Thappa by Benny Dayal song Lyrics and video
Artist: | Benny Dayal |
---|---|
Album: | Single |
Music: | Sweekar Agasthi |
Lyricist: | Raghuram |
Label: | Sony Music South |
Genre: | Masti |
Release: | 2022-02-22 |
Lyrics (English)
Thappa lyrics, తప్పా the song is sung by Benny Dayal from Stand Up Rahul. Thappa Masti soundtrack was composed by Sweekar Agasthi with lyrics written by Raghuram. Ma inti gate pakkana Evado sports car park chesthe Pose lu ichi selfie kosam Dhaniki aanukunte Inthalone driver vachi Gear vesi thokkithe Na thappa? Amaayakanga rendu peglu vesi Sontha street baite Chinnanati dosth thoti Bike ride ki velthe Pattapagati poota Brunken driver petti dhorikipothe Thappa? Vacation eh vachesina Location eh change avvani Position eh shapinchene Ayyayo… Yemiti zindagi Destiny thappa? Jolly ga batch thoti meda meedha Party plan chesthe Dj petti masth masth swing lona unte Vela kani vela lona Varsham vachi vekkiristhe Thappa? Online lo offer edho Chusi nenu tempt ayipoyi Best price thoti Kotha smartphone konte Just a week gap lona Next model vasthe Nadhi thappa? Pilla nakhu nacchi Love you cheppabothe Best friend eh vachi Vadi girlfriend ante Thappa? Thappa? Cellphone ninchi Paytm chesthu Bill katte lopu Switch off aipothe Thappa? Na thappa? Rent kattaleka pent house vadili Tent vesukunte na thappa? Janta antuleka Mental ekkipoyi Kanta neeru vasthe Na thappa? Promotion eh kottesina Emotion eh change avvani Condition eh vachesene Ayyayo.. Yemti zindagi Tragedy thappa? Zoom call lona Face kastha chupi Nachinante naku kindha Knicker esthe Na thappa? Thappa? Reviewlu anni choosi Ram pam ra ra bi ri Cinema ki velthe Rating unna kani Rotta laga unte Thappa? Na thappa? మా ఇంటి గేటు పక్కన ఎవడో స్పోర్ట్స్ కారు పార్కు చేస్తే ఫోజులిచ్చి సెల్ఫీ కోసం దానికానుకుంటే ఇంతలోనే డ్రైవరొచ్చి గేరు వేసి తొక్కితే నా తప్పా…? అమాయకంగా రెండు పెగ్గులేసి సొంత స్ట్రీటు బైటే చిన్ననాటి దోస్తు తోటి బైక్ రైడుకెల్తే పట్టపగటి పూట డ్రంకన్ డ్రైవ్ పెట్టి దొరికిపోతే తప్పా…? వెకేషనే వచ్చేసినా లొకేషనే చేంజ్ అవ్వని పోసిషనే శపించనే అయ్యయ్యో ఏమిటీ జిందగీ డెస్టినీ తప్పా…? జాలీగా బ్యాచ్ తోటి మేడ మీద పార్టీ ప్లాన్ చేస్తే టెన్ టు ఫైవ్ డీజే పెట్టి మస్తు మస్తు స్వింగులోన ఉంటే వేళకాని వేళలోన వర్షమొచ్చి వెక్కిరిస్తే తప్పా…? ఆన్లైన్ లో ఆఫర్ ఏదో చూసి నేను టెంప్ట్ అయిపోయి బెస్ట్ ప్రైస్ తోటి కొత్త స్మార్టు ఫోన్ కొంటే జస్ట్ ఎ వీక్ గ్యాప్ లోనే నెక్స్ట్ మోడల్ వస్తే నాది తప్పా…? పిల్ల నాకు నచ్చి లవ్వు చెప్పబోతే బెస్ట్ ఫ్రెండే వచ్చి వాడి గర్ల్ ఫ్రెండంటే తప్పా, తప్పా…? సెల్ ఫోన్ నుంచు పేటిఎం చేస్తూ బిల్లు కట్టే లోపు స్విఛాప్ ఐపోతే తప్పా, నా తప్పా…? రెంటు కట్టలేక పెంట్ హౌస్ వదిలి టెంటు వేసుకుంటే నా తప్పా…? జంట అంటూ లేక మెంటలెక్కి పోయి కంటనీరు వస్తే నా తప్పా…? ప్రమోషనే కొట్టేసిన ఎమోషనే చేంజ్ అవ్వని కండిషనే వచ్చేసెనే అయ్యయ్యో ఏమిటీ జిందగీ ట్రాజెడీ తప్పా…? జూమ్ కాల్ లోనా ఫేసు కాస్త చూపి నచ్చినట్టే నాకు కింద నిక్కరేస్తే నా తప్పా, తప్పా…? రివ్యూలన్నీ చూసి సినిమాకి వెళ్తే రేటింగ్ ఉన్నా గాని రొట్టలాగ ఉంటే తప్పా, నా తప్పా…? ఛాన్స్ వస్తే తప్పా డాన్స్ వస్తే తప్పా ఫాన్స్ ఉంటే తప్పా, నా తప్పా atozlyric.com బ్యాండ్ ఉంటె తప్పా బ్రాండ్ ఉంటే తప్పా డిమాండ్ ఉంటే తప్పా, నా తప్పా. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Thappa lyrics in Telugu by Benny Dayal, music by Sweekar Agasthi. Includes YouTube video and lyrics in multiple languages.