Eeswarude by Kaala Bhairava song Lyrics and video
Artist: | Kaala Bhairava |
---|---|
Album: | Single |
Music: | Chirantan Bhatt |
Lyricist: | Sri Mani (SriMani, Shree Mani) |
Label: | Saregama Telugu |
Genre: | Devotional |
Release: | 2022-07-16 |
Lyrics (English)
Eeswarude lyrics, ఈశ్వరుడే the song is sung by Kaala Bhairava from Bimbisara. Eeswarude Devotional soundtrack was composed by Chirantan Bhatt with lyrics written by Sri Mani. Bhuvipai evadu kanivini erugani Adbhuthame jarigene Bhuvipai evadu kanivini erugani Adbhuthame jarigene Divilo saitham kathagaa raani Vidhileele veligene Neeku nuvve devudannaa Bhaavanantha gathamuna kathe Ninnu minche rakkasulunde Ninnu munche lokam idhe Ye kaalamo visirindile Nee pogaru talaku tagina valayame Eeswarude eeswarude Chesinaadu kotta gaarade Saakshyamide saakshyamide Bikshudayye bimbisaarude Eeswarude eeswarude Chesinaadu kotta gaarade Saakshyamide saakshyamide Bikshudayye bimbisaarude Raajabhogapu laalasa brathuke Matti vaasana ruchi choosinadhe Raajabhogapu laalasa brathuke Matti vaasana ruchi choosinadhe Raktha daaham marigina manase Gukka neellaku padi vechinadhe Edi dharmam edi nyaayam Telchuvaadokadunnaadule Lekka teesi shiksha raase Karmaphalame okatundhile Janmalo Ye janmalo nee paapamo Aa janmalone paapa phalithame Eeswarude eeswarude Chesinaadu kotta gaarade Saakshyamide saakshyamide Bikshudayye bimbisaarude Narakamichhina narakudi vadhatho Deepa panduga modalayyinadhe Narakamichhina narakudi vadhatho Deepa panduga modalayyinadhe Neethi marachina raavana kadhatho Kotta charithe chigurinchinadhe Raakshasudivo rakshakudivo Anthutelani prasnavi nuvve Velugu panche kiranamalle Edugutaavo theliyani kale Ye kshanam Ye kshanam ye vaipugaa Adugeyanundho nee prayaaname Eeswarude eeswarude Chesinaadu kotta gaarade Saakshyamide saakshyamide Bikshudayye bimbisaarude Eeswarude eeswarude Chesinaadu kotta gaarade Saakshyamide saakshyamide Bikshudayye bimbisaarude. భువిపై ఎవడు కనివిని ఎరుగని అద్భుతమే జరిగెనే భువిపై ఎవడు కనివిని ఎరుగని అద్భుతమే జరిగెనే దివిలో సైతం కథగా రాని విధిలీలే వెలిగెనే నీకు నువ్వే దేవుడన్న భావనంత గతమున కథే నిన్ను మించే రక్కసులుండే నిన్ను ముంచే లోకం ఇదే ఏ కాలమో విసిరిందిలే నీ పొగరు తలకు తగిన వలయమే ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్త గారడే సాక్ష్యమిదే సాక్ష్యమిదే బిక్షువయ్యే బింబిసారుడే ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్త గారడే సాక్ష్యమిదే సాక్ష్యమిదే బిక్షువయ్యే బింబిసారుడే రాజభోగపు లాలస బ్రతుకే మట్టి వాసన రుచి చూసినదే రాజభోగపు లాలస బ్రతుకే మట్టి వాసన రుచి చూసినదే రక్త దాహం మరిగిన మనసే గుక్క నీళ్లకు పడి వేచినదే ఏది ధర్మం ఏదీ న్యాయం తేల్చువాడొకడున్నాడులే లెక్క తీసి శిక్ష రాసే కర్మఫలమే ఒకటుందిలే ఏ జన్మలో ఏ జన్మలో నీ పాపమో ఆ జన్మలోనె పాప ఫలితమే ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్త గారడే సాక్ష్యమిదే సాక్ష్యమిదే బిక్షువయ్యే బింబిసారుడే atozlyric.com నరకమిచ్చిన నరకుడి వధతో దీప పండుగ మొదలయ్యినదే నరకమిచ్చిన నరకుడి వధతో దీప పండుగ మొదలయ్యినదే నీతి మరచిన రావణ కథతో కొత్త చరితే చిగురించినదే రాక్షసుడివో రక్షకుడివో అంతుతేలని ప్రశ్నవి నువ్వే వెలుగు పంచే కిరణమల్లె ఎదుగుతావో తెలియని కలే ఏ క్షణం ఏ క్షణం ఏ వైపుగా అడుగేయనుందో నీ ప్రయాణమే ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్త గారడే సాక్ష్యమిదే సాక్ష్యమిదే బిక్షువయ్యే బింబిసారుడే ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్త గారడే సాక్ష్యమిదే సాక్ష్యమిదే బిక్షువయ్యే బింబిసారుడే. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Eeswarude lyrics in Telugu by Kaala Bhairava, music by Chirantan Bhatt. Includes YouTube video and lyrics in multiple languages.