Shallow by Shaan song Lyrics and video
Artist: | Shaan |
---|---|
Album: | Single |
Music: | Sweekar Agasthi |
Lyricist: | Sri Mani (SriMani, Shree Mani) |
Label: | Sony Music South |
Genre: | Love |
Release: | 2022-03-16 |
Lyrics (English)
Shallow lyrics, షాలో the song is sung by Shaan from Stand Up Rahul. Shallow Love soundtrack was composed by Sweekar Agasthi with lyrics written by Sri Mani. Shallow…. Kalala valleylo nadiche manasuro Flow lo fantasyla marelo Highlo heart beate rythemedho penchero Live lo life music marchero Maaruthunna Ontari nene neetho jantavvalani Okay lovely date la saagipona Ee kshanam neetho aakashaley thaakuthu Okay flight la Shallow…. Kalala valleylo nadiche manasuro Flow lo fantasyla marelo Highlo heart beate rythemedho penchero Live lo life music marchero Maaruthunna Ontari nene neetho jantavvalani Okay lovely date la saagipona Ee kshanam neetho aakashaley thaakuthu Okay flight la Shallow…. Mounam… Palikinda taane matale malichi Praanam ninda sangetham kuriselaa Theeram vachinda vadhake nadichi Neetho adugesthe haayiga ilaa Nidurerugani madilona Gathi chedirina gamanamlon Shruthi kudirina samayaana Neetho saage savasanaa Shallow…. Kalala valleylo nadiche manasuro Flow lo fantasyla marelo Highlo heart beate rythemedho penchero Live lo life music marchero Maaruthunna Ontari nene neetho jantavvalani Okay lovely date la saagipona Ee kshanam neetho aakashaley thaakuthu Okay flight la Shallow. atozlyric.com షాలో… కలల వ్యాలీలో నడిచే మనసురో ఫ్లోలో ఫాంటసీల మారెరో హైలో హార్టు బీటే రిథమేదో పెంచెరో లైవ్ లో లైఫ్ మ్యూజిక్ మార్చెరో మారుతున్న ఒంటరి నేనే నీతో జంటవ్వాలని ఒక లవ్లీ డేట్ లా సాగిపోనా ఈ క్షణం నీతో ఆకాశాలే తాకుతూ ఒక ఫ్లైయింగ్ ఫ్లైటులా షాలో… కలల వ్యాలీలో నడిచే మనసురో ఫ్లోలో ఫాంటసీల మారెరో హైలో హార్టు బీటే రిథమేదో పెంచెరో లైవ్ లో లైఫ్ మ్యూజిక్ మార్చెరో మారుతున్న ఒంటరి నేనే నీతో జంటవ్వాలని ఒక లవ్లీ డేట్ లా సాగిపోనా ఈ క్షణం నీతో ఆకాశాలే తాకుతూ ఒక ఫ్లైయింగ్ ఫ్లైటులా షాలో మౌనం పలికిందా తానె మాటలే మలిచి ప్రాణం నిండా సంగీతం కురిసేలా తీరం వచ్చిందా తానే వద్దకే నడిచి నీతో అడుగేస్తే హాయిగా ఇలా నిదురెరుగని మదిలోన గతిచెదిరిన గమనములోన శృతికుదిరిన సమయాన నీతో సాగే సావాసానా షాలో… కలల వ్యాలీలో నడిచే మనసురో ఫ్లోలో ఫాంటసీల మారెరో హైలో హార్టు బీటే రిథమేదో పెంచెరో లైవ్ లో లైఫ్ మ్యూజిక్ మార్చెరో మారుతున్న ఒంటరి నేనే నీతో జంటవ్వాలని ఒక లవ్లీ డేట్ లా సాగిపోనా ఈ క్షణం నీతో ఆకాశాలే తాకుతూ ఒక ఫ్లైయింగ్ ఫ్లైటులా షాలో. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Shallow lyrics in Telugu by Shaan, music by Sweekar Agasthi. Includes YouTube video and lyrics in multiple languages.