Solo Brathuke So Better (Title Track) by Vishal Dadlani song Lyrics and video
Artist: | Vishal Dadlani |
---|---|
Album: | Single |
Music: | S. Thaman |
Lyricist: | Sirivennela Seetharama Sastry |
Label: | Sony Music India |
Genre: | Dance |
Release: | 2020-12-12 |
Lyrics (English)
Solo Brathuke So Better (Title Track) lyrics, సోలో బ్రతుకే సో బెటర్ (శీర్షిక ట్రాక్) the song is sung by Vishal Dadlani from Solo Brathuke So Better. Solo Brathuke So Better (Title Track) Dance soundtrack was composed by S. Thaman with lyrics written by Sirivennela Seetharama Sastry. సున్ లో సున్ లో జస్ట్ బి సోలో ఫిర్ సె బోలో సోలో బ్రతుకే సో బెటర్ సున్ లో సున్ లో జస్ట్ బి సోలో ఫిర్ సె బోలో సోలో బ్రతుకే సో బెటర్ భారత్ల్య్రిక్స్.కోమ్ బోలో బోలో బాచిలర్ సోలో బ్రతుకే సో బెటర్ తగని పీకులాటలో తగులోకొకురో నిను విడిపించే దిక్కెవరు ఉన్నపాటుగా ఊబిలోకి దిగిపోతావా డియర్రు అసలు ప్రేమనేది ఓ ముళ్ళదారి కదా నమ్మరేమి ఎవరూ కనుక కళ్ళు మూసుకొని వెళ్ళిపోకు అది చాలా డేంజర్ బోలో బోలో బాచిలర్ సోలో బ్రతుకే సో బెటర్ బోలో బోలో బాచిలర్ సోలో బ్రతుకే సో బెటర్ సన్యాసం లోనేకాదు ఇహముంది పరముంది సంసార ఏమిస్తోందయ్యా నానా ఇబ్బంది ఈ సంగతి పెద్దోళ్లేవారికి తెలియనిదా చెప్పండి తెలిసున్న మనతో ఆ సత్యం చెప్పరు చూడండి సోలో బ్రతుకే సో బెటర్ వినర బండ బాచిలర్ బోలో బోలో బాచిలర్ సోలో బ్రతుకే సో బెటర్ బోలో బోలో బాచిలర్ సోలో బ్రతుకే సో బెటర్ సున్ లో సున్ లో జస్ట్ బి సోలో ఫిర్ సె బోలో సోలో బ్రతుకే సో బెటర్ సున్ లో సున్ లో జస్ట్ బి సోలో ఫిర్ సె బోలో సోలో బ్రతుకే సో బెటర్. Sunlo sunlo just be solo Firse bolo Solo brathuke so better Sunlo sunlo just be solo Firse bolo Solo brathuke so better Bolo bolo bachelor Solo brathuke so better Tagani peekulatalo tagulokokuro Ninu vidipinche dikkevaru Unnapaatugaa oobiloki digipothaavaa dearu Asalu premanedi oo mulladaari kadha Nammaremi evaroo Kanuka kallu moosukoni vellipoku adi Chaala danger Bolo bolo bachelor Solo brathuke so better Bolo bolo bachelor Solo brathuke so better Sanyasam lonekada Ihamundi paramundi Samsaara emisthondhayya Nana ibbandhi Ee sangathi peddollevariki Teliyanidaa cheppandi Telisunna manatho aa sathyam Chepparu choodandi atozlyric.com Solo brathuke so better Vinara banda bachelor Bolo bolo bachelor Solo brathuke so better Bolo bolo bachelor Solo brathuke so better Sunlo sunlo just be solo Firse bolo Solo brathuke so better Sunlo sunlo just be solo Firse bolo solo brathuke so better. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Solo Brathuke So Better (Title Track) lyrics in Telugu by Vishal Dadlani, music by S. Thaman. Includes YouTube video and lyrics in multiple languages.