Just Chill Boss by M.M. Manasi, Deepak song Lyrics and video

Artist:M.M. Manasi, Deepak
Album: Single
Music:Devi Sri Prasad
Lyricist:Sri Mani (SriMani, Shree Mani)
Label:Times Music South
Genre:Dance, Party
Release:2020-06-09

Lyrics (English)

Just Chill Boss lyrics, జస్ట్ చిల్ బాస్ the song is sung by M.M. Manasi, Deepak from Jaya Janaki Nayaka. Just Chill Boss Dance, Party soundtrack was composed by Devi Sri Prasad with lyrics written by Sri Mani (SriMani, Shree Mani).
హేయ్ డిస్కో బాబు డిస్కో బాబు డిస్కో బాబు
నీ డిస్కులన్నీ వన్ బై వన్ ఏస్కో బాబు
హుక్కా బాబు హుక్కా బాబు హుక్కా బాబు
నీ కిక్కులన్నీ ధమ్ బై ధమ్ లాక్కో బాబు
ఇది టాప్పు లేని పబ్బు బికినీల బీచ్ హబ్బు
క్లైమాక్స్ లేని నైట్ లో రిలాక్స్ అయిపోదామా
ఇది రూఫు లరని రూము సంకెళ్లు లేని టైము
బిరడాలు లేని బాటెళ్లతో రొమాన్స్ నింపేద్దామా
ఖల్లాస్ ఖల్లాస్ కాదల్ బాదల్ ఐపోని ఖల్లాస్
జస్ట్ చిల్ బాస్
జస్ట్ చిల్ బాస్ చిల్ బాస్
లైఫుకి మళ్ళీ లైఫ్ ఇద్దాం చిల్ బాస్
భారత్ల్య్రిక్స్.కోమ్
ఓ కొంచెం సంతోషం ఎంతో భాద
రీమిక్సే కాదా జీవితం
కొంచెం నీకిష్టం ఎంతో దానిష్టం
రీమిక్సే కాదా ఫేటు కాగితం
Fairu ఉంది ఐసు అంది
రెండు కలిసిన గ్లాసూ ఉంది
ఏం కావాలో ఛాయిస్ నీదేరా
మైకం ఉంది మైకు ఉంది
నీ గుండెల్లో స్టాకు ఉంది
ఏం చెప్తావో వాయిస్ నీదేరా
ఖల్లాస్ ఖల్లాస్ కాదల్ బాదల్ ఐపోని ఖల్లాస్
జస్ట్ చిల్ బాస్
జస్ట్ చిల్ బాస్ చిల్ బాస్
లైఫుకి మళ్ళీ లైఫ్ ఇద్దాం చిల్ బాస్
Lets Go…
క్యూబా లా ఉంది లావా రా లవ్వు
టచ్ చేసి చూడు కాలి బూడిదే
చాకోలెట్లా ఉండే సైనైడు లవ్వు
కిస్ చేసి చూడు ఊపిరాడదే
లెక్కకు మించిన ఆనందంలో
కిక్కుతో బతికే నిమిషం చాలు
స్టాట్యూ లాగా వందేళ్లేందుకులే
దిక్కై నిలిచిన హృదయం కోసం
రాసిస్తా నా ఊపిరి దేశం
ప్రాణం సైతం లెక్కే చెయ్యనులే
ఖల్లాస్ ఖల్లాస్ కాదల్ బాదల్ ఐపోని ఖల్లాస్
జస్ట్ చిల్ బాస్
జస్ట్ చిల్ బాస్ చిల్ బాస్
లైఫుకి మళ్ళీ లైఫ్ ఇద్దాం చిల్ బాస్.
Hey disco babu
Disco babu disco babu
Nee disc lanni one by one
Vesko babu
Hukka babu hukka babu
Hukka babu
Ee thikkalanni dham by dham
Lakko babu
Idi top leni pub-u
Tricky neella beach hub-u
Climax leni night lo relax
Ayipodama
Idi roof leni roomu
Sankellu leni time-u
Biradalu leni bottle lo
Romance nimpeddama
atozlyric.com
Khalla khallas
Kadal badal ayiponi khallas
Just chill boss chill boss
Life ki malli life iddam chill boss
Oh konchem santhosham
Entho badha
Ee mix-e kada jeevitham
Konchem neekishtam
Ento danishtam
Re-mix kada fate-u kagitham
Style undi ice undi
Rendu kalisina glass-u undi
Em kavalo choice needera
Maikham undi mic-u undi
Nee gundello stock-u undi
Em cheddamo choice needera
Khalla khallas
Kadal badal ayiponi khallas
Just chill boss chill boss
Life ki malli life iddam chill boss
Lets go….
Kova..la unde lava ra luvvu
Touch chesi choodu kali boodide
Choclate la unde cyanide luvvu
Kiss chesi choodu oopiradade
Lekkaku minchina anandamlo
Kick tho bathike nimisham chalu
Statue laga vandellendukule
Hey dikkani nilichina hrudayam kosam
Rasisthaga oopiri desham
Pranam saitham lekke cheyanuleee…
Khalla khallas
Kadal badal ayiponi khallas
Just chill boss chill boss
Life ki malli life iddam chill boss oye…
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Just Chill Boss lyrics in Telugu by M.M. Manasi, Deepak, music by Devi Sri Prasad. Includes YouTube video and lyrics in multiple languages.