Yenduko Ee Mohamoo by Ravi Kumar Manda song Lyrics and video
Artist: | Ravi Kumar Manda |
---|---|
Album: | Single |
Music: | Prakash Rex |
Lyricist: | Penchal Das |
Label: | Aditya Music |
Genre: | Sad |
Release: | 2021-04-19 |
Lyrics (English)
Yenduko Ee Mohamoo lyrics, ఎందుకో ఈ మోహమూ the song is sung by Ravi Kumar Manda from Brandy Diaries. Yenduko Ee Mohamoo Sad soundtrack was composed by Prakash Rex with lyrics written by Penchal Das. Yenduko ee mohamoo Ennaallu bathikinaa kaatike mana dehamu Yenduko ee mohamoo Ennaallu bathikinaa kaatike mana dehamu Marulu thenchuko maaya manasaa Marulu thenchuko maaya manasaa Mannuloke chivari majili Yenduko ee mohamoo Ennaallu bathikinaa kaatike mana dehamu Puttuta nijamu gittuta nijamu Puttuta nijamu gittuta nijamu Natta naduma naataka rangamu Puttuta nijamu gittuta nijamu Puttuta nijamu gittuta nijamu Natta naduma naataka rangamu Maayalone munigipoke maayalone munigipoke Maayalone munigipoke vatti bramala matti bomma Vatti bramala matti bommaa atozlyric.com Yenduko ee mohamoo Ennaallu bathikinaa kaatike mana dehamu Yenduko ee mohamoo Ennaallu bathikinaa kaatike mana dehamu Tholu thitthi idhi thootlu thommidhi Tholu thitthi idhi thootlu thommidhi Maaya kaayamu maruvaga raadhu Tholu thitthi idhi thootlu thommidhi Tholu thitthi idhi thootlu thommidhi Maaya kaayamu maruvaga raadhu Kadaku evaru thodu raaru Kadaku evaru thodu raaru Kaanaraani konalonaa daava theliyakapothivi Daava theliyakapothivi Yenduko ee mohamoo Ennaallu bathikinaa kaatike mana dehamu Yenduko ee mohamoo Ennaallu bathikinaa kaatike mana dehamu. ఎందుకో ఈ మోహమూ ఎన్నాళ్లు బతికినా కాటికే మన దేహము ఎందుకో ఈ మోహమూ ఎన్నాళ్లు బతికినా కాటికే మన దేహము మరులు తెంచుకో మాయ మనసా మరులు తెంచుకో మాయ మనసా మన్నులోకే చివరి మజిలీ ఎందుకో ఈ మోహమూ ఎన్నాళ్లు బతికినా కాటికే మన దేహము భారత్ల్య్రిక్స్.కోమ్ పుట్టుట నిజమూ గిట్టుట నిజమూ పుట్టుట నిజమూ గిట్టుట నిజమూ నట్టనడుమా నాటక రంగమూ పుట్టుట నిజమూ గిట్టుట నిజమూ పుట్టుట నిజమూ గిట్టుట నిజమూ నట్టనడుమా నాటక రంగమూ మాయలోనే మునిగిపోకే మాయలోనే మునిగిపోకే మాయలోనే మునిగిపోకే వట్టి భ్రమల మట్టి బొమ్మ వట్టి భ్రమల మట్టి బొమ్మా ఎందుకో ఈ మోహమూ ఎన్నాళ్లు బతికినా కాటికే మన దేహము ఎందుకో ఈ మోహమూ ఎన్నాళ్లు బతికినా కాటికే మన దేహము తోలు తిత్తి ఇది తూట్లు తొమ్మిది తోలు తిత్తి ఇది తూట్లు తొమ్మిది మాయ కాయము మరువగ రాదు తోలు తిత్తి ఇది తూట్లు తొమ్మిది తోలు తిత్తి ఇది తూట్లు తొమ్మిది మాయ కాయము మరువగ రాదు కడకు ఎవరూ తోడు రారు కడకు ఎవరూ తోడు రారు కానరాని కోనలోనా దావ తెలియకపోతివి దావ తెలియకపోతివి ఎందుకో ఈ మోహమూ ఎన్నాళ్లు బతికినా కాటికే మన దేహము ఎందుకో ఈ మోహమూ ఎన్నాళ్లు బతికినా కాటికే మన దేహము. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Yenduko Ee Mohamoo lyrics in Telugu by Ravi Kumar Manda, music by Prakash Rex. Includes YouTube video and lyrics in multiple languages.