Mushayira by Nakash Aziz, Veeha song Lyrics and video
Artist: | Nakash Aziz, Veeha |
---|---|
Album: | Single |
Music: | Charan Arjun |
Lyricist: | Sanjay Mahesh |
Label: | Aditya Music |
Genre: | Love |
Release: | 2024-10-26 |
Lyrics (English)
MUSHAYIRA SONG LYRICS: Mushayira is a Telugu song from the film Laggam starring Sai Ronak Katukuri, Pragya Nagra, directed by Ramesh Cheppala. "MUSHAYIRA" song was composed by Charan Arjun and sung by Nakash Aziz , Veeha , with lyrics written by Sanjay Mahesh . ముషాయిరా ముషా ముషాయిరా ముషా గున్నా గున్నా గున్న మామిళ్ళ కాడ గుమ్మా నీతో పని ఉన్నాదే తోడ దూరాలు మనకు ఇంకేడా దూకెయ్యి పిల్లో పిట్ట గోడ ముషాయిరా ముషా ముషాయిరా ధనా ధనా డప్పు నా గుండె కాడ నిన్న మొన్న లేదు ఈ సౌండ్ జాడ నా సర్దారు నువ్వురో సక్కనోడా సర్దేసుకోస్తా పెట్టబేడా ముషాయిరా ముషా ముషాయిరా దుప్పట్లో దూరి దూకేస్తా మీద చప్పెట్ల మొత మొగాలి ఆడ కులుక్కు చూస్తే తలుక్కు మేళ సలెక్కువైతే సాగించు క్రీడ నువ్వు మింగిలయి నా సింగిల్ స్టేటస్ గంగల కలిసిందే యే బండెక్కి బండెక్కి వస్తానే నిన్ను పండక్కి తొలుకుపోతానే ముషాయిరా ముషా ముషాయిరా ముషా ముషాయిరా ముషా ముషాయిరా ముషా యే దినక్కు దినక్కు దింతానే నీ దిల్లోన దిండేసి పంతానే ముషాయిరా ముషా ముషాయిరా ముషా ముషాయిరా ముషా ముషాయిరా గున్నా గున్నా గున్న మామిళ్ళ కాడ గుమ్మా నీతో పని ఉన్నాదే తోడ నా సర్దారు నువ్వురో సక్కనోడా సర్దేసుకోస్తా పెట్టబేడా సిలకమే నుదుటన పెట్టి శ్రీదేవి లెక్కన నువ్వు రావే దూరమే దూరలేడు మన మధ్యన ఇంకో ఆర్జీవే కమ్మగా జరగాలే రయ్ రయ్యని తియ్యని కయ్యాలే పిల్లనో పిల్లగాన్నో యాడాదికే బైటికి దియ్యాలే నా గుండెల్లో కడతా కోవెల నిను సాగుకుంటనే పువ్వులా ఇక షురు కరో ముక్కాబులా మన జతే టాప్ ఈ గ్లోబులా మూడోస్తే మనకు రొమాన్సే రక్ష వేస్తానే నీకు వెయ్యేళ్ల శిక్ష ముస్తాబయ్యే నే నీ ముందుకొచ్చా అట్టా ఇట్టా ఇక ఉండోద్దు రచ్చ నీ చటాకు నడుమును చూసాక గుండెల్లో పటాసు పేలిందే యే బండెక్కి బండెక్కి వస్తానే నిన్ను పండక్కి తొలుకుపోతానే ముషాయిరా ముషా ముషాయిరా ముషా ముషాయిరా ముషా ముషాయిరా ముషా యే దినక్కు దినక్కు దింతానే నీ దిల్లోన దిండేసి పంతానే ముషాయిరా ముషా ముషాయిరా ముషా ముషాయిరా ముషా ముషాయిరా జంటగా సెల్ఫీ దిగితే జనాల్లో జెలసీ పుట్టాలే దాన్నీ ఇన్స్టాలో పెడితే లక్షల్లో లైకులు కొట్టాలే నిన్ను నన్ను జూసి ఓ సినిమా కథనే పుట్టాలే పాన్ ఇండియాలోనే అది సూపర్ డూపర్ హిట్టేలే ఇక వైల్డ్ మూడ్ మన వీడియో నువ్వు మ్యూట్లా పెట్టు నీ ఆడియో నువ్వే నా లవ్లీ రోమియో నేనంటే నీకెంత ప్రేమయో హే చమక్కు చంపల చక్కెరకేళి ఛలో ఇక నీకు కట్టేస్తా తాళి ఉంచాను అందుకే నా గుండె ఖాళీ వచ్చేస్తా పదరో నీ పైన వాలి నీ సొత్తున గుత్తకు పట్టానే కత్తిరిస్తా కన్నెదనం యే బండెక్కి బండెక్కి వస్తానే నిన్ను పండక్కి తొలుకుపోతానే ముషాయిరా ముషా ముషాయిరా ముషా ముషాయిరా ముషా ముషాయిరా ముషా యే దినక్కు దినక్కు దింతానే నీ దిల్లోన దిండేసి పంతానే ముషాయిరా ముషా ముషాయిరా ముషా ముషాయిరా ముషా ముషాయిరా గున్నా గున్నా గున్న మామిళ్ళ కాడ గుమ్మా నీతో పని ఉన్నాదే తోడ నా సర్దారు నువ్వురో సక్కనోడా సర్దేసుకోస్తా పెట్టబేడా ముషాయిరా ముషా Mushayira musha mushayira musha Gunna gunna gunna maamilla kaadaa Gumma neetho pani unnade thodaa Dooraalu manaku inkedaa Dookeyyi pillo pitta godaa Mushayira musha mushayira Dhanaa dhanaa dappu naa gunde kaadaa Ninna monna ledu e sound jaadaa Naa sardaaru nuvvuro sakkanodaa Sardesukosthaa pettabeydaa Mushayira musha mushayira Duppatlo doori dookestha meeda Chappetla motha mogaali aada Kulukku chusthe talukku mela Salekkuvaithe saaginchu kreeda Nuvvu mingilayi naa single statusu Gangala kalisinde Ye bandekki bandekki vasthane Ninnu pandakki tholukupothaane Mushayira musha mushayira musha Mushayira musha mushayira musha Ye dinakku dinakku dinthaane Nii dillona dindesi pantaane Mushayira musha mushayira musha Mushayira musha mushayira Gunna gunna gunna maamilla kaadaa Gumma neetho pani unnade thodaa Naa sardaaru nuvvuro sakkanodaa Sardesukosthaa pettabeydaa Silakame nudutana petti Sridevi lekkana nuvvu raave Doorame dooraledu Mana madhyana inko aarjivey Kammaga jaragaale Ray rayyani tiyyani kayyaale Pillano pillaganno Yaadaadike baitiki diyyale Naa gundello kadatha kovela Ninu sagukuntane puvvula Ika shuru karo mukkabula Mana jathe top ee globula Mudosthe manaku romancey raksha Vesthane neeku veyyella siksha Musthabayye ne nee mundukoccha Atta itta ika undoddu raccha Nee chataku nadumunu chusaka Gundello patasu pelinde Ye bandekki bandekki vasthane Ninnu pandakki tholukupothaane Mushayira musha mushayira musha Mushayira musha mushayira musha Ye dinakku dinakku dinthaane Nii dillona dindesi pantaane Mushayira musha mushayira musha Mushayira musha mushayira Jantaga selfi digithe Janaallo jelousy puttaale Daanni insta lo pedithe Lakshallo likelu kottale Ninnu nannu joosi O cinema kathane puttale Pan indialone Adi super duper hittele Ika wild mood mana video Nuvvu mutela pettu nee audio Nuvve naa lovely romeo Nenante neekentha premayo Hey chamakku champala chakkerakeli Chalo ika neeku kattestha taali Unchanu anduke naa gunde kaali Vacchestha padaro nee paina vaali Nee sotthuna gutthaku pattane Katthiristha kannedanan Ye bandekki bandekki vasthane Ninnu pandakki tholukupothaane Mushayira musha mushayira musha Mushayira musha mushayira musha Ye dinakku dinakku dinthaane Nii dillona dindesi pantaane Mushayira musha mushayira musha Mushayira musha mushayira Gunna gunna gunna maamilla kaadaa Gumma neetho pani unnade thodaa Naa sardaaru nuvvuro sakkanodaa Sardesukosthaa pettabeydaa Mushayira musha Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mushayira lyrics in Telugu by Nakash Aziz, Veeha, music by Charan Arjun. Includes YouTube video and lyrics in multiple languages.