Madhu Priya Medaram by Madhu Priya song Lyrics and video
Artist: | Madhu Priya |
---|---|
Album: | Single |
Music: | Naveen J |
Lyricist: | Rajendhar Konda |
Label: | Madhuppriya |
Genre: | Festivals |
Release: | 2022-02-08 |
Lyrics (English)
Madhu Priya Medaram lyrics, మధు ప్రియా మేడారం the song is sung by Madhu Priya from Madhuppriya. Madhu Priya Medaram Festivals soundtrack was composed by Naveen J with lyrics written by Rajendhar Konda. Medaram adavilona jatarato Kannepelli kaada pachhaani adavilona Sammakka saralamma pataluro Kattameedi thova jampanna vaadgu kaada Girijaana gudemulo eluguluro Koyilammalaara o vaaguvankalaara Vanne praanula sindhuluro Premagalla nela bangaru thallulegaa Yuddhaanike vidhya nerpina nela Kakatiyule bedhirenu yaala Yuddhaanike vidhya nerpina nela Kakatiyule bedhirenu yaala Maagha shuddha pournami iyyaala Rendellakosaari mee panduga Arerere medaram adavilona jatharato Mediraju bangaru deepamayyo Sammakka saralamma rathaluro Edurukolla kolaatamaataluro Medaram adavilona jatharato Mediraju bangaru deepamayyo Sammakka saralamma rathaluro Edurukolla kolatamataluro Aa silakalagutta meeda Kumkuma bottuvai, tarararo Thalli putta meeda puttinaava Koyolla kosame maa gudisello Thalli bangaru nagamma Adivamma sopathai, tarararo Periginavamma jeevarashi kommalaga Thoduvai aa adavullo Vela charithra manadhi Kotlaadi prajala ee kadali Rajunedhirinche ranamai Ika dhaddharille ee dharani Golconda nunchi Pagididdharajulantha Vachhinaaru nee teruve Arerere medaram adavilona jatharato Mediraju bangaru deepamayyo Sammakka saralamma rathaluro Edurukolla kolaatamaataluro Medaram adavilona jatharato Mediraju bangaru deepamayyo Sammakka saralamma rathaluro Edurukolla kolatamataluro Garbhagudai gaddhelai Mee pooja chstharanta, tarararo Meeku bangaru mudupulaaga Bellaapu undalanta mee mungitlo Rendellanee panduga dandiga Chesthaaranta, taarararo Rendedle bandilo nee gudi Seriranta aa rojullo Telangana mana jaathi Nee koluvutho veligina jyothi Mana telangana ee jaathi Nee koluvutho veligina jyothi Yeteta mammu deevinchu meere Sallanga soodaale thalli Arerere medaram adavilona jatharato Mediraju bangaru deepamayyo Sammakka saralamma rathaluro Edurukolla kolaatamaataluro Medaram adavilona jatharato Mediraju bangaru deepamayyo Sammakka saralamma rathaluro Edurukolla kolatamataluro. మేడారం అడవిలోన జాతరటో కన్నెపెల్లి కాడ పచ్చాని అడవిలోన సమ్మక్క సారలమ్మ పాటలురో కట్టమీది తోవ జంపన్న వాగు కాడ గిరిజాన గూడెములో ఎలుగులురో కోయిలమ్మలార ఓ వాగువంకలార వన్నె ప్రాణుల సిందులురో ప్రేమగల్ల నేల బంగారు తల్లులేగా యుద్ధానికే విద్య నేర్పిన నేల కాకతీయులే బెదిరెను యాల యుద్ధానికే విద్య నేర్పిన నేల కాకతీయులే బెదిరెను యాల మాఘశుద్ధ పౌర్ణమి ఇయ్యాల రెండేళ్లకోసారి మీ పండుగా అరెరెరె, మేడారం అడవిలోన జాతరటో మేడిరాజు బంగారు దీపమయ్యో సమ్మక్క సారలమ్మ రాతలురో ఎదురుకోళ్ల కోలాటమాటలురో మేడారం అడవిలోన జాతరటో మేడిరాజు బంగారు దీపమయ్యో సమ్మక్క సారలమ్మ రాతలురో ఎదురుకోళ్ల కోలాటమాటలురో ఆ సిలకాలగుట్ట మీద కుంకుమ బొట్టువై, తారారారో తల్లి పుట్ట మీద పుట్టినావ కోయోల్ల కోసమే మా గుడిసెల్లో తల్లి బంగారు నాగమ్మ అడివమ్మ సోపతై, తారారారో పెరిగినావమ్మ జీవరాశి కొమ్మలాగ తోడువై ఆ అడవుల్లో వేల చరిత్ర మనది కోట్లాది ప్రజల ఈ కడలి రాజునెదిరించే రణమై ఇక దద్దరిల్లే ఈ ధరణి గోలకొండ నుంచి పగిడిద్దరాజులంతా వచ్చినారు నీ తెరువే అరెరెరె, మేడారం అడవిలోన జాతరటో మేడిరాజు బంగారు దీపమయ్యో సమ్మక్క సారలమ్మ రాతలురో ఎదురుకోళ్ల కోలాటమాటలురో మేడారం అడవిలోన జాతరటో మేడిరాజు బంగారు దీపమయ్యో సమ్మక్క సారలమ్మ రాతలురో ఎదురుకోళ్ల కోలాటమాటలురో గర్భగుడై గద్దెలై మీ పూజ చేస్తరంట, తారారారో మీకు బంగారు ముడుపులాగా బెల్లాపు ఉండలంట మీ ముంగిట్లో రెండేళ్ళనీ పండుగ దండిగా చేస్తారంట, తారారారో రెండెడ్ల బండిలో నీ గుడి సేరీరంట ఆ రోజుల్లో atozlyric.com తెలంగాణ మన జాతి నీ కొలువుతో వెలిగిన జ్యోతి మన తెలంగాణ ఈ జాతి నీ కొలువుతో వెలిగిన జ్యోతి ఏటేటా మమ్ము దీవించు మీరే సల్లంగ సూడాలే తల్లీ, ఈ ఈ అరెరెరె, మేడారం అడవిలోన జాతరటో మేడిరాజు బంగారు దీపమయ్యో సమ్మక్క సారలమ్మ రాతలురో ఎదురుకోళ్ల కోలాటమాటలురో మేడారం అడవిలోన జాతరటో మేడిరాజు బంగారు దీపమయ్యో సమ్మక్క సారలమ్మ రాతలురో ఎదురుకోళ్ల కోలాటమాటలురో. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Madhu Priya Medaram lyrics in Telugu by Madhu Priya, music by Naveen J. Includes YouTube video and lyrics in multiple languages.