Raju Yadav Chudu by Ram Miriyala song Lyrics and video

Artist:Ram Miriyala
Album: Single
Music:Harshavardhan Rameshwar
Lyricist:Chandrabose
Label:Aditya Music India
Genre:Love
Release:2023-11-18

Lyrics (English)

RAJU YADAV CHUDU SONG LYRICS: The song is sung by Ram Miriyala from the Telugu film Raju Yadav , directed by Krishnamachary. The film stars Getup Srinu, Rocket Raghava and Chakrapani Ananda in the lead role. The music of "Raju Yadav Chudu" song is composed by Harshavardhan Rameshwar , while the lyrics are penned by Chandrabose .
నన్నే చూశావే నువ్వు నన్నే చూసినావే
నవ్వే నవ్వావే చిరు నవ్వుల దారి చూపినవే
ఏ నన్నే చూశావే నువ్వు నన్నే చూసినావే
నవ్వే నవ్వావే చిరు నవ్వుల దారి చూపినవే
నీ చూపుతోనే నన్ను నేనే చూసుకుంటినే
నీ నవ్వుతోనే నిలువెల్లా నవ్వుకుంటినే
ఒక్క చూపుతోనే గతమంతా జారిపోయే
ఒక్క నవ్వుతోనే బ్రతుకంతా మారిపోయేనే
రాజు యాదవ్ నేడు నీ రాస్తాలోకొచ్చాడు
రాజు యాదవ్ వీడు నిన్ను రాణిని చేసేస్తాడు
రాజు యాదవ్ నేడు నీ రాస్తాలోకొచ్చాడు
రాజు యాదవ్ వీడు నిన్ను రాణిని చేసేస్తాడు
అమ్మా నాన్న కన్న నువ్వే
బంధువుల కన్న నువ్వే
స్నేహితుల కన్న నువ్వే
ఎంతో ఎక్కువ అయ్యావే
తెల్లవారగానే నువ్వే
చీకటి అవ్వగానే నువ్వే
మల్లి తెల్లవారు తుందన్నా
ఆశే నువ్వే అయ్యావే
చెప్పక చేయక వచ్చి వాలావే
నా బాట నా మాట మార్చేసావే
చప్పునా నీ వైపు తిప్పుకున్నావే
తిప్పలెన్నో పెంచావే
ఒక్క చూపుతోనే మనసంతా లాగేస్తున్నావే
ఒక్క నవ్వుతోనే ప్రాణమంతా ప్రేమవుతున్నదే
రాజు యాదవ్ నేడు నీ రాస్తాలోకొచ్చాడు
రాజు యాదవ్ వీడు నిన్ను రాణిని చేసేస్తాడు
రాజు యాదవ్ నేడు నీ రాస్తాలోకొచ్చాడు
రాజు యాదవ్ వీడు నిన్ను రాణిని చేసేస్తాడు
నేల పైనా కాలు ఉన్నా
నింగి లోన తేలుతున్న
నిన్ను నేను తలచుకున్నా
తియ్య తియ్యని క్షణనా
సంతోషాల జల్లులోనా
సంబరాల వరదలోనా
కొట్టుకొని పోతు ఉన్నా
నిన్నే కలిసే క్షణానా
నాలోన ఊపిరి ఉన్నంతవరకు
నా గుండె చప్పుడు ఆగే వరకు
తనువంత మన్నులో కలిసేంత వరకు
నేను నీ కోరకు
ఒక్క చూపుతోనే జీవితాన్నే కదిపేస్తున్నావే
ఒక్క నవ్వుతోనే జాతకాన్నే కుదిపేస్తున్నావే
రాజు యాదవ్ నేడు నీ రాస్తాలోకొచ్చాడు
రాజు యాదవ్ వీడు నిన్ను రాణిని చేసేస్తాడు
రాజు యాదవ్ నేడు నీ రాస్తాలోకొచ్చాడు
రాజు యాదవ్ వీడు నిన్ను రాణిని చేసేస్తాడు
Nanne chusaave nuvvu nanne nanne chusinaave
Navve navvaave chiru navvula dhaari choopinave
Eh nanne chusaave nuvvu nanne nanne chusinaave
Navve navvaave chiru navvula dhaari choopinave
Nee chooputhone nannu nene choosukuntine
Nee navvuthone niluvella navvukuntine
Okka chooputhone gathamanthaa jaaripoye
Okka navvuthone brathukantha maaripoyene
Raju yadav nedu nee rasthalokocchadu
Raju yadav veedu ninnu ranini chesesthaadu
Raju yadav nedu nee rasthalokocchadu
Raju yadav veedu ninnu ranini chesesthaadu
Amma nanna kanna nuvve
Bandhuvula kanna nuvve
Snehithula kanna nuvve
Entho ekkuva ayyaave
Thellavaaragaane nuvve
Chikati avvagaane nuvve
Malli thellavaaru thundhanna
Aashe nuvve ayyaave
Cheppaka cheyaka vacchi vaalaave
Naa baata naa maata marchesaave
Chappunaa nee vaipi thippukunnaave
Thippalenno penchaave
Okka chooputhone manasanthaa laagesthunnaave
Okka navvuthone pranamantha premavuthunnadhe
Raju yadav nedu nee rasthalokocchadu
Raju yadav veedu ninnu ranini chesesthaadu
Raju yadav nedu nee rasthalokocchadu
Raju yadav veedu ninnu ranini chesesthaadu
Nela paina kaalu unna
Ningi lona theluthunna
Ninnu nenu thalachukunna
Thiyya thiyyani kshananaa
Santhoshala jallulonaa
Sambaraala varadhalonaa
Kottukoni pothu unna
Ninne kalise kshananaa
Naalona oopiri unnanthavaraku
Naa gunde chappudu aage varaku
Thanuvantha mannulo kalisentha varaku
Nenu nee koraku
Okka chooputhone jeevithanne kadhipesthunnave
Okka navvuthone jathakanne kudhipesthunnave
Raju yadav nedu nee rasthalokocchadu
Raju yadav veedu ninnu ranini chesesthaadu
Raju yadav nedu nee rasthalokocchadu
Raju yadav veedu ninnu ranini chesesthaadu
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Raju Yadav Chudu lyrics in Hindi by Ram Miriyala, music by Harshavardhan Rameshwar. Includes YouTube video and lyrics in multiple languages.