Set Ayyindhe by Ranjith Govind song Lyrics and video
Artist: | Ranjith Govind |
---|---|
Album: | Single |
Music: | Radhan |
Lyricist: | Ramajogayya Sastry |
Label: | Aditya Music |
Genre: | Playful |
Release: | 2024-05-18 |
Lyrics (English)
SET AYYINDHE SONG LYRICS: The song is sung by Ranjith Govind from the Telugu film Bhaje Vaayu Vegam , directed by Prashanth Reddy. The film stars Iswarya Menon, Kartikeya Gummakonda and P. Ravi Shankar in the lead role. The music of "Set Ayyindhe" song is composed by Radhan , while the lyrics are penned by Ramajogayya Sastry . హే జెకా జెకా జెజ్జెనకా బ్యాండు బాజా పెడతా హే డండరనకా దరువేసి లుంగీ డాన్సు కడతా హే పబ్లిసిటీ పక్కా ఊరంతా ఊదరకొడతా పద్దతిగా మన ఇద్దారికి ప్రేమయిందని చెప్తా నువ్ లవరు నేన్ ఫ్లవరు ఐ లవ్ యూ డార్లింగే నీ ఫిగురు నా పొగరు మస్తు మస్తు మ్యాచింగే మై డియరు నీ పేరు నా కాలర్ ట్యూనింగే నీ బెదరు ఇంక నాకు బామ్మర్ది ఫీలింగే సెట్ అయ్యిందే లైఫు సెట్టయ్యిందే సెట్టు మామ నీ వల్లే నా లైఫు సెట్టయ్యిందే సెట్టు మామ సెట్ అయ్యిందే లైఫు సెట్టయ్యిందే నా లవ్ స్టోరీ బ్లాక్ బస్టర్ హిట్టయ్యిందే సెట్టు మామ సెట్టు మామ సెట్టు మామ సెట్టు మామ దిక్కులంచున చుక్కలంచునా ఎక్కడెక్కడుంటివే టక్కునొచ్చిన లేడీ లక్కువై రెక్క లాగుతుంటివే ఒసి నా జూలియట్టు కుడి కాలు ముందెట్టు ఇటు చూడు బుజ్జి హార్టు నీకు రెడ్డు కార్పెట్టు దిమ్మరేగి పోయేట్టు లాగిపెట్టి ముద్దెట్టు దాని పట్టి కట్టుకుంటా మెల్లోనా లాకెట్టు సెంచరీల వైన్ అయినా ఎక్కట్లేదే నువ్ టచ్ చేసిన కిక్కేమో తగ్గట్లేదే దిల్లుకింక నువ్ తప్ప దిక్కే లేదే తాటతీసేలా ప్రేమిస్తా తగ్గేదేలే నీ వల్లే బస్తీలో ఫుల్లు హైలైటైతీనే నింగి దాటి చెలరేగే రంగు రాకెటైతీనే బంతి పువ్వై నువ్ పడితే డామ్ డక్-ఔట్ అయితినే సోలో సోలో పొట్టే గాన్ని లవ్ డ్యూయెట్ అయితినే సెట్ అయ్యిందే లైఫు సెట్టయ్యిందే సెట్టు మామ నీ వల్లే నా లైఫు సెట్టయ్యిందే సెట్టు మామ సెట్ అయ్యిందే లైఫు సెట్టయ్యిందే నా లవ్ స్టోరీ బ్లాక్ బస్టర్ హిట్టయ్యిందే సెట్టు మామ సెట్టు మామ సెట్టు మామ సెట్టు మామ He jeka jeka jejjenaka byandu baja pedata He dandaranaka daruvesi lungi dansu kadata He pablisiti pakka uranta udarakodata Paddatiga mana iddariki premayindani chepta Nuv lavaru nen phlavaru Ai lav yu darlinge Ni phiguru na pogaru Mastu mastu myacinge Mai diyaru ni peru Na kalar tyuninge Ni bedaru inka naku Bammardi philinge Set ayyinde laiphu settayyinde Settu mama Ni valle na laiphu settayyinde Settu mama Set ayyinde laiphu settayyinde Na lav stori blak bastar hittayyinde Settu mama settu mama Settu mama settu mama Dikkulancuna cukkalancuna ekkadekkaduntive Takkunoccina ledi lakkuvai rekka lagutuntive Osi na juliyattu kudi kalu mundettu Itu cudu bujji hartu niku reddu karpettu Dimmaregi poyettu lagipetti muddettu Dani patti kattukunta mellona lakettu Sencarila vain ayina ekkatlede Nuv tac cesina kikkemo taggatlede Dillukinka nuv tappa dikke lede Tatatisela premista taggedele Ni valle bastilo phullu hailaitaitine Ningi dati celarege rangu raketaitine Banti puvvai nuv padite dam dakaut ayitine Solo solo potte ganni lav dyuyet ayitine Set ayyinde laiphu settayyinde Settu mama Ni valle na laiphu settayyinde Settu mama Set ayyinde laiphu settayyinde Na lav stori blak bastar hittayyinde Settu mama settu mama Settu mama settu mama Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Set Ayyindhe lyrics in Hindi by Ranjith Govind, music by Radhan. Includes YouTube video and lyrics in multiple languages.