Dhumme Dhulipelaa by Anirudh Ravichander song Lyrics and video
Artist: | Anirudh Ravichander |
---|---|
Album: | Single |
Music: | Anirudh Ravichander |
Lyricist: | Chandrabose |
Label: | T-Series Telugu |
Genre: | Dance |
Release: | 2023-08-02 |
Lyrics (English)
సిన్ని గుండె నేడే ఆడమన్నదే అయినా బిడియమేదో ఆపే… రెడీ దుమ్మే దులిపేలా ఎగిరి ఎగిరి దూకెయ్ ధూలే రేగేలా ఎగిరి దుముకురా భూమే బెనికేలా అదర అదరగొట్టెయ్ నింగే వణికేలా ఎగిరి దుముకురా ఉడుకు దుడుకు ఉండాలోయ్ ఉరుకు పరుగు ఉండాలోయ్ చురుకు చమకు ఉండాలోయ్ ఉంటేనే మనిషండోయ్ చిలిపితనము ఉండాలోయ్ చెలిమి గుణము ఉండాలోయ్ కరుణ తపన ఉండాలోయ్ ఉంటేనే మనిషండోయ్ ఊపిరి వెచ్ఛంగా, ఊహలు పచ్చంగా హృదయము స్వచ్చంగా ఉంటే మనిషండోయ్ హేయ్, హృదయము స్వచ్చంగా ఉంటే మనిషండోయ్ ధక్ ధక్ ధడకు ధడకు దరువు రాగానే మగాళ్ళిలా చలించనే ఆడే వాడే అందరివాడు అందరి కోసం ఆడాలే ధక్ ధక్ ధడకు ధడకు దరువు రాగానే లోకంలో నువ్వే లేవంటాను నీలోనే లోకం ఉందంటాను ప్రేమించే తత్వం చాలంటాను వేరే వేదాంతం వద్దంటాను ఎగుడు దిగుడు కలపాలోయ్ అడుగు నీడ కలవాలోయ్ కలుపుగోలుగుండాలోయ్ ఉంటేనే మనిషండోయ్ ఉడుకు దుడుకు ఉండాలోయ్ ఉరుకు పరుగు ఉండాలోయ్ చురుకు చెమకు ఉండాలోయ్ ఉంటేనే మనిషండోయ్ కొంచెం సరదాగా, కొంచెం మర్యాద అంతా మనసారా ఉంటె మనిషండోయ్ అరె, అంతా మనసారా ఉంటె మనిషండోయ్ భారత్ల్య్రిక్స్.కోమ్ ధక్ ధక్ ధడకు ధడకు దరువు రాగానే మగాళ్ళిలా చలించనే ఆడే వాడే అందరివాడు అందరి కోసం ఆడాలే ధక్ ధక్ ధడకు ధడకు దరువు రాగానే Sinni gunde nede aadamannadhe Ayinaa bidiyamedho aape, ready atozlyric.com Dhumme dhulipelaa Egiri egiri dhookeyy Dhoole regelaa Egiri dhumukuraa Bhoome benikelaa Adhara adharagotteyy Ninge vanikela Egiri dhumukuraa Uduku dhuduku undaaloi Uruku parugu undaaloi Churuku chamaku undaaloi Untene manishandoi Chilipithanamu undaaloi Chelimi gunamu undaaloi Karuna thapana undaaloi Untene manishandoi Oopiri vechhangaa Oohalu pachhangaa Hrudayamu swachhangaa Unte manishandoi Hey, hrudayamu swachhangaa Unte manishandoi Dhak dhak dhadaku dhadaku Dharuvu raagaane Magaallilaa chalinchane Aade vaade andhari vaadu Andhari kosam aadaale Dhak dhak dhadaku dhadaku Dharuvu raagaane Lokamlo nuvve levantaanu Neelone lokam undhantaanu Preminche tatwam chaalantanu Vere vedhaantam vaddhantaanu Egudu dhigudu kalapaaloi Adugu needa kalavaaloi Kalupugolugundaaloi Untene manishandoi Uduku dhuduku undaaloi Uruku parugu undaaloi Churuku chamaku undaaloi Untene manishandoi Konchem saradaga Konchem mariyada Antha manasaara Unte manishandoi Arey antha manasaara Unte manishandoi Dhak dhak dharaku dharaku Dharuvu raagaane Magaallilaa chalinchane Aade vaade andhari vaadu Andhari kosam aadaale Dhak dhak dharaku dharaku Dharuvu raagaane Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dhumme Dhulipelaa lyrics in Telugu by Anirudh Ravichander, music by Anirudh Ravichander. Includes YouTube video and lyrics in multiple languages.