Yedhee by Amal C Ajith, Sruthy Sivadas song Lyrics and video
Artist: | Amal C Ajith, Sruthy Sivadas |
---|---|
Album: | Single |
Music: | G. V. Prakash Kumar |
Lyricist: | Rambabu Gosala |
Label: | Wunderbar Films |
Genre: | Playful |
Release: | 2025-03-18 |
Lyrics (English)
YEDHEE SONG LYRICS: The song is sung by Amal C Ajith and Sruthy Sivadas from the soundtrack album for the Telugu film Jaabilamma Neeku Antha Kopama , directed by Dhanush, starring Pavish Narayan, Mathew Thomas, Anikha Surendran, Priya Prakash Varrier and R. Sarathkumar. "YEDHEE" song was composed by G. V. Prakash Kumar , with lyrics written by Rambabu Gosala . ఏదేదో పలికే నా పెదవుల మౌనం నీ పేరే నీ పేరే పిలిచేనులే నీ పిచ్చితోనే అల్లాడే ప్రాణం నిన్నేలే నిన్నేలే తలచేనులే ఏదీ నీ చిలిపి చిరునవ్వే కురిపించు ఏదీ నీ చూపే ఎదలో దించు ఏదీ నీ ఊసుల ఊయల్లో తేలించు ఏదీ నీ ఊహను నాకందించు భారత్ల్య్రిక్స్.కోమ్ ఏదీ నాపై ఇష్టం చూపించు ఏదీ ఇప్పుడు దూరం తెంచు ఏదీ ఇంకా మైమరుపే పెంచు ఏదీ జతగా చెయ్యందించు ఓ చలువ చెలిమి చూపులే కలువ కనులు దోచెలే ప్రేమ పూల జల్లులే కురిసి మనసు తడిసెలే మెరిసే రంగుల విల్లులే ఒడిలోకొచ్చి వాలెలే శిలలే విరులై మారెలే పరిమళమేదో పంచెలే ఏదీ నీ చిలిపి చిరునవ్వే కురిపించు ఏదీ నీ చూపే ఎదలో దించు ఏదీ నీ ఊసుల ఊయల్లో తేలించు ఏదీ నీ ఊహను నాకందించు ఏదీ నాపై ఇష్టం చూపించు ఏదీ ఇప్పుడు దూరం తెంచు ఏదీ ఇంకా మైమరుపే పెంచు ఏదీ జతగా చెయ్యందించు ఏదేదో పలికే నా పెదవుల మౌనం నీ పేరే నీ పేరే పిలిచేనులే నీ పిచ్చితోనే అల్లాడే ప్రాణం నిన్నేలే నిన్నేలే తలచేనులే ఏదీ ఏదీ ఏదీ ఏదీ ఏదీ ఏదీ ఏదీ ఏదీ Edhedho palike naa pedavula mounam Nee pere nee pere pilichenule Nee pichhithone allaade praanam Ninnele ninnele thalachenule atozlyric.com Edhee nee chilipi chirunavve kuripinchu Edhee nee choope edhalo dinchu Edhee nee oosula ooyallo telinchu Edhee nee oohanu naakandhinchu Edhee naapai ishtam choopinchu Edhee ippudu dhooram tenchu Edhee inkaa maimarupe penchu Edhee jathaga cheyyandinchu O o chaluva chelimi choopule Kaluva kanula dochele Prema poola jallule Kurisi manasu thadisele Merise rangula villule Odilokochhi vaalele Shilale virulai maarele Parimalamedho panchele Edhee nee chilipi chirunavve kuripinchu Edhee nee choope edhalo dinchu Edhee nee oosula ooyallo telinchu Edhee nee oohanu naakandhinchu Edhee naapai ishtam choopinchu Edhee ippudu dhooram tenchu Edhee inkaa maimarupe penchu Edhee jathaga cheyyandinchu Edhedho palike naa pedavula mounam Nee pere nee pere pilichenule Nee pichhithone allaade praanam Ninnele ninnele thalachenule Edhee edhee edhee edhee Edhee edhee edhee edhee Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Yedhee lyrics in Telugu by Amal C Ajith, Sruthy Sivadas, music by G. V. Prakash Kumar. Includes YouTube video and lyrics in multiple languages.