Chaala Bagunde by Chaitu Satsangi, Lipsika song Lyrics and video
Artist: | Chaitu Satsangi, Lipsika |
---|---|
Album: | Single |
Music: | JB (Jeevan Babu) |
Lyricist: | Sri Mani (SriMani, Shree Mani) |
Label: | Aditya Music India |
Genre: | Love |
Release: | 2023-09-08 |
Lyrics (English)
CHAALA BAGUNDE SONG LYRICS: Chaala Bagunde is a Telugu song from the film Tiragabadara Saami starring Raj Tarun and Malvi Malhotra, directed by A.S. Ravi Kumar Chowdary. "CHAALA BAGUNDE" song was composed by JB (Jeevan Babu) and sung by Chaitu Satsangi and Lipsika , with lyrics written by Sri Mani (SriMani and Shree Mani) . Chala bagunde chala bagunde Mana pedavulu rendoo Jathapadi jeevisthunte Chala bagunde chala bagunde Mana thanuvulu rendoo Melikala theegavuthunte Nuvvu nene manamantunte Ee santhosham chala bagunde Akasam ayuvu kanna Chala ekkuva mana preme Anandam chirunamane Dachesindi mana lone Chala bagunde chala bagunde Mana pedavulu rendoo Jathapadi jeevisthunte Nuvvu nene manamantunte Ee santhosham chala bagunde Rojoo poddunne nee muddultho Coffee istunte bagunde Lokam gelicheti o dhairyamlaa Nuvve eduroste bagunde Enni payanalu neetho chesinaa Chinna alupainaa dari cherade Enni bandhalu nenu choosinaa Ee bandham anubandham Adirindhe anandamlaa Akasam ayuvu kanna Chala ekkuva mana preme Anandam chirunamane Dachesindi mana lone Neetho ekantham chalantaane Lokam etuponee parlede Neetho pratirojoo e kalagannaa Nijamai pothunte em cheine Enni hrudayalu nenu pondinaa Nee premalaku saripovule Enni kaalaalu nenu datinaa Nimishamlaa untunde Naa sagamai nuvu Naa jagamavutunte Akasam ayuvu kanna Chala ekkuva mana preme Anandam chirunamane Dachesindi mana lone Chala bagunde chala bagunde Mana upiri rendoo Okatai jeevisthunte Chala bagunde chala bagunde Mana pedavulu rendoo Jathapadi jeevisthunte Nuvvu nene manamantunte Ee santhosham chala bagunde చాలా బాగుందే చాలా బాగుందే మన పెదవులు రెండు జతపడి దీవిస్తుంటే చాలా బాగుందే చాలా బాగుందే మన తనువులు రెండు మెలికల తీగవుతుంటే నువ్వు నేనే హే హేహే మనమంటుంటే ఈ సంతోషం చాలా బాగుందే atozlyric.com ఆకాశం ఆయువుకన్నా చాలా ఎక్కువ మన ప్రేమే ఆనందం చిరునామానే మార్చేసింది మన జంటే చాలా బాగుందే, చాలా బాగుందే మన పెదవులు రెండు జతపడి దీవిస్తుంటే నువ్వు నేనే హే హేహే మనమంటుంటే ఈ సంతోషం చాలా బాగుందే రోజూ పొద్దున్నే నీ ముద్దుల్తో కాఫీ ఇస్తుంటే బాగుందే లోకం గెలిచేటి ఓ ధైర్యంలా నువ్వే ఎదురొస్తే బాగుందే ఎన్ని పయనాలు నీతో చేసినా చిన్న అలుపైన దరి చేరదే ఎన్ని బంధాలు నేను చూసినా ఈ బంధం అనుబంధం అదిరిందే ఆనందంలా ఆకాశం ఆయువుకన్నా చాలా ఎక్కువ మన ప్రేమే ఆనందం చిరునామానే మార్చేసింది మనలోనే నీతో ఏకాంతం చాలంటానే లోకం ఎటుపోనీ పర్లేదే నీతో ప్రతిరోజూ ఏ కలగన్నా నిజమైపోతుంటే ఏం చేయనే ఎన్ని హృదయాలు నేను పొందినా నీ ప్రేమలకు సరిపోవులే ఎన్ని కాలాలు నేను దాటినా నిమిషంలా ఉంటుందే నా సగమై నువు నా జగమవుతుంటే ఆకాశం ఆయువుకన్నా చాలా ఎక్కువ మన ప్రేమే ఆనందం చిరునామానే దాచేసింది మనలోనే చాలా బాగుందే చాలా బాగుందే మన ఊపిరి రెండు ఒకటై జీవిస్తుంటే చాలా బాగుందే చాలా బాగుందే మన పెదవులు రెండు జతపడి దీవిస్తుంటే నువ్వు నేనే హే హేహే మనమంటుంటే ఈ సంతోషం చాలా బాగుందే Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Chaala Bagunde lyrics in Telugu by Chaitu Satsangi, Lipsika, music by JB (Jeevan Babu). Includes YouTube video and lyrics in multiple languages.