Guppedantha by Javed Ali song Lyrics and video
Artist: | Javed Ali |
---|---|
Album: | Single |
Music: | GK (Gantadi Krishna) |
Lyricist: | Ramajogayya Sastry |
Label: | Tips Telugu |
Genre: | Love |
Release: | 2022-05-16 |
Lyrics (English)
Guppedantha lyrics, గుప్పెడంత the song is sung by Javed Ali from Leharaayi. Guppedantha Love soundtrack was composed by GK (Gantadi Krishna) with lyrics written by Ramajogayya Sastry. Tere bina zindagi Zindagi hi naa lage Kyu kare ye dillagi oye ladki Sandesaa ye pyaar kaa Tere dhar pe ruke Khol de zara tere dil ki khidki Guppedantha gundellona untaave Daani chappudemo vinanantaave Reppa musthe kalla mundaruntaave Kaani naa kalalni chadavanantaave Chuttu mutti naatho thiruguthuntaave Nannu choosi chudanantaave Priyathama… Priyathama Priyathama… Priyathama Nee kaali gajje paina ghallantu mogalenaa Nee aanavaalukaina ne lena Nee vaalukallaloki ne kaatukalle raana Nee venta undi pona o maina Eduruga nuvve lekunna Nee peru nemare vesthunna Twarapadi edute paddaka Maatale marichipothunna Neevente nenunta Aa narakam manakai Eduruga vasthunna Nee chunni gaali konchem Naa vaipu veesthe chaalu Naa oopiriki ullaasamega Kaasepu neetho nenu Kalisunna aa kshanalu Ne maruvaleni sankranthulega Premalo nimishamu viluventho Premikudi manasuke telusanta Jadavake teliyani bidiyamlo Gadichina rojika raadanta Ounantu vachesey Nee vanda yella zindageeki Andamaina bottu pedathaa Priyathama… Priyathama Guppedantha gundellona untaave Daani chappudemo vinanantaave Reppa musthe kalla mundaruntaave Kaani naa kalalni chadavanantaave Chuttu mutti naatho thiruguthuntaave Nannu choosi chudanantaave Priyathama… Priyathama Priyathama… Priyathama. తేరే బినా జిందగీ జిందగీ హాయ్ నా లగే క్యూ కరే ఏ దిల్లగి ఓయే లడ్కి సందేశా ఏ ప్యార్ కా తేరే ధర్ పే రుకే కోలు దే జరా తేరే దిల్ కి ఖిడికీ గుప్పెడంత గుండెల్లోన ఉంటావే దాని చప్పుడేమో విననంటావే రెప్ప మూస్తే కళ్ళ ముందరుంటావే కాని నా కలల్ని చదవనంటావే atozlyric.com చుట్టు ముట్టి నాతో తిరుగుతుంటావే నన్ను చూసి చూడనంటావే ప్రియతమా ప్రియతమా ప్రియతమా ప్రియతమా నీ కాలి గజ్జె పైన గల్లంటు మోగలేనా నీ ఆనవాలుకైనా నే లేన నీ వాలుకళ్ళలోకి నే కాటుకల్లే రాన నీ వెంట ఉండి పోనా ఓ మైన ఎదురుగ నువ్వే లేకున్నా నీ పేరు నెమరే వేస్తున్న త్వరపడి ఎదుటే పడ్డాక మాటలే మరిచిపోతున్న నీవెంటే నేనుంటా ఆ నరకం మనకై ఎదురుగా వస్తున్నా ప్రియతమా… ప్రియతమా నీ చున్ని గాలి కొంచెం నా వైపు వీస్తే చాలు నా ఊపిరి ఉల్లాసమేగా కాసేపు నీతో నేను కలిసున్నా ఆ క్షణాలు నే మరువలేని సంక్రాంతులేగా ప్రేమలో నిమిషము విలువెంతో ప్రేమికుడి మనసుకే తెలుసంట జడవకే తెలియని బిడియంలో గడిచిన రోజిక రాదంట ఔనంటూ వచ్చేసెయ్ నీ వంద ఏళ్ళ జిందగీకి అందమైన బొట్టు పెడతా ప్రియతమా… ప్రియతమా ఆ ఆ గుప్పెడంత గుండెల్లోనా ఉంటావే దాని చప్పుడేమో విననంటావే రెప్ప మూస్తే కళ్ళ ముందరుంటావే కాని నా కలల్ని చదవనంటావే చుట్టు ముట్టి నాతో తిరుగుతుంటావే నన్ను చూసి చూడనంటావే ప్రియతమా… ప్రియతమా ప్రియతమా… ప్రియతమా. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Guppedantha lyrics in Telugu by Javed Ali, music by GK (Gantadi Krishna). Includes YouTube video and lyrics in multiple languages.