Premalo by Anurag Kulkarni, Sameera Bharadwaj song Lyrics and video
Artist: | Anurag Kulkarni, Sameera Bharadwaj |
---|---|
Album: | Single |
Music: | Vijai Bulganin |
Lyricist: | Purna Chary |
Label: | Saregama Telugu |
Genre: | Love |
Release: | 2025-05-13 |
Lyrics (English)
PREMALO SONG LYRICS: Premalo Song is a Telugu song from the movie Court starring Priyadarshi, Harsh Roshan, Sridevi, Sivaji, Sai Kumar, directed by Ram Jagadeesh. "PREMALO" song was composed by Vijai Bulganin and sung by Anurag Kulkarni , Sameera Bharadwaj with lyrics written by Purna Chary . వేల వేళ వెన్నెలంట మీధ వాలి వెలుగునంథా మోయమంటే నేను ఎంత అరెరే చిన్ని గుండె ఉన్నదేంథా హయీ నింపి గాలినంత ఉదమంటే ఊపిరేంథా అరెరేరే కల్లు రెండు పుస్తకాలు భాష లేని అక్షరాలు చూపులోనే అర్ధమయ్యె అన్నీ మాటలు ముందు లేని ఆనవాలు లేనిపోని కారణాలు కొత్త కొత్త ఓనమాలు ఎన్ని మాయలు కథలెన్నో చెప్పారు కవితల్ని రాసారు కాలాలు దాటారు ప్రేమలో యుద్ధం చేసాడు తప్పు లేదు ప్రేమలో కథలెన్నో చెప్పారు కవితల్ని రాసారు కాలాలు దాటారు యుద్ధం చేసాడు ప్రేమలో తప్పు లేడు ప్రేమలో వేల వేళ వెన్నెలంటా మీద వాలి వెలుగునంతా మోయమంటే నేను ఎంత అరెరే ఆకాశం థాకలీ అనీ ఉంద నాతో రా చూపిస్త ఆయా సరదా నేలంతా చుట్టే వీలుందా ఏముంధి ప్రేమిస్తే సరిపోదా ఆహా మబ్బులన్నీ కొమ్మలై పూలవాన పంపితే ఆ వానా పేరు ప్రేమ లే ధని ఊరు మనము లే ఏ మనసుని యేమదగాకు యే రుజువిని ఓహ్ అంతే ఓ కథలెన్నో చెప్పారు కావేతల్ని రాసారు కాలాలు దాటారు ప్రేమలో యుద్ధం చేసాడు తప్పు లేదు ప్రేమలో ఊ ఎంతొంటేయ్ ఎంటంట ధూరాలు రెక్కల్ల అయిపోతే పదాలు ఉన్నాయ బంధించే ధారలు ఊహల్లో ఉంటే ప్రాణాలు అరె నింగి లోని చుక్కలే కింధకొచ్చి చేరితయ్ అవి నీకు ఎదురు నిలిపితే ఉండిపోవా ఇక్కడే జాబిలి ఇటు చేరెను పొరపాటున అని ఓహ్ అంటే ఓహ్ కథలెన్నో చెప్పారు కవితల్ని రాసారు కాలాలు దాటారు ప్రేమలో యుద్ధం చేసాడు తప్పు లేదు ప్రేమలో వేల వేళ వెన్నెలంట మీధ వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత అరెరే చిన్ని గుండె ఉన్నదేన్తా హాయి నింపి గాలినంత ఊదమంటే ఊపిరెంత అరెరే కల్లు రెండు పుస్తకాలు భాష లేని అక్షరాలు చూపులోనే అర్ధమయ్యె అన్నీ మాటలు ముందు లేని ఆనవాలు లేనిపోని కారణాలు కొత్త కొత్త ఓనమాలు ఎన్ని మాయలు కథలెన్నో చెప్పారు కవితల్ని రాసారు కాలాలు దాటారు ప్రేమలో యుద్ధం చేసాడు తప్పు లేదు ప్రేమలో కథలెన్నో చెప్పారు కవితల్ని రాసారు కాలాలు దాతారు ప్రేమలో యుద్ధం చేసాడు తప్పు లేదు ప్రేమలో అరెరే Vela vela vennelantha Meedha vaalii velugunanthha Moyamante nenu entta arerey Chinni gunde unnadhenthha Hayi nimpi gaalinanthha Udhamante ooopirenthaa arerere Kallu rendu pusthakaalu Bhasha leni aksharaaloo Choopulone ardhamayye anni maatalu Mundhu leni aanavaalu leniponi kaaranaalu Kottha kotha onamaalu enni mayalu Kathalenno cheppaaru Kavithalni raaasaaru Kaalaalu dhaataaru Yuddhalu chesaaru premalo Thappu ledhu premalo Kathalenno cheppaaru Kavithalni raasaaru Kaalaalu dhaataaru Yuddhaalu chesaaaru premalo Thappu ledhu premalo Vela vela vennelanthha Meedha vaali velugunanthaa Moyamante nenu enthhaa arerey atozlyric.com Aakaasham thakali anee undha Naatho raa chupistha aaa saradha Nelantha chuttese veelundha Emundhi premisthe saripodha Aaha mabbulanni kommalai Poolavaana pampithe Aa vaana peru prema le Dhaani ooru manamu le Eh manasuni yemadagaku ye rujuvini Oh anthe oh Kathalenno cheppaaru Kaveethalni raasaaru Kaalaalu dhaataaru Yuddhaalu chesaaru premallo Thappu ledhu premalo Oo enthoontey entanta dhooraalu Rekkalla ayipothe paadhalu Unnaaya bandhinche dhaaraalu Oohallo untunte praanaalu Are ningi loni chukkale Kindhakocchi cherithay Avi neeku edhuru nilipithe Undipova ikkadae Jaabili itu cherenu Porapatuna ani ohh antey oh Kathalenno chepparu Kavithalni raasaaru Kaalaalu dhaataaru Yudhalu chesaaru premalo Thappu ledhu premalo Vela vela vennelantha Meedha vaali velugunantha Moyamante nenu entha arere Chinni gunde unnadhenthaa Hayi nimpi gaalinantha Oodhamante oopirentha arere Kallu rendu pusthakaalu Bhasha leni aksharaalu Choopulone ardhamayye anni maatalu Mundhu leni aanavaalu Leniponi kaaranaalu Kotha kotha onamaalu enni maayalu Kathalenno cheppaaru Kavithalni raasaaru Kaalaalu dhaataaru Yuddhaalu chesaaru premalo Thappu ledhu premalo Kathalenno cheppaaru Kavithalni raasaaru Kaalalu dhaataaru Yuddhaalu chesaaru premalo Thappu ledhu premalo arere Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Premalo lyrics in Telugu by Anurag Kulkarni, Sameera Bharadwaj, music by Vijai Bulganin. Includes YouTube video and lyrics in multiple languages.