Jaataro Jaatara by Rahul Sipligunj, Sahithi Chaganti song Lyrics and video
Artist: | Rahul Sipligunj, Sahithi Chaganti |
---|---|
Album: | Single |
Music: | Gopi Sundar |
Lyricist: | Sri Mani (SriMani, Shree Mani) |
Label: | Aditya Music |
Genre: | Dance |
Release: | 2020-01-27 |
Lyrics (English)
Jaataro Jaatara lyrics, the song is sung by Rahul Sipligunj, Sahithi Chaganti from Entha Manchivaadavuraa (2020). Jaataro Jaatara Dance soundtrack was composed by Gopi Sundar with lyrics written by Sri Mani (SriMani, Shree Mani). Jataro jataro nenosthe jataro Paruvala motha moganeero Putharo putharo bangaru putharo Na meni merupu chusukoro Voorolla kurrolla vuruka cheppunammo Asalaina pandagedho Nippulona paddake niggu thelunammo Sisalaina puttadedho Cheruku mukkera pakka na chekkili Enchakka koriki po ro Pati kekarala bittu na nadumompu Chuttu thippuko ro Hey! Oh saritta nannu touch me Mallocchindhantavu jothi lachimi Kavalante nannu gitchhimi Chadhivinchu kunnaka sommu lichhimi Oh saritta nannu touch me Mallocchindhantavu jothi lachchimi Kavalante nannu gitchhimi Chadhivinchu kunnaka sommu lichhimi Jataro jataro nenosthe jataro Paruvala motha moganeero Pootharo pootharo bangaroo pootharo Na meni merupu choosukoro Kusthii poteello vasthadhule endharo Na chiru kokatho kusthee pattalere Rusthum gallane basthi gallu endharo Na chiru muddhuke kisthi kattalere atozlyric.com Pourushamunnodi pattu mudhara Chitthai podha nee koka thondhara Pandhem kodanti pogaru sundhara Aithe neeloni padhunu choopara Oh saritta nannu touch me Mallocchindhantavu jothi lachchimi Kavalante nannu gitchhimi Chadhivinchu kunnaka sommu lichhimi Chuttu godare jigelantu vundhiga Ente nee jore dhanikante goppa Dappe kottamo husharekki poddhiga Ente nee tabala danikante meppa Godarandhale gattu dhatavoye Natho sarasalaki haddhu lundavoye Dappuni kadhura na lippu thakara Vurakalu puttinche nippu churakara O saritta nannu touch me Mallocchindhantavu jothi lachimi Nee yavaram faku lachimi Neethoti settavadhe Don’t touch me O saritta nannu touch me Mallocchindhantavu jothi lachchimi Nee yavaram faku lachchimi Neethoti settavadhe Don’t touch me జాతరో జాతర నేనొస్తే జాతరో పరువాల మోత మొగినీరో పుతారో పుతారో బంగారు పుతారో నా మేని మెరుపు చూసుకోరో ఊరోళ్ళ కుర్రాళ్ళో వురక చెప్పునమ్మో అసలైన పండగేదో… నిప్పులోన పడ్డాకే నిగ్గు తేలుసునమ్మో సిసలైన పూతడేదో… చెరుకు ముక్క ఏదో పక్క నా చెక్కి ఎంచక్కా కొరికి పో రో పాతికేకరాలు బిట్టు నా నడుంఒంపు చుట్టూ తిప్పు కో రో ఓ సారిట్టా నన్ను టచ్ మీ మళ్ళొచ్చిందంటావు జోతి లచ్చిమి కావాలంటే నన్ను గిచ్చిమి చదివించు కున్నాక సొమ్ము లచ్చిమి ఓ సారిట్టా నన్ను టచ్ మీ మళ్ళొచ్చిందంటావు జోతి లచ్చిమి కావాలంటే నన్ను గిచ్చిమి చదివించు కున్నాక సొమ్ము లచ్చిమి జాతరో జాతర నేనొస్తే జాతరో పరువాల మోత మొగినీరో పుతారో పుతారో బంగారు పుతారో నా మేని మెరుపు చూసుకోరో కుస్తీ పోటీలో వస్తాదులే ఎందరో నా చిరు కోకతో కుస్తీ పట్టలేరే రుస్తుం గాల్లనే బస్తి గాళ్ళు ఎందరో నా చిరు ముద్దుకే కిస్తే కట్టలేదే పౌరుషమున్నోడి పట్టు ముందరా చిత్తు అయిపోదా నీ కోక తొందర పందెం కోడేంటి పొగరు సుందరా అయితే నీ లోని పదును చూపరు ఓ సారిట్టా నన్ను టచ్ మీ మళ్ళొచ్చిందంటావు జోతి లచ్చిమి కావాలంటే నన్ను గిచ్చిమి చదివించు కున్నాక సొమ్ము లచ్చిమి చుట్టూ గోదారి జిగేలంటూ ఉందిగా ఏంటే నీ జోరే దాని కంటే గొప్పా డప్పే కొట్టామా హుషారెక్కి పోద్దిగా ఏంటే నీ తబలా దానికంటే మెప్పా గోదారందాలే గట్టు దాటావోయ్ నాతో సరసాలకి హద్దు లుండవోయ్ డప్పునీ కాదురా నా లిప్పు తాకరా ఉరకలు పుట్టించే నిప్పు చురకరా భారత్ల్య్రిక్స్.కోమ్ ఓ సారిట్టా నన్ను టచ్ మీ మల్లొచ్చిందంటావు జోతి లచ్చిమీ నీ యవ్వారం ఫేకు లచ్చిమీ నీతోటి సెట్టవ్వదే డోంట్ టచ్ మీ ఓ సారిట్టా నన్ను టచ్ మీ మల్లొచ్చిందంటావు జోతి లచ్చిమీ నీ యవ్వారం ఫేకు లచ్చిమీ నీతోటి సెట్టవ్వదే డోంట్ టచ్ మీ Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jaataro Jaatara lyrics in Telugu by Rahul Sipligunj, Sahithi Chaganti, music by Gopi Sundar. Includes YouTube video and lyrics in multiple languages.