Saana Kastam by L. V. Revanth, Geetha Madhuri song Lyrics and video
Artist: | L. V. Revanth, Geetha Madhuri |
---|---|
Album: | Single |
Music: | Mani Sharma |
Lyricist: | Bhaskarabhatla Ravi Kumar |
Label: | Aditya Music |
Genre: | Item Songs |
Release: | 2022-01-03 |
Lyrics (English)
SAANA KASTAM SONG LYRICS: The song is sung by L. V. Revanth and Geetha Madhuri from the Telugu film Acharya , directed by Koratala Siva. The film stars Chiranjeevi, Kajal Aggarwal, Ram Charan and Pooja Hegde in the lead role. The music of "Saana Kastam" song is composed by Mani Sharma , while the lyrics are penned by Bhaskarabhatla Ravi Kumar . Kallolam kallolam Ooru vaada kallolam Nenosthe alla kallolam Kallolam kallolam Kindha meedha kallolam Na navvu alla kallolam Naa jada gantalu ooge koddhi O aragantalo perige raddhi Dagadagala vayyaranni Daachi pettedelaaga Saana kashtam Saana kashtam Saana kashtam vacchinde mandakini Choose valla kallu kaakuletthukuponi Saana kashtam vacchinde mandakini Nee nadum madathalona janam naligeponi Naa kolathe choodalani Prathodu tailor la aipothaade O nizanga bhale baagunnade Nee moolanga oka pani dorikindhe Yedaado nimarocchani Kurraalle rmplu authunnare Ye idedo konchem thedagundhe Nee abaddham kuda andhangundhe Illu daatithe ibbandhe Vompu sompultho Saana kashtam papam saana kashtam Saana kashtam vacchinde mandakini Antinchake andala agarotthini Saana kashtam vacchinde mandakini Naanammatho teeyinchey naradistini Oh yeah oh yeah Young young yammayo Oh yeah oh yeah Young young yammayo Naa paita pinneesuni Adhento villian la chusthuntare Ye level lo pose edutunnave Maa chevullo pooledutunnave Dhaabale ekkesthare Peratlo maayamme nalugeduthunte Nee kahani maakenduku cheppu Mem vintunnam ani kottake dappu Gampa gutthaga sokulto Yetta vegaala Saana kashtam arere saana kashtam Saana kashtam vacchinde mandakini Panchayitilettodhe voddoddani Saana kashtam vacchinde mandakini Acchu bommata aatadinchu yaavatthini. కల్లోలం కల్లోలం ఊరువాడా కల్లోలం నేనొస్తే అల్లకల్లోలం కల్లోలం కల్లోలం కిందా మీద కల్లోలం నా అందం అల్లకల్లోలం నా జడ గంటలూ ఊగే కొద్ది ఓ అరగంటలో పెరిగే రద్దీ ధగధగలా వయ్యారాన్ని దాచి పెట్టేదెట్టాగా శాన కష్టం సాన కష్టం సాన కష్టం వచ్చిందే మందాకిని చూసే వాళ్ళ కళ్ళు కాకులెత్తుకుపోని సాన కష్టం వచ్చిందే మందాకిని నీ నడుం మడతలోన జనం నలిగేపోనీ నా కొలతే చూడాలని ప్రతోడు టైలర్లా అయిపోతాడే ఓ నిజంగా భలే బాగున్నాదే నీ మూలంగా ఒక పని దొరికిందే ఏడేడో నిమరొచ్చని కుర్రాళ్ళే ఆర్ఎంపిలు అవుతున్నారే హే ఇదేదో కొంచెం తేడాగుందే నీ అబద్ధం కూడా అందంగుందే ఇల్లు దాటితే ఇబ్బందే ఒంపు సొంపుల్తో శాన కష్టం, పాపం సాన కష్టం సాన కష్టం వచ్చిందే మందాకిని అంటించకే అందాల అగరొత్తిని సాన కష్టం వచ్చిందే మందాకిని నానమ్మతో తీయించేయ్ నర దిష్టిని ఓ యే ఓ యే ఎంగిలంది అమ్మాయో ఓ యే ఓ యే ఎంగిలంది అమ్మాయో హే, నా పైట పిన్నీసుని అదేంటో విలన్లా చూస్తుంటారే ఏ లెవెల్లో ఫోజెడుతున్నావే మా చెవుల్లో పూలెడుతున్నావే atozlyric.com డాబాలే ఎక్కేస్తారే పెరట్లో మా యమ్మే నలుగెడుతుంటే నీ కహాని మాకెందుకు చెప్పు మేం వింటున్నాం అని కొట్టకే డప్పు గంప గుత్తగా సోకుల్తో ఎట్టా వేగాలో శాన కష్టం, అరెరే సాన కష్టం సాన కష్టం వచ్చిందే మందాకిని పంచాయితీలెట్టొద్ధే వద్దొద్దనీ సాన కష్టం వచ్చిందే మందాకిని అచ్చు బొమ్మాటాడించు యావత్తుని. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Saana Kastam lyrics in Telugu by L. V. Revanth, Geetha Madhuri, music by Mani Sharma. Includes YouTube video and lyrics in multiple languages.