Choosale Kallaraa by Sid Sriram song Lyrics and video
Artist: | Sid Sriram |
---|---|
Album: | Single |
Music: | Chaitan Bharadwaj |
Lyricist: | Krishna Kanth |
Label: | Lahari Music | T-Series |
Genre: | Love |
Release: | 2020-09-13 |
Lyrics (English)
Choosale Kallaraa lyrics, చూశాలే కళ్ళారా the song is sung by Sid Sriram from SR Kalyanamandapam. Choosale Kallaraa Love soundtrack was composed by Chaithan Bharadwaj with lyrics written by Krishna Kanth. Ee nela thadabade varaala vaaravade Priyamga modati sari piliche preyase Adhedho alajade kshanamlo kanabade Gatham vadili paari poye cheekate Theeranne vethiki Kadhile alalaa kanule alisenaa Edhurai ipude dhorikena Epudu venake thirige Yedhake telisena Cheliye pilichena Choosale kallara veluthuruvaane naa Hrudhayamulone nuu Avunanagane vachhindi praname Nee tholakari chupe naa alajadinaape Naa prathidika neeke Ponu ponu dhare marenaa Naa shatruvee nadume Champadha tharime Naa chethule tadime Gundello bhookampaalenaa Naa raate nuvve maarchesave Naa jodi neevele Choosale kallara veluthuruvaane naa Hrushayamulone nuu Avunanagane vachhindi praname Nee jathakudirake naa kadhalika maare Naa vadhuvika neeve Aa nakshathrala dhare naa paina Hey thalaalu theesayi kalaale Kougillaloo cheralile Thaalemo vechundi chude Nee mello chotadige Hey ibbandi antondi gaale Dhoorendhuke maa madhyane Allesukunnayi pranaale Istangaa ee naade Theeranne vethiki kadhile alalaa Kanule alisenaa Edhurai ipude dhorikena Epudu venake thirige Yedhake thelisala Cheliye pilichena atozlyric.com Choosale kallara veluthuruvaane naa Hrushayamulone nuu Avunanagane vachhindi praname Nee jathakudirake naa kadhalika maare Naa vadhuvika neeve Aa nakshathrala dhare naa paina. ఈ నేల తడబడే వరాల వరవడే ప్రియంగా మొదటిసారి పిలిచే ప్రేయసే అదేదో అలజడే, క్షణంలో కనబడే గతాలు వదిలి పారిపోయే చీకటే తీరాన్నే వెతికి కదిలే అలలా కనులే అలిసెనా ఎదురై ఇపుడే దొరికెనా ఎపుడూ వెనకే తిరిగే ఎదకే తెలిసేలా చెలియే పిలిచేనా చూశాలే కళ్ళారా వెలుతురువానే నా హృదయంలోనే నువ్ అవుననగానే వచ్చింది ప్రాణమే నీ తొలకరి చూపే నా అలజడినాపే నా ప్రతిదిక నీకే ఇక పోను పోను దారే మారేనా నా శత్రు వీ నడుమే చంపదా తరిమే నా చేతులే తడిమే గుండెల్లో భూకంపాలేనా నా రాతే నీవే మార్చేశావే నా జోడి నీవేలే చూశాలే కళ్ళారా వెలుతురువానే నా హృదయంలోనే నువ్ అవుననగానే వచ్చింది ప్రాణమే నీ జత కుదిరాకే నా కదలిక మారే నా వధువిక నీవే ఆ నక్షత్రాల దారి నా పైనా భారత్ల్య్రిక్స్.కోమ్ హే తాళాలు తీశాయి కాలాలే కౌగిళ్ళలో చేరాలిలే తాళేమో వేచుంది చూడే నీ మెళ్ళో చోటడిగే హే ఇబ్బంది అంటోంది గాలే దూరేందుకే మా మధ్యనే అల్లేసుకున్నాయి ప్రాణాలే ఇష్టంగా ఈనాడే తీరాన్నే వెతికి కదిలే అలలా కనులే అలిసేనా ఎదురై ఇపుడే దొరికేనా ఎపుడూ వెనకే తిరిగే ఎదకే తెలిసేలా చెలియా పిలిచేనా చూశాలే కళ్ళారా వెలుతురువానే నా హృదయంలోనే నువ్ అవుననగానే వచ్చింది ప్రాణమే నీ జత కుదిరాకే నా కదలిక మారే నా వధువిక నీవే ఆ నక్షత్రాల దారి నా పైనా. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Choosale Kallaraa lyrics in Telugu by Sid Sriram, music by Chaitan Bharadwaj. Includes YouTube video and lyrics in multiple languages.