Sa Ri Ma Pa by Karthik song Lyrics and video
Artist: | Karthik |
---|---|
Album: | Single |
Music: | Jakes Bejoy |
Lyricist: | Krishna Kanth |
Label: | Sony Music South |
Genre: | Dance |
Release: | 2024-08-28 |
Lyrics (English)
SA RI MA PA SONG LYRICS: The song is sung by Karthik from the soundtrack album for the Telugu film Saripodhaa Sanivaaram , directed by Vivek Athreya, starring Nani, S. J. Suryah and Priyanka Mohan. "SA RI MA PA" song was composed by Jakes Bejoy , with lyrics written by Krishna Kanth . నగవే లేని పెదవుల్లోన ఒక నీ పేరే మెదిలెనే తగువే లేని మగతల్లోన మనసే నిన్ను తలచెనే అనుకుందే జరిగిందా దారేదో దొరికిందా వద్దందే వచ్చిందేమో చిత్రంగా కాదనగలమా స రి మ ప మా స రి మ ప మా చిరుగాలి వీచినా వెతికేను చూపులే తను ముందు నిలిచినా సోదాలు ఆపవే కలవాలి అంటూ నిన్నే పాదాలే సాగె తమ వేగం పెంచాసాయి కాలాలే చూడే అరరె అరరె కలలానే ఉన్నా కనులే నిజమే చెబుతూనే ఉంటాయేంటో నీతో నేనుంటే ఏ ఏ ఏ స రి మ ప్పా మ ప మ ప్పా ద ని ద మ మ రి మ గ రి స స రి మ ప్పా మ ప మ ప్పా ద ని ద మ మ రి మ గ రి స అనుకుందే జరిగిందా దారేదో దొరికిందా వద్దందే వచ్చిందేమో చిత్రంగా కాదనగలమా జరగని కలకన్నారు తెగ వెతుకుతు ఉన్నారు తెలియక చేరారు మీరో తీరమే కాలం కలిసొచ్చే బంధం దొరికిందే నీలా తిరిగిందే నీ ముందే తడి మేఘంలా సూర్యున్ని దాచావు నువ్వే ఆ తాపాలే ఆపేసే నీ చిన్ని నవ్వే చూపే కొంచెం సోకితేనే మంచే ముంచెనే రాసే లెక్కే దారే తప్పే రాతే నీతో మార్చి రాసావే చలాకి వీరుడులే చెలి చెంతింక చేరెనులే చిన్నారి ఈ చిలకే చెంగు చెంగంటూ చెయ్ కలిపే గ ప గ పా గ ప గ పా ఆ ఆ ఆ గ ప గ పా గ ప గ పా కలవాలి అంటూ నిన్నే పాదాలే సాగె తమ వేగం పెంచాసాయి కాలాలే చూడే అరరె అరరె కలలానే ఉన్నా కనులే నిజమే చెబుతూనే ఉంటాయేంటో నీతో నేనుంటే ఏ ఏ ఏ స రి మ ప్పా మ ప మ ప్పా ద ని ద మ మ రి మ గ రి స స రి మ ప్పా మ ప మ ప్పా ద ని ద మ మ రి మ గ రి స అనుకుందే జరిగిందా దారేదో దొరికిందా వద్దందే వచ్చిందేమో చిత్రంగా కాదనగలమా స రి మ ప్పా మ ప మ ప్పా ద ని ద మ మ రి మ గ రి స స రి మ ప్పా మ ప మ ప్పా ద ని ద మ మ రి మ గ రి స Nagave leni pedavullona Oka ni pere medilene Taguve leni magatallona Manase ninnu talachene Anukunde jariginda Daredo dorikinda Vaddande vacchindemo Chitranga kadanagalama Sa ri ma pa ma sa ri ma pa ma Cirugali vicina vetikenu cupule Tanu mundu nilicina sodalu apave Kalavali antu ninne padale sage Tama vegam penchasayi kalale chude Arare arare kalalane unna Kanule nijame chebutune untayento Nito nenunte e e e Sa ri ma ppa ma pa ma ppa da ni da ma ma ri ma ga ri sa Sa ri ma ppa ma pa ma ppa da ni da ma ma ri ma ga ri sa Anukunde jariginda Daredo dorikinda Vaddande vacchindemo Chitranga kadanagalama Jaragani kalakannaru Tega vetukutu unnaru Teliyaka cheraru miro thirame Kalam kalisocche bandham dorikinde Nila tiriginde ni munde Tadi meghanla suryunni dachavu nuvve A tapale apese ni chinni navve Chupe konchem sokitene manche munchene Rase lekke dare tappe rate nito marchi rasave Chalaki virudule Cheli chentinka cherenule Chinnari i chilake Chengu chengantu chey kalipe Ga pa ga pa ga pa ga pa a a a Ga pa ga pa ga pa ga pa Kalavali antu ninne padale sage Thama vegham penchasayi kalale chude Arare arare kalalane unna Kanule nijame chebutune untayento Nito nenunte e e e Sa ri ma ppa ma pa ma ppa da ni da ma ma ri ma ga ri sa Sa ri ma ppa ma pa ma ppa da ni da ma ma ri ma ga ri sa Anukunde jariginda Daredo dorikinda Vaddande vacchindemo Chitranga kadanagalama Sa ri ma ppa ma pa ma ppa da ni da ma ma ri ma ga ri sa Sa ri ma ppa ma pa ma ppa da ni da ma ma ri ma ga ri sa Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Sa Ri Ma Pa lyrics in Hindi by Karthik, music by Jakes Bejoy. Includes YouTube video and lyrics in multiple languages.