Hey Fakira by Sanjith Hegde, Chinmayi Sripada, B Ajaneesh Loknath, Anup Bhandari song Lyrics and video
Artist: | Sanjith Hegde, Chinmayi Sripada, B Ajaneesh Loknath, Anup Bhandari |
---|---|
Album: | Single |
Music: | B. Ajaneesh Loknath |
Lyricist: | Ramajogayya Sastry |
Label: | Lahari Music | T-Series |
Genre: | Happy |
Release: | 2022-07-13 |
Lyrics (English)
Hey Fakira lyrics, హేయ్ ఫకీరా the song is sung by Sanjith Hegde, Chinmayi Sripada, B Ajaneesh Loknath, Anup Bhandari from Vikrant Rona. Hey Fakira Happy soundtrack was composed by B. Ajaneesh Loknath with lyrics written by Ramajogayya Sastry. Hey fakira… Hey fakira Dukku dukku bandi Doosukelle bandi Ekku ekkamantu rammannadi Etthi kudesthune etthukelli ninnu Ooru cherusthundi Veligincha raaraa Naa kanti cheekati Raa raa kumuraa nee gootiki Hey, pillagadu vachhaadayya ooriki Vachhaadinni naallaki Vachhaadenno ellaki Ha ha… bahu paraak Hey fakira… Ee ooru neeku dosthe Hey fakira… Ee nela neeku dosthe Hey fakira… Salaam salam namasthe Hey nee raakaki Dukku dukku bandi Doosukelle bandi Ekku ekkamantu rammannadi Etthi kudesthune etthukelli ninnu Ooru cherusthundi Ichate podigi undi Chinnathanapu adugujaada Ninnila gurthupatti Palakarinche gaali kooda Jathagaa gnapakangaa Venta tirige gathamu needa Puttinooru mattilona indrajalamundi Enthalesi vayasunaina Baalyamalle maarchuthundi Nuvu raakamundare Ee amma aavirai poyina Vasthaavuga nuvu Kadasaari choopugaanaina Hey, pillagadu vachhaadayya ooriki Vachhaadinni naallaki Vachhaadenno ellaki Ha ha… Bahu paraak Hey fakira… Ee ooru neeku dosthe Hey fakira… Ee nela neeku dosthe Hey fakira… Salaam salam namasthe Hey nee raakaki. హేయ్ ఫకీరా… హేయ్ ఫకీరా డుక్కు డుక్కు బండి దూసుకెల్లే బండి ఎక్కు ఎక్కమంటూ రమ్మన్నది ఎత్తి కుదేస్తూనే ఎత్తుకెళ్ళి నిన్ను ఊరు చేరుస్తుంది వెలిగించ రారా నా కంటి చీకటి రా రా కుమారా నీ గూటికి హేయ్, పిల్లగాడు వచ్చాడయ్యా ఊరికి వచ్చాడిన్ని నాళ్ళకి వచ్చాడెన్నో ఏళ్ళకి హ హ… బహు పరాక్ atozlyric.com హేయ్ ఫకీరా… ఈ ఊరు నీకు దోస్తే హేయ్ ఫకీరా… ఈ నేల నీకు దోస్తే హేయ్ ఫకీరా… సలాం సలాం నమస్తే హే నీ రాకకీ. డుక్కు డుక్కు బండి దూసుకెల్లే బండి ఎక్కు ఎక్కమంటూ రమ్మన్నది ఎత్తి కుదేస్తూనే ఎత్తుకెళ్ళి నిన్ను ఊరు చేరుస్తుంది ఇచటే పొదిగి ఉంది చిన్నతనపు అడుగుజాడ నిన్నిలా గుర్తుపట్టి పలకరించే గాలి కూడా జతగా జ్ఞాపకంగా వెంట తిరిగే గతము నీడా టెన్ టు ఫైవ్ పుట్టినూరు మట్టిలోన ఇంద్రజాలముంది ఎంతలేసి వయసునైనా బాల్యమల్లే మార్చుతుంది నువు రాకముందరే ఈ అమ్మ ఆవిరై పోయిన వస్తావుగా నువు కడసారి చూపుగానైనా హే పిల్లగాడు వచ్చాడయ్యా ఊరికి వచ్చాడిన్ని నాళ్ళకి వచ్చాడెన్నో ఏళ్ళకి హ హ… బహు పరాక్ హేయ్ ఫకీరా… ఈ ఊరు నీకు దోస్తే హేయ్ ఫకీరా… ఈ నేల నీకు దోస్తే హేయ్ ఫకీరా… సలాం సలాం నమస్తే హే నీ రాకకీ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Hey Fakira lyrics in Telugu by Sanjith Hegde, Chinmayi Sripada, B Ajaneesh Loknath, Anup Bhandari, music by B. Ajaneesh Loknath. Includes YouTube video and lyrics in multiple languages.