Ayudha Pooja by Kaala Bhairava song Lyrics and video
Artist: | Kaala Bhairava |
---|---|
Album: | Single |
Music: | Anirudh Ravichander |
Lyricist: | Ramajogayya Sastry |
Label: | T-Series Telugu |
Genre: | Masti |
Release: | 2024-10-01 |
Lyrics (English)
AYUDHA POOJA SONG LYRICS: Ayudha Pooja is a Telugu song from the film Devara: Part 1 starring Jr. NTR, Saif Ali Khan, Janhvi Kapoor, directed by Koratala Siva. "AYUDHA POOJA" song was composed by Anirudh Ravichander and sung by Kaala Bhairava , with lyrics written by Ramajogayya Sastry . ఎర్రటి సంద్రం ఎగిసిపడే అద్దరి ఇద్దరి అద్దిరిపడే హోరు రణధీరుల పండగ నేడు హే కత్తుల నెత్తుటి అలల తడే ఉప్పెన పెట్టుగ ఉలికిపడే జోరు మన జట్టుగా ఆడెను సూడు హే ఉప్పు గాలే నిప్పుల్లో సెగలెత్తే హే డప్పు మోతలు దిక్కుల్లో ఎలుగెత్తే పులిబిడ్డల ఒంట్లో పూనకమే మొలకెత్తే పోరుగడ్డే అట్టా శిరసెట్టి శివమెత్తే హైలా హైలా ఇయ్యాలా ఆయుధ పూజ చెయ్యాలా జబ్బలు చరచాల జరుపుకోవాల జాతర విరాధి వీరుల జాతి తిరనాళ్ళ ఉడుకు రకతాల హరతులియ్యాల రార ధీర హో ధీర హో హైల ఇది అలనాటి ఆచారమే ఇదిలా కొనసాగందే అపచారమే బతుకే పెను రణమైన పరివారమే కడలి కాలం సాక్ష్యమే మన తల్లుల త్యాగాలే చనుబాలై దీవించే కనుకే ఈ దేహం ఆయుధమై ఎదిగింది తల వంచని రోషాలే పొలిమేరలు శాసించే మన తాతల శౌర్యం చరితలుగా వెలిగింది ఏటేట వచ్చే ఈ రోజే మన కోసం మెలితిప్పిన మీసం మనమిచ్చే సందేశం హైలా హైలా ఇయ్యాలా ఆయుధ పూజ చెయ్యాలా జబ్బలు చరచాల జరుపుకోవాల జాతర విరాధి వీరుల జాతి తిరనాళ్ళ ఉడుకు రకతాల హరతులియ్యాల రార ధీర హో ఎర్రటి సంద్రం ఎగిసిపడే అద్దరి ఇద్దరి అద్దిరిపడే హోరు రణధీరుల పండగ నేడు హే కత్తుల నెత్తుటి అలల తడే ఉప్పెన పెట్టుగ ఉలికిపడే జోరు మన జట్టుగా ఆడెను సూడు Errati sandram egisipade Addari iddari addiripade horu Ranadheerula pandaga nedu Hey katthula netthuti alala tade Uppena pettuga ulikipade joru Mana jattuga aadenu soodu Hey uppu gaale Nippullo segaletthe Hey dappu mothalu Dikkullo elugetthe Pulibiddala ontlo Punakame molaketthe Porugadde atta Sirasetthi sivametthe Haila haila iyyala Ayudha pooja cheyala Jabbalu charachala Jarupukovala jathara Viradhi virula jathi tiranalla Uduku rakathala Harathuliyyala raara dheera ho Dheera ho Haila idhi alanaati acharame Idhilaa konasagande apacharame Bathuke penu ranamaina parivarame Kadali kaalam saksyame Mana thallula tyagaale Chanubalai deevinche Kanuke ee deham Aayudhamai edigindi Thala vanchani roshale Polimeralu sasinche Mana tatala souryam Charitaluga veligindi Yeteta vache Ee roje mana kosam Melithippina meesam Manamicche sandesam Haila haila iyyala Ayudha pooja cheyala Jabbalu charachala Jarupukovala jathara Viradhi virula jathi tiranalla Uduku rakathala Harathuliyyala raara dheera ho Errati sandram egisipade Addari iddari addiripade horu Ranadheerula pandaga nedu Hey katthula netthuti alala tade Uppena pettuga ulikipade joru Mana jattuga aadenu soodu Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ayudha Pooja lyrics in Telugu by Kaala Bhairava, music by Anirudh Ravichander. Includes YouTube video and lyrics in multiple languages.