Rela Rela by Anthony Daasan song Lyrics and video

Artist:Anthony Daasan
Album: Single
Music:Santhosh Narayanan
Lyricist:Bhaskarabhatla Ravi Kumar
Label:Sony Music South
Genre:Dance
Release:2021-06-07

Lyrics (English)

Rela Rela lyrics, రేలా రేలా the song is sung by Anthony Daasan from Jagame Thandhiram. Rela Rela Dance soundtrack was composed by Santhosh Narayanan with lyrics written by Bhaskarabhatla Ravi Kumar.
Dolaare dolaare dolaare dola
Mana kaalu paddaake murisindi nela
Junctionulo jendaa paati mana pere raaddamaa
Darjaagaa donulaaga dandaale cheddamaa
Rela rela relaare romme viruchookovaale
Rela rela relaare rachoo racchaipovaale
Kotoo
Rela rela relaare rela
Pogare ante untaadi naalaa
Rela rela relaare rela
Naatho vodduu ye godava golaa
atozlyric.com
Manasu nindaa kolaatam kolaatam
Manaki yentraa momaatam momaatam
Dummo legadame arere dummu legadame
Dummu legadame arere dummu legadame
Rela rela relaare rela
Pogare ante untaadi naalaa
Rela rela relaare rela
Naatho vodduu ye godava golaa
Okatee manchollam rendo cheddollam
Rendoo vaipe chuudodduroy
Mansuu vunnollam durusuu vunnollam
Karusaipotharu kelakodduroy
Neneraa manduguno
Naakkoncham dooramundoo
Praanaalatho vundaalante
Arey nennade aatalonaa
Yevvadainaa aratipandoo
Cheyyesuko thimmirigunte
Rela rela relaare romme viruchookovaale
Rela rela relaare rachoo racchaipovaale
Kotoo
Rela rela relaare rela
Pogare ante untaadi naalaa
Rela rela relaare rela
Naatho vodduu ye godava golaa.
డోలారే డోలారే డోలారే డోలా
మన కాలు పడ్డాకే మురిసింది నేలా
జుంక్షనులో జండా పాతి మన పేరే రాద్దామా
దర్జాగా డానులాగా దందాలే చేద్దామా
రేలా రేలా రేలారే రొమ్మే విరుచుకోవాలె
రేలా రేలా రేలారే రచ్చో రచ్చయి పోవాలే
కొట్టు
రేలా రేలా రేలారే రేలా
పొగరే అంటే ఉంటాది నాలా
రేలా రేలా రేలారే రేలా
నాతో వొద్దు ఏ గొడవ గోలా
మనసు నిండా కోలాటం కోలాటం
మనకి ఏంట్రా మోమాటం మోమాటం
దుమ్ము లేగడమే అరెరే దుమ్ము లేగడమే
ఏ దుమ్ము లేగడమే అరెరే దుమ్ము లేగడమే
రేలా రేలా రేలారే రేలా
పొగరే అంటే ఉంటాది నాలా
రేలా రేలా రేలారే రేలా
నాతో వొద్దు ఏ గొడవ గోలా
ఒకటీ మంచోల్లం రెండు చెడ్డోలం
రెండో వైపే చుడొద్దురోయ్
మనసు ఉన్నోల్లం దురుసు ఉన్నోళ్లం
ఖరుసై పోతరు కెలుకొద్దురోయ్
నేనేరా మందుగుండు
నాక్కొంచెం దూరం ఉండు
ప్రాణాలతో ఉండాలంటే
అరె నేనాడే ఆటలోనా
ఎవ్వడైనా అరటి పండు
చెయ్యేసుకో తిమ్మిరిగుంటే
భారత్ల్య్రిక్స్.కోమ్
రేలా రేలా రేలారే రొమ్మే విరుచుకోవాలె
రేలా రేలా రేలారే రచ్చో రచ్చయి పోవాలే
కొట్టు
రేలా రేలా రేలారే రేలా
పొగరే అంటే ఉంటాది నాలా
రేలా రేలా రేలారే రేలా
నాతో వొద్దు ఏ గొడవ గోలా.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Rela Rela lyrics in Telugu by Anthony Daasan, music by Santhosh Narayanan. Includes YouTube video and lyrics in multiple languages.