Ranga Ranga Rangasthalana by Rahul Sipligunj song Lyrics and video
Artist: | Rahul Sipligunj |
---|---|
Album: | Single |
Music: | Devi Sri Prasad |
Lyricist: | Chandrabose |
Label: | Lahari Music |
Genre: | Happy |
Release: | 2020-05-29 |
Lyrics (English)
Ranga Ranga Rangasthalana lyrics, రంగ రంగ రంగస్థలాన the song is sung by Rahul Sipligunj from Rangasthalam. The music of Ranga Ranga Rangasthalana Happy track is composed by Devi Sri Prasad while the lyrics are penned by Chandrabose. రంగా రంగా రంగస్థలానా రంగా రంగా రంగస్థలానా రంగా రంగా రంగస్థలానా రంగు పూసుకోకున్న వేసమేసుకోకున్న ఆట బొమ్మలం అంటా మనమంతా తోలుబొమ్మలం అంటా ఆట బొమ్మలం అంటా మనమంతా తోలుబొమ్మలం అంటా ఏయ్ రంగా రంగా రంగస్థలాన ఆట మొదలెట్టాక మద్యలోని ఆపలేని ఆట బొమ్మలం అంటా.. మనమంతా తోలు బొమ్మలం అంటా ఆట బొమ్మలం అంటా మనమంతా తోలుబొమ్మలం అంటా కనపడని సెయ్యేదొ ఆడిస్తున్నా ఆట బొమ్మలం అంటా వినపడని పాటకి సిందాడేస్తున్నా తోలుబొమ్మలం అంటా డుంగురు డుంగురు డుంగురు డుముకో డుంగురు డుంగురు డుంగురు హెయ్ డుంగురు డుంగురు డుంగురు డుముకో డుంగురు డుంగురు డుంగురు గంగంటే శివుడి గారి పెళ్ళాం అంటా గాలంటే హనుమంతుడి నాన్నా గారటా గాలి పీల్చడానికైన, గొంతు తడవడానికైన వాల్లు కనికరించాలంటా వేణువంటె కిట్టమూర్తి వాద్యం అంటా శూలమంటే కాళికమ్మ ఆయుధమంటా పాట పాడడానికైన పోటు పొడవడానికైన వాల్లు ఆనతిస్తేనె అన్ని జరిగేనంటా రంగా రంగా రంగస్థలానా రంగు పూసుకోకున్న వేసమేసుకోకున్న ఆట బొమ్మలం అంటా మనమంతా తోలుబొమ్మలం అంటా ఆట బొమ్మలం అంటా మనమంతా తోలుబొమ్మలం అంటా భారత్ల్య్రిక్స్.కోమ్ పది తలలు ఉన్నోడు రావణుడంటా ఒక్క తలపు కూడ చెడు లేదే రాముడి కంటా రామ రావణుల బెట్టి రామాయణం ఆట గట్టి మచిచెడుల మద్య మనని పెట్టారంటా ధర్మాన్ని తప్పనోడు ధర్మరాజటా దయలేని వాడు యమధర్మరాజటా వీడి బాట నడవకుంటె వాడి వేటు తప్పదంటు ఈ బతుకును నాటకంగ ఆడిస్తున్నారంట రంగా రంగా రంగస్థలాన ఆడడానికంటె ముందు సాధనంటు సెయ్యలేని ఆట బొమ్మలం అంటా మనమంతా తోలుబొమ్మలం అంటా ఆట బొమ్మలం అంటా మనమంతా తోలుబొమ్మలం అంటా. రంగా రంగా రంగస్థలానా రంగా రంగా రంగస్థలానా రంగా రంగా రంగస్థలానా రంగు పూసుకోకున్న వేసమేసుకోకున్న ఆట బొమ్మలం అంటా మనమంతా తోలుబొమ్మలం అంటా ఆట బొమ్మలం అంటా మనమంతా తోలుబొమ్మలం అంటా ఏయ్ రంగా రంగా రంగస్థలాన ఆట మొదలెట్టాక మద్యలోని ఆపలేని ఆట బొమ్మలం అంటా.. మనమంతా తోలు బొమ్మలం అంటా ఆట బొమ్మలం అంటా మనమంతా తోలుబొమ్మలం అంటా కనపడని సెయ్యేదొ ఆడిస్తున్నా ఆట బొమ్మలం అంటా వినపడని పాటకి సిందాడేస్తున్నా తోలుబొమ్మలం అంటా డుంగురు డుంగురు డుంగురు డుముకో డుంగురు డుంగురు డుంగురు హెయ్ డుంగురు డుంగురు డుంగురు డుముకో డుంగురు డుంగురు డుంగురు గంగంటే శివుడి గారి పెళ్ళాం అంటా గాలంటే హనుమంతుడి నాన్నా గారటా గాలి పీల్చడానికైన, గొంతు తడవడానికైన వాల్లు కనికరించాలంటా వేణువంటె కిట్టమూర్తి వాద్యం అంటా శూలమంటే కాళికమ్మ ఆయుధమంటా పాట పాడడానికైన పోటు పొడవడానికైన వాల్లు ఆనతిస్తేనె అన్ని జరిగేనంటా రంగా రంగా రంగస్థలానా రంగు పూసుకోకున్న వేసమేసుకోకున్న ఆట బొమ్మలం అంటా మనమంతా తోలుబొమ్మలం అంటా ఆట బొమ్మలం అంటా మనమంతా తోలుబొమ్మలం అంటా పది తలలు ఉన్నోడు రావణుడంటా ఒక్క తలపు కూడ చెడు లేదే రాముడి కంటా రామ రావణుల బెట్టి రామాయణం ఆట గట్టి మచిచెడుల మద్య మనని పెట్టారంటా ధర్మాన్ని తప్పనోడు ధర్మరాజటా దయలేని వాడు యమధర్మరాజటా వీడి బాట నడవకుంటె వాడి వేటు తప్పదంటు ఈ బతుకును నాటకంగ ఆడిస్తున్నారంట రంగా రంగా రంగస్థలాన ఆడడానికంటె ముందు సాధనంటు సెయ్యలేని ఆట బొమ్మలం అంటా మనమంతా తోలుబొమ్మలం అంటా ఆట బొమ్మలం అంటా మనమంతా తోలుబొమ్మలం అంటా. Ranga Ranga Rangasthalaana Ranga Ranga Rangasthalaana atozlyric.com Ranga Ranga Rangasthalaana Rangu Poosukokunna Vesamesukokunna Aata Bommalam Antaa Manamanthaa Tholubommalam Antaa Aata Bommalam Antaa Manamanthaa Tholubommalam Antaa Aey Ranga Ranga Rangasthalaana Aata Modhalettaaka Madhyaloni Aapaleni Aata Bommalam Antaa Manamanthaa Tholubommalam Antaa Aata Bommalam Antaa Manamanthaa Tholubommalam Antaa Kanapadani Seyyedho Aadisthunnaa Aata Bommalam Antaa Vinapadani Paataki Sindhaadesthunnaa Tholu Bommalam Antaa Dunguru Dunguru Dunguru Dumuko Dunguru Dunguru Dunguru Hey..! Dunguru Dunguru Dunguru Dumuko Dunguru Dunguru Dunguru Gangante Shivudi Gaari Pellaam Antaa Gaalante Hanumanthudi Naanna Gaarataa Gaali Peelchadaanikaina Gonthu Thadavadaanikaina Vaallu Kanikarinchaalantaa Venuvante Kittamoorthi Vaadhyam Antaa Shoolamante Kaalikamma Aayudhamantaa Paata Paadadaanikaina Potu Podavadaanikaina Vaallu Aanathisthene Anni Jarigenantaa Ranga Ranga Rangasthalaana Rangu Poosukokunna Vesamesukokunna Aata Bommalam Antaa Manamanthaa Tholubommalam Antaa Aata Bommalam Antaa Manamanthaa Tholubommalam Antaa Padhi Thalalu Unnodu Ravanudanta Okka Thalapu Kooda Chedu Ledhe Ramudi Kantaa Rama Raavanula Betti Ramayanam Aata Gatti Manchi Chedula Madhya Manani Pettaranta Dharmaanni Thappanodu Dharmarajata Dhayaleni Vaadu Yamadharmarajata Veedi Baata Nadavakunte Vaadi Vetu Thappadhantu Ee Bathukunu Naatakamga Aadisthunnaaranta Ranga Ranga Rangasthalaana Aadadaanikante Mundhu Saadhanantu Seyyaleni Aata Bommalam Antaa Manamanthaa Tholubommalam Antaa Aata Bommalam Antaa Manamanthaa Tholubommalam Antaa Dunguru Dunguru Dunguru Dumuko Dunguru Dunguru Dunguru Hey..! Dunguru Dunguru Dunguru Dumuko Dunguru Dunguru Dunguru Hoyya. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ranga Ranga Rangasthalana lyrics in Telugu by Rahul Sipligunj, music by Devi Sri Prasad. Includes YouTube video and lyrics in multiple languages.