Thalli Pegu by Saindhavi Prakash song Lyrics and video
Artist: | Saindhavi Prakash |
---|---|
Album: | Single |
Music: | Mani Sharma |
Lyricist: | Sirivennela Seetharama Sastry |
Label: | Suresh Productions Music |
Genre: | Sad |
Release: | 2021-09-01 |
Lyrics (English)
Thalli Pegu lyrics, తల్లి పేగు the song is sung by Saindhavi Prakash from Narappa. Thalli Pegu Sad soundtrack was composed by Mani Sharma with lyrics written by Sirivennela Seetharama Sastry. atozlyric.com Thalli pegu chudu ela Thalladillipoyenayya Kallu moosi eto vellipokayya Nannu kanna thandri ilaa ravayya Kadupulona undaka ee Pudamikela vasthivayya Sankanetthukunnantha sepu levayya Inthalone meayyavo cheppayya Raakasi cheekatilo ye keedu thakindho Ekaakivai poyava chandrayya Kallera chesi reyini chudayya Thellari sooridalle raavayya Nee semata thadi inka inkaneledhayya Ee thotanantha thadimi sudayya Nee navvu leka gudu sinnaboyenayya Inthalone runamu theerey neekayya Mattini chilchukochhe vitthanamai raavayya Saavuni kuda sampe satthuva needhayya Asta dhikkulanni suttu muduthunna Ittenatti sappuna intiki ravayya Thalli pegu chudu ela Thalladillipoyenayya Kallu moosi eto vellipokayya Nannu kanna thandri ilaa ravayya Kannu dheeli chupelli masakesi poyelaa Gundello manta ninnu chupena Nannodhili nuvvelli kudi katti pranale Naa aashakinka aayuvu inka migilera Katika nijam needhani e roojuve doravani Nammalante kastam kada naayana Aakaina alladadhe chudayya Nuvu rakunte gaaladadhe kannayya Thalli pegu chudu ela Thalladillipoyenayya Kallu moosi eto vellipokayya Nannu kanna thandri ilaa ravayya Kadupulona undaka ee Pudamikela vasthivayya Sankanetthukunnantha sepu levayya Inthalone meayyavo cheppayya Raakasi cheekatilo ye keedu thakindho Ekaakivai poyava chandrayya. తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా కళ్ళు మూసి ఏటో వెళ్లిపోకయ్యా నన్ను కన్నా తండ్రి ఇలా రావయ్యా కడుపులోనే ఉండక ఈ పుడమికెలా వస్తివయ్యా సంకనెత్తుకున్నంత సేపు లేవయ్యా ఇంతలోనే ఏమయ్యావో చెప్పయ్యా రాకాసి చీకటిలో ఏ కీడు తాకిందో ఏకాకివై పోయావా చంద్రయ్యా కళ్లెరా చేసి రేయిని చుడయ్యా తెల్లారి సూరిడల్లే రావయ్యా నీ సెమట తడి ఇంకా ఇంకనేలేదయ్యా ఈ తోటనంతా తడిమి సుడయ్యా నీ నవ్వు సడి లేక గూడు సిన్నబోయెనయ్యా ఇంతలోనే ఋణము తీరే నీకయ్యా భారత్ల్య్రిక్స్.కోమ్ మట్టిని చిల్చుకొచ్చే విత్తనమై రావయ్యా సావుని కూడా సంపే సత్తువ నీదయ్యా అష్టదిక్కులన్నీ సుట్టుముడుతున్నా ఇట్టేనేట్టి సప్పునా ఇంటికి రావయ్యా తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా కళ్ళు మూసి ఏటో వెళ్లిపోకయ్యా నన్ను కన్నా తండ్రి ఇలా రావయ్యా కన్నుదీలీ చుపెల్లి మసకేసి పోయేలే గుండెల్లో మంట నిన్ను చూపేనా నన్నొదిలి నువ్వెళ్ళి కుడి కట్టి ప్రాణాలే నా ఆశకింకా ఆయువు ఇంకా మిగేలేరా కటిక నిజం నీదని ఏ రుజువె దొరవని నమ్మాలంటే కష్టం కదా నాయనా ఆకైనా అల్లాడదే చుడయ్యా నువు రాకుంటే గాలాడదే కన్నయ్యా తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా కళ్ళు మూసి ఏటో వెళ్లిపోకయ్యా నన్ను కన్నా తండ్రి ఇలా రావయ్యా కడుపులోనే ఉండక ఈ పుడమికెలా వస్తివయ్యా సంకనెత్తుకున్నంత సేపు లేవయ్యా ఇంతలోనే ఏమయ్యావో చెప్పయ్యా రాకాసి చీకటిలో ఏ కీడు తాకిందో ఏకాకివై పోయావా చంద్రయ్యా. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Thalli Pegu lyrics in Telugu by Saindhavi Prakash, music by Mani Sharma. Includes YouTube video and lyrics in multiple languages.