Feel Of Buddy by Airaa Udupi, Hiphop Tamizha song Lyrics and video
Artist: | Airaa Udupi, Hiphop Tamizha |
---|---|
Album: | Single |
Music: | Hiphop Tamizha |
Lyricist: | Sai Hemanth |
Label: | Junglee Music |
Genre: | Playful |
Release: | 2024-07-15 |
Lyrics (English)
FEEL OF BUDDY SONG LYRICS: Feel Of Buddy is a Telugu song from the film Buddy starring Allu Sirish, Gayatri Bhardwaj, Ajmal Amir, directed by Sam Anton. "FEEL OF BUDDY" song was composed by Hiphop Tamizha and sung by Hiphop Tamizha, Airaa Udupi , with lyrics written by Sai Hemanth . చూసాలే చూసాలే చూసాలే నీలో నా కలనే దాచాలే దాచాలే దాచలే నాలో ఆ కలనే చూసాలే చూసాలే చూసాలే నీలో నా కలనే దాచాలే దాచాలే దాచలే నాలో ఆ కలనే నా కళ్ళల్లో ఇలా నీరై కురిపించని నా పెదవులలో నవ్వయి మురిపించని నీ మాటల్లో అలా నిజమై వినిపించని నీ గుండె చాటులో ప్రేమే కనిపించని ఐ జస్ట్ వాంట్ టు కనౌ ఈ కవితకి భావం ఉన్నదో లేదో ఐ జస్ట్ వాంట్ టు కనౌ ఈ మలుపుల దారులెందుకో ఏమో ఐ జస్ట్ వాంట్ టు కనౌ ఈ కవితకి భావం ఉన్నదో లేదో ఐ జస్ట్ వాంట్ టు కనౌ ఈ మలుపుల దారులెందుకో ఏమో వినవా వినవా వినవా నిజమే నిజమే కథలా మారిన క్షణమే వినవా వినవా కాలల మనమే మిగిలామే గడిచిన ఈ కాలం నడిచిన ఈ దూరం కలిగిన సంతోషం మరువనే లేనసలే పలకని నా మౌనం తెలుపని నా భావం మనసులో ఆరాటం విననే వినవాయే నాలో ఉన్న నీ గురుతులనీ విడదేగనీ ముదులవనీ ఒకటవనీ మన జతనీ రుజువవనీ నిజమననీ ఐ జస్ట్ వాంట్ టు కనౌ ఈ కవితకి భావం ఉన్నదో లేదో ఐ జస్ట్ వాంట్ టు కనౌ ఈ మలుపుల దారులెందుకో ఏమో వినవా వినవా వినవా నిజమే నిజమే కథలా మారిన క్షణమే వినవా వినవా కాలల మనమే మిగిలామే Choosale choosale Choosale neelo naa kalane Daachale daachale Daachale naalo aa kalane Choosale choosale Choosale neelo naa kalane Daachale daachale Daachale naalo aa kalane Naa kallallo ila neerai kuripinchani Naa pedavulalo navvai muripinchani Nee maatallo ala nijamai vinipinchani Nee gunde chatulo premai kanipinchani I just want to know Ee kavithaki bhavam unnado ledo I just want to know Ee malupula daarulenduko yemo I just want to know Ee kavithaki bhavam unnado ledo I just want to know Ee malupula daarulenduko yemo Vinava vinava vinava nijame Nijame kathalaa maarina kshaname Vinava vinava kalala maname migilame Gadichina ee kaalam Nadichina ee dooram Kaligina santhosham Maruvane lenasale Palakani naa mounam Thelupani naa bhaavam Manasulo aaraatam Vinane vinavaaye Naalo unna nee guruthulanee Vidadheganee mudulavanee Okatavanee mana jathanee Ruzuvavanee nijamananee I just want to know Ee kavithaki bhavam unnado ledo I just want to know Ee malupula daarulenduko yemo Vinava vinava vinava nijame Nijame kathalaa maarina kshaname Vinava vinava kalala maname migilame Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Feel Of Buddy lyrics in Hindi by Airaa Udupi, Hiphop Tamizha, music by Hiphop Tamizha. Includes YouTube video and lyrics in multiple languages.