Family Party by Jaspreet Jasz song Lyrics and video

Artist:Jaspreet Jasz
Album: Single
Music:Devi Sri Prasad
Lyricist:Sri Mani (SriMani, Shree Mani)
Label:Aditya Music
Genre:Happy
Release:2020-06-01

Lyrics (English)

Family Party lyrics, ఫ్యామిలీ పార్టీ the song is sung by Jaspreet Jasz from MCA Middle Class Abbayi. The music of Family Party track is composed by Devi Sri Prasad while the lyrics are penned by Sri Mani (SriMani, Shree Mani).
ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ…
హెయ్… లైట్ సెట్టింగక్కర్లే మైక్ సెట్టుల్తో పన్లే
మనింటినే చేసేద్దాం డిస్కో థెక్కల్లే
హెయ్… నైటు నైనవ్వక్కర్లే బైటికే ఎళ్ళక్కర్లే
ఇలా మనం క్లబ్బైతే పబ్బవదా ఇల్లే
భారత్ల్య్రిక్స్.కోమ్
హ్యాపీగా గడిపేలా ఏ ఫారిన్ కో వెళ్ళాలా
మనముండే చోటే ఊటీ, సిమ్లా గడపే దాటక్కర్లా
ఈ వంకే చాలే పిల్లా మరి మంకీలై పోయేలా
మన్నాపేదెవడు, అడిగేదెవడు
చలో చలో మరి చేసేద్దాం గోల
ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ… ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ
ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ… ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ
ఫాస్ట్ బీటే ఏస్తావో రొమాన్స్ పాటే పెడతావో
సిగ్గెందుకు డాన్సే చెయ్ చుట్టూ మనవాళ్ళే
కిందపడి దొర్లేస్తావో గాలిలో గంతేస్తావో
పైత్యమంతా చూపించెయ్ అంతా మన ఇల్లే
జీన్స్ ఫాంటేస్కున్నా అరె రింగా రింగా చేస్కో
అరె… పట్టుచీరే కట్టుకున్నా
కెవ్వు కేక అంటూ నువ్ కుమ్మేస్కో
ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ… ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ
ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ… ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ
లిక్కరుంది సిద్దంగా కిక్కు నీకే పంచంగా
నిక్కరేసుకొచ్చేసెయ్ ఇల్లే బారల్లే
అరె… ఉప్పు కొంచెం ప్లస్సయినా కారమే మైనస్సైనా
ఇంటి వంట సాటేనా ఫైవ్ స్టార్ హొటల్లే
ఏ బౌండరీలే లేని ఈ బాండ్ నే లవ్ చేస్కో
అరె… గుండె నిండా ప్రేమ పంచే
సొంతవాణ్ణి కంటి రెప్పలా చూస్కో
ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ… ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ
ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ… ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ.
It’s a family party…
Hey… Light settingakkarle mike settultho panle
Manintine cheseddhaam discothekkalle
Hey… Night ninevvakkarle baitike ellakkarle
Ilaa manam clubbaithe pubbavadhaa ille
Happy gaa gadipelaa ye foreign ko vellaalaa
Manamunde chote ooty, shimla gadape dhaatakkarlaa
Ee vanke chaale pillaa mari monkeylai poyelaa
Mannaapedhavadu, adigedhevadu
Chalo chalo mari cheddhaam gola
It’s a family party… It’s a family party
It’s a family party… It’s a family party
Fast beat esthaavo romance paate pedathaavo
Siggendhuku dance chei chuttoo manavaalle
Kindhapadi dhorlesthaavo gaalilo ganthesthaavo
Paithyamanthaa choopinchei anthaa mana ille
Jeans panteskunnaa… Arre ringa ringa chesko
Arre… Pattucheere kattukunnaa
Kevvu keka antu nuv kummesko
It’s a family party… It’s a family party
It’s a family party… It’s a family party
Liquor undi siddhamgaa kickku neeke panchangaa
Nikkaresukochhesei ille baralle
Arre… Uppu konchem plussainaa kaarame minussainaa
Inti vanta saatenaa five star hotellle
atozlyric.com
Ye boundaryle leni ee bond ne love chesko
Arre… Gunde nindaa prema panche
Sonthavaanni kanti reppalaa choosko
It’s a family party… It’s a family party
It’s a family party… It’s a family party.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Family Party lyrics in Telugu by Jaspreet Jasz, music by Devi Sri Prasad. Includes YouTube video and lyrics in multiple languages.