cheyyaale Naakosam yuddhaannainaa geliche satthaa undaale Nannu maaraanilaa vaadi gundello koorchobettaale… Ne vechunnaane radhalle… brundhavanamlona Chusthunnaane seethalle mithilaanagaraanaa… Teka tekka tekkala gurraallu levani… Dugu dugu bandekki sinnodaa… durruna vasthunnaavaa..? Ne vechunnaane radhalle… brundhavanamlona Chusthunnaane seethalle mithilaanagaraanaa… Teka tekka tekkala gurraallu levani… Dugu dugu bandekki sinnodaa… durruna vasthunnaavaa..? atozlyric.com Ammalle laalana, naannalle paalanaa Ammalle laalana, naannalle paalanaa… Choope choodaalantundhi eppudosthaado mari..! Theerchukune vaadu andhamgaa naa alaka… Orchukune vaadu kalanainaa emanakaa… Choosukune vaadu nanu chantipaapole… Kaachukune vaadu nanu kantiki reppalle… Naa aashala rangula puvvula maalanu… chethilo pattukunna Naa oosula dhyasalo unna chinnoda… mello vesukuntaa Ne vechunnaane radhalle… brundhavanamlona Chusthunnaane seethalle mithilaanagaraanaa… Teka tekka tekkala gurraallu levani… Dugu dugu bandekki sinnodaa… durruna vasthunnaavaa..? Hak hak se luck nahin… sab thak gayi Chak chak dhe dak nayi… rab dhiye Nudhutina sindhooramai… sigalo mandhaaramai Nudhutina sindhooramai… sigalo mandhaaramai Unde aa vannekaadu edunnaado mari..! Vaanne naa kanne eedu choosthunnadhe mari..! Raba raba raba rabaa… raba rabaa Vesukune vaadu thanapainaa bhaaraalu… Chesukune vaadu andhamgaa gaaraalu… Cheranivvanodu maa madhyala dhooraalu… Cheyyi vidavanodu pattukunte vandhellu Naa aakali theerche gorumuddhala chanti pillodu Naa gorintaakula erraga pandina saraina jodu… Ne vechunnaane radhalle… brundhavanamlona Chusthunnaane seethalle mithilaanagaraanaa… Teka tekka tekkala gurraallu levani… Dugu dugu bandekki sinnodaa… durruna vasthunnaavaa..? Arrow pattani ramudilaa… hero kaavaale Flute-ye pattani krishnudilaa… flat-ye cheyyaale Aaradugulu thaggakundaa… height-ye undaale Hollywood herolaa… fight-ye cheyyaale Naakosam yuddhaannainaa geliche satthaa undaale Nannu maaraanilaa vaadi gundello koorchobettaale. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Raba Raba lyrics in Telugu by Megh-Uh-Watt, Mangli, music by Baji SK. Includes YouTube video and lyrics in multiple languages.