Yegire Yegire by Sid Sriram song Lyrics and video
Artist: | Sid Sriram |
---|---|
Album: | Single |
Music: | Ron Ethan Yohann |
Lyricist: | Purna Chary |
Label: | Aditya Music |
Genre: | |
Release: | 2020-08-26 |
Lyrics (English)
Yegire Yegire lyrics, ఎగిరే ఎగిరే the song is sung by Sid Sriram from Madhanam. The music of Yegire Yegire track is composed by Ron Ethan Yohann while the lyrics are penned by Purna Chary. ఎగిరే ఎగిరే ఎగిరే హ్రుదయమెందుకో ఎవరే ఎవరే యెదలో మదనమెందుకో తననే వెతికే క్షణమే మధురం పరుగై కరిగే సమయం తనుగ యెదురై కలిసే తరుణం అలుపే అనక మొదలే తొలిపయణం ఉన్నట్టుంది నువ్వు నముందుకొచావు అరధం కాని సందేహం లోకి నెట్టవు నన్నే నీలోనే ముంచావులే మైమరపే పెంచావులే నిన్న మొన్నలోన నాలోకమె వేరు నీ రాకతో మారిపొయింది నా తీరు నీదే నీవల్లె చుసానులే సరికొత్త సంతోషాలు పాదం తిరిగింది నీవైపుకే ఆపే వీలేది లేక కళ్ళె మొలిచయేమొ నా మనసుకే ఎన్నడు ఎదురు చూల్లేని ఏ తొందరేమిటో తడబటేమిటో వింతగా ఉంటుందేమిటో… ఎగిరె ఎగిరె ఎగిరె హ్రుధయమెందుకో.. ఆఅ ఆ ఆ ఆ ఆ…. నీ మాటల్నే ఏదో మంత్రం లా వింటాను చుట్టు అంత మరచి చిత్రం గా చూస్తాను నిన్ను ఊహల్లోనే ఉంటాను.. నిన్ను దాటి పోనే పోను నింగే తాకిందేమొ ఓ సంబరం నిన్నే చేరాలనేమో నీతో ఉంటేనే నాకో వరం ఎవ్వరు తెలుసుకోలేని ఈ భాష నాదని..అది ప్రేమే అని నా పని..తనతోనే అని.. భారత్ల్య్రిక్స్.కోమ్ ఎగిరె ఎగిరె ఎగిరె హ్రుదయమెందుకో… Yegire yegire Yegire hrudhayamenduko Yevaru yevare yedhalo madhanamenduko Tanane vethike kshaname madhuram Parugai karige samayam Thanuga yedhurai kalise tharunam Alupe anaka modhale tholipayanam Vunnattundi nuvvu namundhukochavu Aradam kaani sandheham loki nettavu Nanne neelone munchavule Maimarape penchavule Ninna monnalona naalokame veru Nee raakatho maaripoyindi naa theeru Nede neevalle chusanule Sarikottha santhoshalu Paadham thirigindhi neevaipuke Aape veeledhi leka Kalle molichayemo naa manasuke Yennadu yedhuru choolleni Ee thondharemito thadabatemito Vinthaga vuntundhemito… atozlyric.com Yegire yegire yegire Hrudhayamenduko.. Ah ah ah… Nee maatalne edho Manthram la vintaanu Chuttu anta marichi Chitram gaa choosthanu ninnu Oohallone untaanu.. Ninnu daati pone ponu Ninge taakindemo oh sambaram Ninne cheralanemo Neetho untene naako varam Evvaru thelusukoleni ee bhasha Naadhani..adhi preme ani Naa pani..tanathone ani.. Yegire yegire yegire Hrudhayamendhuko… Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Yegire Yegire lyrics in Telugu by Sid Sriram, music by Ron Ethan Yohann. Includes YouTube video and lyrics in multiple languages.