Ide Kalala Vunnadhe by Andrea Jeremiah song Lyrics and video
Artist: | Andrea Jeremiah |
---|---|
Album: | Single |
Music: | Devi Sri Prasad |
Lyricist: | Ramajogayya Sastry |
Label: | Lahari Music | T-Series |
Genre: | |
Release: | 2020-05-28 |
Lyrics (English)
Ide Kalala Vunnadhe lyrics, ఇదే కళల వున్నదే the song is sung by Andrea Jeremiah from Bharath Ane Nenu. The music of Ide Kalala Vunnadhe track is composed by Devi Sri Prasad while the lyrics are penned by Ramajogayya Sastry. Arere ide kalala Vunnadhe Hayyayo kaani jarigina nizamidhe Naa kathalo athanu idhela nammanu Naa jathalo thananu nenela choodano Asalemauthundho inka inka artham ayye loppu Sudi gaalai nannu chuttesindho O andhagaadi kanu chupu Arere ide kalala Vunnadhe Hayyayo kaani jarigina nizamidhe Yevvarikuntudhi are endharikuntundhi Hayyayayyo intha adhrushtam naake dhorikindhi Yrnnadu adagandhi yedhuruga vacchindhi Ee nizamu nenu raazi padaga samayam paduthundhi Jagame vingaa gonthu penchi cheppukovalanundhi Kanulu kalalu merisipoye goppa vaarthe idhi Janamantha nannu yuvaraanila Choosey roju mundhundhi Arrere ide kalala Vunnadhe kalala Vunnadhe, kalala Vunnadhe Hayyayo kaani jarigina nizamidhe Andhari vaadaina, andhani vaadaina Evvaru choodani yekanthamlo naatho untaade Thanatho nenena anipinche panilona Eppatikappudu aascharyamlo munchesthuntaade Paradhaa veedani athani mounam Emi maatlaadakunna Saradha chilike athani choopu Premake soochanaa atozlyric.com Maa manasulu rendu maattadandhey Intha kadha jarigena Arere ide kalala Vunnadhe Hayyayo kaani jarigina nizamidhe Naa na na naa.. నననన న్నాన్నన న్నాన్నన ననన… నననన న్నాన్నన న్నాన్నన ననన… అరెరే ఇది కలలా ఉన్నదే హయ్యయో కానీ జరిగిన నిజమిదే నా కథలో అతను ఇదెలా నమ్మను నా జతలో తనను నేనెలా చూడను అసలేమవుతుందో ఇంక ఇంక అర్థమయ్యే లోపు సుడిగాలై నన్ను చుట్టేసిందో అందగాడి కనుచూపు అరెరే ఇది కలలా ఉన్నదే హో… హయ్యయో కానీ జరిగిన నిజమిదే నననన న్నాన్నన న్నాన్నన ననన… భారత్ల్య్రిక్స్.కోమ్ ఎవ్వరికుంటుంది అరె ఎందరికుంటుంది హయ్యయయ్యో ఇంతద్రుష్టం నాకే దొరికింది ఎన్నడు అడగంది ఎదురుగ వచ్చింది ఈ నిజమూ నేను రాజీపడగా సమయం పడుతుంది జగమే వినగా గొంతు పెంచి చెప్పుకోవాలనుంది కనులు కలలు మెరిసిపోయే గొప్ప వార్తే ఇది జనమంతా నన్ను యువరాణిల చూసే రోజు ముందుంది అరెరే ఇది కలలా ఉన్నదే హయ్యయో కానీ జరిగిన నిజమిదే అందరివాడైన అందనివాడైన ఎవ్వరు చూడని ఏకాంతంలో నాతో వుంటాడే తనతో నేనేనా అనిపించే పనిలోన ఎప్పడికప్పుడు ఆశ్చర్యంలో ముంచేస్తుంటాడే పరదా విడని అతని మౌనం ఏమి మాట్లాడకున్నా సరదా చిలికే అతని చూపు ప్రేమకే సూచన మా మనసులు రెండు మాట్టాడందే ఇంత కథ జరిగేనా అరెరే ఇది కలలా ఉన్నదే హయ్యయో కానీ జరిగిన నిజమిదే నననన న్నాన్నన న్నాన్నన ననన… Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ide Kalala Vunnadhe lyrics in Telugu by Andrea Jeremiah, music by Devi Sri Prasad. Includes YouTube video and lyrics in multiple languages.