Mangalyam by Jaspreet Jasz song Lyrics and video
Artist: | Jaspreet Jasz |
---|---|
Album: | Single |
Music: | Devi Sri Prasad |
Lyricist: | Devi Sri Prasad |
Label: | Lahari Music | T-Series |
Genre: | Dance |
Release: | 2022-02-23 |
Lyrics (English)
Mangalyam lyrics, మాంగల్యం the song is sung by Jaspreet Jasz from Aadavaallu Meeku Johaarlu. Mangalyam Dance soundtrack was composed by Devi Sri Prasad with lyrics written by Devi Sri Prasad. Mangalyam tantunaanenaa Mana life lo idhi jarugunaa Mamajeevana hethuna antu Mana jeevithame saagunaa Kanthe bhadnami subhage Ee sound ye paduna manake Thwam jeeva saradaam satham Itta pothu unte mana kadhe katham Mangalyam tantunaanenaa Mana life lo idhi jarugunaa Mamajeevana hethuna antu Mana jeevithame saagunaa Kanthe bhadnami subhage Ee sound ye paduna manake Thwam jeeva saradaam satham Itta pothu unte mana kadhe katham Moodu mullu veyyanivvakunda Naa goodu mottham koolchesinaaru Edadugulu nadavanivvakunda Edu cheruvula neellu thaagisthunnaaru Ringulo finger pettanivvakunda Naa life lo fingers pettesthunnaaru Arundhathi nakshatram badulu Chukkalu choopisthunnaaru Mangalyam tantunaanenaa Mana life lo idhi jarugunaa Mamajeevana hethuna antu Mana jeevithame saagunaa Jeelakarra bellam badhulu Naa netthi meeda topi pettaaru Dishti chukke bugganettakunda Nannu dishtibommalle maarchesinaaru First night ye naaku lekundaa Frustration nights giftgichhaaru Honeymoon kelli duet paadakunda Full moonlo sologaa padukobettaaru Mangalyam tantunaanenaa Mana life lo idhi jarugunaa Mamajeevana hethuna antu Mana jeevithame saagunaa Kanthe bhadnami subhage Ee sound ye paduna manake Thwam jeeva saradaam satham Itta pothu unte mana kadhe katham. మాంగల్యం తంతునానేనా మన లైఫులో ఇది జరుగునా మమజీవన హేతునా అంటూ మన జీవితమే సాగునా కంఠే భద్నామి సుభగే ఈ సౌండే పడునా మనకే త్వం జీవ శరదాం శతం ఇట్ట పోతూ ఉంటే మన కదే ఖతం మాంగల్యం తంతునానేనా మన లైఫులో ఇది జరుగునా మమజీవన హేతునా అంటూ మన జీవితమే సాగునా కంఠే భద్నామి సుభగే ఈ సౌండే పడునా మనకే త్వం జీవ శరదాం శతం ఇట్ట పోతూ ఉంటే మన కదే ఖతం మూడు ముళ్ళు వెయ్యనివ్వకుండా నా గూడు మొత్తం కూల్చేసినారు ఏడడుగులు నడవనివ్వకుండా ఏడు చెరువుల నీళ్ళు తాగిస్తున్నారు atozlyric.com రింగులో ఫింగర్ పెట్టనివ్వకుండా నా లైఫులో ఫింగర్స్ పెట్టేస్తున్నారు అరుంధతి నక్షత్రం బదులు చుక్కలు చూపిస్తున్నారు మాంగల్యం తంతునానేనా మన లైఫులో ఇది జరుగునా మమజీవన హేతునా అంటూ మన జీవితమే సాగునా జీలకర్ర బెల్లం బదులు నా నెత్తి మీద టోపీ పెట్టారు దిష్టి చుక్కే బుగ్గనెట్టకుండా నన్ను దిష్టిబొమ్మల్లె మార్చేసినారు ఫస్ట్ నైటే నాకు లేకుండా ఫ్రస్ట్రేషన్ నైట్సు గిఫ్టుగిచ్చారు హనీమూన్ కెళ్ళి డ్యూయెట్ పాడకుండా ఫుల్ మూన్లో సోలోగా పడుకోబెట్టారు మాంగల్యం తంతునానేనా మన లైఫులో ఇది జరుగునా మమజీవన హేతునా అంటూ మన జీవితమే సాగునా కంఠే భద్నామి సుభగే ఈ సౌండే పడునా మనకే త్వం జీవ శరదాం శతం ఇట్ట పోతూ ఉంటే మన కదే ఖతం. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mangalyam lyrics in Telugu by Jaspreet Jasz, music by Devi Sri Prasad. Includes YouTube video and lyrics in multiple languages.