Sunona Sunaina by Rahul Nambiar song Lyrics and video

Artist:Rahul Nambiar
Album: Single
Music:S. Thaman
Lyricist:Sri Mani (SriMani, Shree Mani)
Label:Aditya Music
Genre:Dance
Release:2020-05-30

Lyrics (English)

Sunona Sunaina lyrics, సునోనా సునైనా the song is sung by Rahul Nambiar from Tholiprema. Sunona Sunaina Dance soundtrack was composed by S. Thaman with lyrics written by Sri Mani (SriMani, Shree Mani).
సునోనా సునైనా
నీ హైపర్ హార్ట్ నేనే కొల్లగొట్టనా
సునోనా సునైనా
నా వెంటే నువ్వే వచ్చేలాగా చెయ్యనా
నీ ట్వింకల్ ట్వింకల్ కలలకి లింక్ అవనా
నీ సింగల్ సింగల్ మనసుతో మింగల్ అవనా
నీ సింపల్ సింపల్ లైఫ్ లో వండర్ అవనా
సునైనా నీతో రానా
సునోనా సునైనా
నీ హైపర్ హార్ట్ ఏ నేనే కొల్లగొట్టనా
సునోనా సునైనా
నా వెంటే నువ్వే వచ్చేలాగా చెయ్యనా
ఈ ఏజ్ ఏ పోతే మళ్లీ రాదే నువ్వేం చేసిన
ఇది ఓపెన్ చేసిన బాటల్ దీని ఖాళీ చేసేయ్యనా
ఓ లవ్లీ లేడీ నువ్వే అంత బెట్టే చేసినా
మన ఇద్దరి మధ్యనా
లండన్ బ్రిడ్జ్ ఏ నేనే దాటేయనా
భారత్ల్య్రిక్స్.కోమ్
నాలో సరిగమ నీలో పదనిస
కలపవా నువ్ పలకవ
నాతో పాటుగా నాతో పాటగా మారవా నువ్ పాడవా
నీ ట్వింకల్ ట్వింకల్ కలలకి లింక్ అవనా
నీ సింగల్ సింగల్ మనసుతో మింగల్ అవనా
నీ సింపల్ సింపల్ లైఫ్ లో వండర్ అవనా
సునైనా నీతో రానా.
Sunona sunaina
Ni hyper heart ee nene kollagottana
Sunona sunaina
Naa vente nuvve vachelaaga cheyyana
Ni twinkle twinkle kalalaki link avanaa
Ni single single manasutho mingle avanaa
Ni simple simple life lo wonder avanaa
Sunaina neethorana
Sunona sunaina
Ni hyper heart ee nene kollagottana
Sunona sunaina
Naa vente nuvve vachelaaga cheyyana
Ee age ee pothe malli rade nuvvem chesina
Idi open chesina bottle deeni khaali cheseyna
Oo lovely lady nuvve antha bette chesina
Mana iddari madyana
London bridg ye nene dhateyna
Nalo sarigama nilo padanisa
Kalapava nuv palakava
Naatho patuga nato pataga marava nu padava
atozlyric.com
Ni twinkle twinkle kalalaki link avanaa
Ni single single manasutho mingle avanaa
Ni simple simple life lo wonder avanaa
Sunaina neethorana.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Sunona Sunaina lyrics in Telugu by Rahul Nambiar, music by S. Thaman. Includes YouTube video and lyrics in multiple languages.