Neeli Neelakantuda by Mangli song Lyrics and video
Artist: | Mangli |
---|---|
Album: | Single |
Music: | Madeen SK |
Lyricist: | Kasarla Shyam |
Label: | Mangli Official |
Genre: | Maha Shivratri, Festivals |
Release: | 2022-02-28 |
Lyrics (English)
Neeli Neelakantuda lyrics, నీలి నీలకంఠుడా the song is sung by Mangli from Mangli Official. Neeli Neelakantuda Maha Shivratri soundtrack was composed by Madeen SK with lyrics written by Kasarla Shyam. Nalla nallani koppuna sallani ganganu Daasukunna neelakantuda Thella thellaani sirisiri yennela vankanu Etthukunna sivashambhudaa Ontinindaa boodidhunna Kanti ninda nippulunna Andamaina maalalalli Kondabidda gowri thalli Kori kori ninnu cheri a Rdanaari ayye vela Raaraa shivayya Dandaalayyaa Abhishekalayya Maa lingamayya Dandaalayyaa Abhishekalayya Nalla nallani koppuna sallani ganganu Daasukunna neelakantuda Thella thellaani sirisiri yennela vankanu Etthukunna sivashambhudaa Moodu kannula vaada Moodu shoolala vaada Moodu lokalanele sambayya Moodu kannula vaada Moodu shoolala vaada Moodu lokalanele sambayya Maaredu aakulisthe Mathodu nuvvu undi Maagodu theerchuthavu maa ayya Maaredu aakulisthe Mathodu nuvvu undi Maagodu theerchuthavu maa ayyaa Dosedanni neelu challithe Boledantha ponguthavu shankaraa Paaladharalalla posthe Pillaapapalisthavanta eeswaraa Rudruda veera bhadrudaa Kaaluda bhaktha loluda Panchaksharala swami Panchamruthala lona Panchadara kalisinattu Panchavayya needu prema Nalla nallani koppuna sallani ganganu Dasukunna neela kantuda Thella thellaani siri siri yennela vankanu Yethukunna sivashambhuda Soorya lingamu neevu Chandra lingamu neevu Vaayu lingamu neevu… Paramesaa Soorya lingamu neevu Chandra lingamu neevu Vaayu lingamu neevu… Paramesaa Prudvi lingamu neevu Jala lingamu neevu Thejo lingamu neevu… Jagadeesaa Prudvi lingamu neevu Jala lingamu neevu Thejo lingamu neevu… Jagadeesaa Yendikondala vasive Neeku yekadasa rudrame Nandi vahanam yekkira Gamaka chamakalu neeku istame Devudaa aadi devudaa Arunaa kone nadudaa Bichamethe saami neevu Achamina manasuthoti Swachamina jeevithanni Ichipova jangamayya Nalla nallani koppuna sallani ganganu Dasukunna neela kantuda Thella thellaani siri siri yennela vankanu Yethukunna sivashambhuda Ontinindaa boodidhunna Kanti ninda nippulunna Andamaina maalalalli Kondabidda gowri thalli Kori kori ninnu cheri Ardanaari ayye vela Rara sivayya aa aa aa Dandalayyaa dandalayyaa Abhishekalayyaa abhishekalayyaa Ma lingamayyaa ma lingamayyaa Dandalayyaa dandalayyaa Abhishekalayyaa abhishekalayyaa Dandalayyaa abhishekalayyaa. నల్లా నల్లని కొప్పున సల్లని గంగను దాసుకున్న నీలికంఠుడా తెల్ల తెల్లాని సిరిసిరి ఎన్నెల వంకను ఎత్తుకున్న శివశంభుడా ఒంటినిండా బూడిదున్న కంటినిండా నిప్పులున్న అందమైన మాలలల్లి కొండబిడ్డ గౌరి తల్లి atozlyric.com కోరికోరి నిన్ను చేరి అర్ధనారి అయ్యే వేళ రారా శివయ్యా దండాలయ్యా అభిషేకాలయ్యా మా లింగమయ్యా దండాలయ్యా అభిషేకాలయ్యా నల్లా నల్లని కొప్పున సల్లని గంగను దాసుకున్న నీలి కంఠుడా తెల్ల తెల్లాని సిరిసిరి ఎన్నెల వంకను ఎత్తుకున్న శివశంభుడా మూడు కన్నులవాడ మూడు శూలాల వాడ మూడు లోకాలనేలే సాంబయ్యా మూడు కన్నులవాడ మూడు శూలాల వాడ మూడు లోకాలనేలే సాంబయ్యా మారేడు ఆకులిస్తే మాతోడు నువ్వు ఉండి మాగోడు తీర్చుతావు మా అయ్యా మారేడు ఆకులిస్తే మాతోడు నువ్వు ఉండి మాగోడు తీర్చుతావు మా అయ్యా దోసెడన్ని నీళ్లు చల్లితే బోలెడంత పొంగుతావు శంకరా పాలధారాలల్ల పోస్తే పిల్లాపాపలిస్తవంట ఈశ్వరా రుద్రుడా వీర భద్రుడా కాలుడా భక్త లోలుడా పంచాక్షరాల స్వామి పంచామృతాల లోన పంచదార కలిసినట్టు పంచవయ్యా నీదు ప్రేమ నల్లా నల్లని కొప్పున సల్లని గంగను దాసుకున్న నీలి కంఠుడా తెల్ల తెల్లాని సిరిసిరి ఎన్నెల వంకను ఎత్తుకున్న శివశంభుడా సూర్య లింగము నీవు చంద్ర లింగము నీవు వాయు లింగము నీవు… పరమేశా సూర్య లింగము నీవు చంద్ర లింగము నీవు వాయు లింగము… నీవే పరమేశా పృథ్వీ లింగము నీవు జల లింగము నీవు తేజో లింగము నీవు… జగదీశా పృథ్వీ లింగము నీవు జల లింగము నీవు తేజో లింగము నీవే… జగదీశా ఎండికొండల వాసివే నీకు ఏకాదశ రుద్రమే నందివాహనం ఎక్కిరా గమకచమకాలు నీకు ఇష్టమే దేవుడా ఆది దేవుడా అరుణాకోనే నాధుడా బిచ్చమెత్తే సామి నీవు అచ్చమైన మనసుతోటి స్వచ్చమైన జీవితాన్ని ఇచ్చిపోవా జంగమయ్య నల్లా నల్లని కొప్పున సల్లని గంగను దాసుకున్న నీలి కంఠుడా తెల్ల తెల్లాని సిరిసిరి ఎన్నెల వంకను ఎత్తుకున్న శివశంభుడా ఒంటినిండా బూడిదున్న కంటినిండా నిప్పులున్న అందమైన మాలలల్లి కొండబిడ్డ గౌరి తల్లి కోరికోరి నిన్ను చేరి అర్ధనారి అయ్యే వేళ రారా శివయ్యా, ఆఆ ఆ దండాలయ్యా దండాలయ్యా అభిషేకాలయ్యా అభిషేకాలయ్యా మా లింగమయ్యా మా లింగమయ్యా దండాలయ్యా దండాలయ్యా అభిషేకాలయ్యా అభిషేకాలయ్యా దండాలయ్యా అభిషేకాలయ్యా. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Neeli Neelakantuda lyrics in Telugu by Mangli, music by Madeen SK. Includes YouTube video and lyrics in multiple languages.