Kavalayya by Mangli song Lyrics and video
Artist: | Mangli |
---|---|
Album: | Single |
Music: | Anup Rubens |
Lyricist: | Bhaskarabhatla Ravi Kumar |
Label: | Saregama Telugu |
Genre: | Playful |
Release: | 2024-11-06 |
Lyrics (English)
KAVALAYYA SONG LYRICS: The song is sung by Mangli from the soundtrack album for the Telugu film Mr. Idiot , directed by Gowri Ronanki, starring Maadhav and Simran Sharma. "KAVALAYYA" song was composed by Anup Rubens , with lyrics written by Bhaskarabhatla Ravi Kumar . కళ్ళల్లోకి కళ్ళేపెట్టి అదోలా చూసావయ్యా మాటల్తోనే మనస్సుకి మందే పెట్టావయ్యా తస్సాదియ్యా ఓయ్ ఓయ్ తస్సాదియ్యా ఓయ్ పచ్చి పచ్చిగా చెప్పాలంటే పిచ్చిగా ఫిదా అయ్యా పువ్వుల్తోటి పొట్లంకట్టి మేరే దిల్లు దియా చూస్కోవయ్యా తీస్కోవయ్యా హా నేనే లవ్ లో పడ్డం అంటే ఆషామాషి కాదయ్యా ఏ జన్మలో ఏ పుణ్యమో నువ్వే చేసుంటావయ్యా నిజంగా అరెరెరే నిజంగా చేతిలో చెయ్యేవేసి చెప్పేస్తున్నాగా ఆ ఆ ఆ కావాలయ్యా ఓయ్ ఓయ్ నువ్వే కావాలయ్యా ఓ షాపింగులు తిప్పొద్దు వెయిటింగులు చెయ్యొద్దు నా కోసం నీ పనులేమి మానొద్దు హే జాబులే చెయ్యొద్దు అంత కష్ట పడొద్దు నువ్వు తప్ప వేరేదేది నాకొద్దూ అన్నీ నేనే ఇస్తా నిన్ను బాగా చూస్తా అమ్మయుంటుందా ఇలా ఇలా నాలాగా కావాలయ్యా ఓయ్ ఓయ్ నువ్వే కావాలయ్యా కళ్ళల్లోకి కళ్ళేపెట్టి అదోలా చూసావయ్యా మాటల్తోనే మనస్సుకి మందే పెట్టావయ్యా తస్సాదియ్యా ఐ వనా బీ విత్ యూ ప్లీజ్ యాక్సప్ట్ మై లవ్! ప్లీజ్ ప్లీజ్ యాక్సప్ట్ మై లవ్ కారణాలు చూపొద్దు… కాదని చెప్పొద్దు నీకు నచ్చకున్నా మరేం పర్లేదు ఆ ఇంతలాగా ఏనాడు ఎవ్వడెంట పల్లేదు ఒప్పుకోకపోతే అస్సలు బాగోదు కొంచెం కోపం నీకు ఏయ్ అదే అందం నీకు ఓకే ఇలా అందర్లో చెప్పెయ్యనా ఐ లవ్ యూ? రియల్లీ వావ్ నచ్చవయ్యా వా వా వా నచ్ఛావయ్యా కావాలయ్యా నువ్వే కావాలయ్యా కావలయ్యా ఓ ఓ ఓ కావాలయ్యా Kallalloki kallepetti adola cusavayya Mataltone manassuki mande pettavayya Tassadiyya oy oy tassadiyya Oy pacci pacciga ceppalante Picciga phida ayya Puvvultoti potlankatti mere dillu diya Cuskovayya tiskovayya Ha nene lav lo paddam ante Asamasi kadayya E janmalo e punyamo Nuvve cesuntavayya Nijanga arerere nijanga Cetilo ceyyevesi ceppestunnaga Kavalayya oy oy nuvve kavalayya O sapingulu tippoddu Veyitingulu cheyyoddu Na kosam ni panulemi manoddu He jabule cheyyoddu Anta kasta padoddu Nuvvu tappa verededi nakoddu Anni nene ista Ninnu baga chusta Ammayuntunda ila ila nalaga Kavalayya oy oy nuvve kavalayya Kallalloki kallepetti adola chusavayya Mataltone manassuki mande pettavayya Tassadiyya Ai vana bi vit yu Plij yaksapt mai lav! Plij plij yaksapt mai lav Karanalu chupoddu kadani cheppoddu Niku naccakunna marem parledu A intalaga enadu evvadenta palledu Oppukokapote assalu bagodu Koncem kopam niku ey Ade andam niku oke Ila andarlo ceppeyyana Ai lav yu? Riyalli vav Naccavayya va va va nacchavayya Kavalayya Nuvve kavalayya kavalayya O o o kavalayya Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kavalayya lyrics in Telugu by Mangli, music by Anup Rubens. Includes YouTube video and lyrics in multiple languages.