Kundelu Pilla by Vijay Prakash song Lyrics and video
Artist: | Vijay Prakash |
---|---|
Album: | Single |
Music: | Chandan Shetty |
Lyricist: | Bhaskarabatla |
Label: | Anand Audio |
Genre: | Dance |
Release: | 2021-05-21 |
Lyrics (English)
Kundelu Pilla lyrics, కుందేలు పిల్లా the song is sung by Vijay Prakash from Pogaru. Kundelu Pilla Dance soundtrack was composed by Chandan Shetty with lyrics written by Bhaskarabatla. Tractor nenu polam nuvvu Cheruvu nenu chepavi nuvvu Chettuni nenu chilakavi nuvvu raave egiri Nuvvu nippu nenu beedi Nuvvu boondhi nenu brandhi Nuvvu nenu mix ayipothe super jodi Chitti manasune chedagottesave Itte nidhuralone yuddhalenno chesthunnane atozlyric.com Kundelu pilla tellani kundelu pilla Nuvve lekunda abbabba kaadhe naa valla Jummantadhe gunde rammantadhi Ninne teesukochi bokelaga immantadhe Kirr antadhe summa surr antadhi Ontlo naram naram currentulaa sar antadhe Naa premanadugu undadhu ye tarugu Adugadgu godugai vente untane Pasivaadu manasu pai vaadike telusu Ottesi chebuthunna naa pranam nuvvene Kundelu pilla tellani kundelu pilla Thali bottu kattesthane tellarekalla Goru muddhe thinnana Jola paate vinnana Poni amma vollo yenadaina aadukunnana Pandaga chesthana manchi battalu kattana Chuttu bandhuvulaina bandhalaina nuvve antunna Yedhalona baadha vadhilellipoka Kanniti sudilo munuguthunnane Ne korindhedhi naathoti ledhe Nuvvaina naakinka thodu undave Kundelu pilla ekkadiki pothadhi pilla Ninne kori vasthadhiraa vendi vennela. ట్రాక్టర్ నేను పొలం నువ్వు చెరువు నేను చేపవి నువ్వు చెట్టుని నేను చిలకవి నువ్వు రావే ఎగిరి నువ్వు నిప్పు నేను బీడీ నువ్వు బూందీ నేను బ్రాందీ నువ్వు నేను మిక్స్ అయిపోతే సూపర్ జోడి చిట్టి మనసునే చెడగొట్టేసావే ఇట్టే నిదరలోనే యుద్ధాలెన్నో చేస్తున్నానే కుందేలు పిల్లా తెల్లని కుందేలు పిల్లా నువ్వే లేకుండా అబ్బబ్బ కాదే నావల్ల జుమ్మంటదే గుండె రమ్మంటది నిన్నే తీసుకొచ్చి బోకేలాగా ఇమ్మంటదే కిర్ అంటదే సుమ్మ సుర్ అంటాది ఒంట్లో నరం నరం కరెంటులా సర్ అంటదే నా ప్రేమనడుగు ఉండదు ఏ తరుగు అడుగడుగు గొడుగై వెంటే ఉంటానే పసివాడు మనసు పైవాడికే తెలుసు ఒట్టేసి చెబుతున్న నా ప్రాణం నువ్వేనే భారత్ల్య్రిక్స్.కోమ్ కుందేలు పిల్లా తెల్లని కుందేలు పిల్లా తాళి బొట్టు కట్టేస్తానే తెల్లారేకల్లా గోరు ముద్దే తిన్నానా జోల పాటే విన్నానా పోనీ అమ్మ ఓల్లో ఏనాడైనా ఆడుకున్నానా పండగ చేసానా మంచి బట్టలు కట్టానా చుట్టూ బంధువులైన బంధాలైన నువ్వే అంటున్నా ఎదలోనా బాధ వదిలెళ్ళిపోక కన్నీటి సుడిలో మునుగుతున్నానే నే కోరిందేది నాతోటి లేదే నువ్వైనా నాకింకా తోడు ఉండవే కుందేలు పిల్లా ఎక్కడికి పోతాది పిల్లా నిన్నే కోరి వస్తాదిరా వెండి వెన్నెలా. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kundelu Pilla lyrics in Telugu by Vijay Prakash, music by Chandan Shetty. Includes YouTube video and lyrics in multiple languages.