Bhale Bhale Banjara by Shankar Mahadevan, Rahul Sipligunj song Lyrics and video
Artist: | Shankar Mahadevan, Rahul Sipligunj |
---|---|
Album: | Single |
Music: | Mani Sharma |
Lyricist: | Ramajogayya Sastry |
Label: | Aditya Music |
Genre: | Dance |
Release: | 2022-04-19 |
Lyrics (English)
Bhale Bhale Banjara lyrics, భల్లే భల్లే బంజారా the song is sung by Shankar Mahadevan, Rahul Sipligunj from Acharya. Bhale Bhale Banjara Dance soundtrack was composed by Mani Sharma with lyrics written by Ramajogayya Sastry. Hey, simba rimba simba rimba Sirutha pulala sindaata Hey, simba rimba simba rimba Sarada pulula sayyaata Seemalu dhoorani sittadaviki Sirunavvochhindi Nippu kaaka regindhi, rappaapa Dappu motha mogindhi, rappaapa Kaakulu dhoorani kaaradavilo Pandaga puttindhi Gaali ganthulaadindi Nela vantha paadindhi Seekatantha sillu padi Ennelayyindi iyyaala Andinatha dandukundam Pada thalo cheyyaaraa Bhale bhale banjara Majja mandheraa Reyi kacherilo Rechhipodaam raa Bhale bhale banjara Majja mandheraa Reyi kacherilo Rechhipodaam raa Seemalu dhoorani sittadaviki Sirunavvochhindi Nippu kaaka regindhi Dappu motha mogindhi Hey, kokkarako kodi kootha Ee pakka raavoddhe Aithalakka aadepaade Maa lekkanaapoddhe Thaddhinadhinna sukkaladaaka Legisi aadaalaa Addhirabanna aakashakappu Adhiri padaalaa Araseyyi geetaku sikkindi Bhoogolamiyyaalaa Pillollamalle daannatta Bongarameyyaalaa Bhalle bhalle banjara Maja mandheraa Reyi kacherilo Rechhipodaam raa Bhalle bhalle banjara Maja mandheraa Reyi kacherilo Rechhipodaam raa Nesthamegaa chuttu unna Chettaina pittaina Dosthulegaa raasthloni Guntaa mittainaa Ammakumalle ninnu nannu Saakindi ee vanamu Aa thalli biddala sallanga Joose aayudhame manamu Gundeku daggari praanaalu Ee gudem janaalu Eeda kashtam sukham renditiki Maname ayinollu Bhale bhale banjara Majja mandheraa Reyi kacherilo Rechhipodaam raa Bhalle bhalle banjara Majja mandheraa Reyi kacherilo Rechhipodaam raa. హే, సింబా రింబా సింబా రింబా సిరుత పులుల సిందాట హే, సింబా రింబా సింబా రింబా సరదా పులుల సయ్యాట సీమలు దూరని సిట్టడవీకి సిరునవ్వొచ్చింది నిప్పు కాక రేగింది రప్పాప డప్పు మోత మోగింది రప్పాప కాకులు దూరని కారడవీలో పండగ పుట్టింది గాలి గంతులాడింది రప్పాప నేల వంత పాడింది రప్పాప సీకటంతా సిల్లు పడి వెన్నెలయ్యిందియ్యాల అందినంతా దండుకుందాం పదా తలో చెయ్యరా భల్లే భల్లే బంజారా మజ్జా మందేరా రేయి కచేరీలో రెచ్చీపోదాం రా భల్లే భల్లే బంజారా మజ్జా మందేరా రేయి కచేరీలో రెచ్చీపోదాం రా సీమలు దూరని సిట్టడవీకి సిరునవ్వొచ్చింది నిప్పు కాక రేగింది డప్పు మోత మోగింది హే, కొక్కరికో కోడి కూత ఈ పక్క రావొద్ధే ఐతలక్క ఆడే పాడే మా లెక్కనాపొద్దే తద్దినదిన సుక్కలదాకా లెగిసి ఆడాలా అద్దిరబన్నా ఆకాశ కప్పు అదిరి పడాలా అరసెయ్యి గీతకు సిక్కింది భూగోళమియ్యాలా పిల్లోల్లమల్లే దాన్నట్టా బొంగరమెయ్యాలా భల్లే భల్లే బంజారా మజ్జా మందేరా రేయి కచేరీలో రెచ్చీపోదాం రా భల్లే భల్లే బంజారా మజ్జా మందేరా రేయి కచేరీలో రెచ్చీపోదాం రా నేస్తమేగా చుట్టూ ఉన్న చెట్టైనా పిట్టైనా దోస్తులేగా రాస్తాలోని గుంటా మిట్టయినా atozlyric.com అమ్మకు మల్లే నిన్ను నన్ను సాకింది ఈ వనము ఆ తల్లి బిడ్డల సల్లంగ జూసే ఆయుధమే మనము గుండెకు దగ్గరి ప్రాణాలు ఈ గూడెం జనాలు ఈడ కష్టం సుఖం రెండిటికి మనమే అయినోళ్లు భల్లే భల్లే బంజారా మజ్జా మందేరా రేయి కచేరీలో రెచ్చీపోదాం రా భల్లే భల్లే బంజారా మజ్జా మందేరా రేయి కచేరీలో రెచ్చీపోదాం రా. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bhale Bhale Banjara lyrics in Telugu by Shankar Mahadevan, Rahul Sipligunj, music by Mani Sharma. Includes YouTube video and lyrics in multiple languages.