Paathashalaloo by Armaan Malik, Sameera Bharadwaj song Lyrics and video
Artist: | Armaan Malik, Sameera Bharadwaj |
---|---|
Album: | Single |
Music: | Leon James |
Lyricist: | Ananta Sriram |
Label: | Mango Music |
Genre: | Friendship |
Release: | 2022-02-08 |
Lyrics (English)
Paathashalaloo lyrics, పాఠశాలలో the song is sung by Armaan Malik, Sameera Bharadwaj from Ori Devuda. Paathashalaloo Friendship soundtrack was composed by Leon James with lyrics written by Ananta Sriram. Paatashalalo friendship Patha padadhuga Palakaristhe palukuthundhe Papa navvulaga Oorantha saradaga Thirigina oopiri thoduga Daarantha aa bandham Merisina dandhamga Allarlu baga alavadina Praname mounanga Paaduthadi inka manamu roju Padukunna raaga Kalisi melisi kadhile payananga Kalala kalala saguthundhe saaga Paatashalalo friendship Patha padadhuga Palakaristhe palukuthundhe Papa navvulaga Paatashalalo friendship Patha padadhuga Palakaristhe palukuthundhe Papa navvulaga Tharalanu thadime laga Padhamulu egire vela Nee jathai nee jathai Chesina ullalla Gantaloka nimisham laga Rojulanu gadipe vela Nee prathi oohalo oogina uyyala Tellarulu aa kaburullo Thullettu chese private parties Ullasamentho manasullo Nimpadanikenno long drives Ennallakaina guruthullo Ennallakaina gnapakallo Untayiga ee hrudayallo Naa santosha deepaluga Paatashalalo friendship Patha padadhuga Palakaristhe palukuthundhe Papa navvulaga Paatashalalo friendship Patha padadhuga Palakaristhe palukuthundhe Papa navvulaga Oorantha saradaga Tirigina oopiri thoduga Daarantha aa bandham Merisina dhandhamga Allarlu baga alavadina Praname mounanga Paduthadi inka manamu roju Padukunna raga Kalisi merlisi kadhile payananga Kalala kalala saguthondi saaga Paatashalalo friendship Palakaristhe palukuthundhe Papa navvulaga Paatashalalo… Palakaristhe palukuthundhe Papa navvulaga. పాఠశాలలో ఫ్రెండ్ షిప్ పాత పడదుగా పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగా ఊరంతా సరదాగా తిరిగిన ఊపిరి తోడుగా దారంతా ఆ బంధం మెరిసిన దందంగా అల్లరులు బాగా అలవడిన ప్రాణమే మౌనంగా పాడుతది ఇంకా మనము రోజూ పాడుకున్న రాగ కలిసి మెలిసి కదిలే పయనంగా కళలా కలలా సాగుతుంది సాగా పాఠశాలలో ఫ్రెండ్ షిప్ పాత పడదుగా పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగా పాఠశాలలో ఫ్రెండ్ షిప్ పాత పడదుగా పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగా తారలను తడిమే లాగా పాదములు ఎగిరే వేళ నీ జతై నీ జతై చేసిన ఊలాల్లా గంటలొక నిమిషం లాగా రోజులను గడిపేవేళ నీ ప్రతీ ఊహలో ఊగినా ఉయ్యాలా తెల్లారులు ఆ కబురుల్లో తుల్లెట్టు చేసే ప్రైవేట్ పార్టీస్ ఉల్లాసమెంతో మనుసుల్లో నింపడానికెన్నో లాంగ్ డ్రైవ్స్ ఎన్నాళ్ళకైనా గురుతుల్లో ఎన్నేళ్ళకైనా జ్ఞాపకాల్లో ఉంటాయిగా ఈ హృదయాల్లో నా సంతోష దీపాలుగా పాఠశాలలో ఫ్రెండ్ షిప్ పాత పడదుగా పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగా పాఠశాలలో ఫ్రెండ్ షిప్ పాత పడదుగా పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగా ఊరంతా సరదాగా తిరిగిన ఊపిరి తోడుగా దారంతా ఆ బంధం మెరిసిన దందంగా అల్లరులు బాగా అలవడిన ప్రాణమే మౌనంగా పాడుతది ఇంకా మనము రోజూ పాడుకున్న రాగ కలిసి మెలిసి కదిలే పయనంగా కళలా కలలా సాగుతుంది సాగా atozlyric.com పాఠశాలలో ఫ్రెండ్ షిప్ పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగా పాఠశాలలో… పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగా. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Paathashalaloo lyrics in Telugu by Armaan Malik, Sameera Bharadwaj, music by Leon James. Includes YouTube video and lyrics in multiple languages.