Hola Hola by Yazin Nizar, Ramya Behara song Lyrics and video
Artist: | Yazin Nizar, Ramya Behara |
---|---|
Album: | Single |
Music: | Ajay Arasada |
Lyricist: | Vasishta Sharma |
Label: | Aditya Music |
Genre: | Romantic |
Release: | 2021-09-02 |
Lyrics (English)
Hola Hola lyrics, హోలా హోలా the song is sung by Yazin Nizar, Ramya Behara from Missing. Hola Hola Romantic soundtrack was composed by Ajay Arasada with lyrics written by Vasishta Sharma. Ayyo hayyayyo idhemi maayo Ayomayamlo adorakanga unna haayo Yedantho edo aye ammayo Identha vintho matallo moge ye sannayo atozlyric.com Ok kshanamlo kalaa nijam lo Theleeni maikam idemito Manam ayela chero sagamlaa Maro prapancham swagathalu paluku vela Hola hola rangu rangu utsavaala thelaa Chaala kottha milamila Hola hola anthuleni paravashaala leela Neelaa nannu cherukundhivaala Ayyo hayyayyo idhemi maayo Ayomayamlo adorakanga unna haayo Yedantho edo aye ammayo Identha vintho matallo moge ye sannayo Yedo daari neelaa maari Kotha kotha ga mella melle ga Allare chesindhe Ninne kori neetho cheri Anni vaipula sandhade ilaa Sonthamai nilichinde Merise manasulonaa Murise penu thufaana Hoyi… Konte saigale Haayi… Antunnayile Veyi… Kaugilinthaloni Senthakala thenele Hola hola rangu rangu utsavaala thelaa Chaala kottha milamila Hola hola anthuleni paravashaala leela Neelaa nannu cherukundhivaala Panule chesi paradha theesi Chinni gundelo konte oosule Cheppaga cherane Kopam chusi kalle moosi Unnapatuga buggale ila Muddullo thadipane Thagile pedavi lonaa Thelise thalapu veena Haayi… Teepi sankela Haayi… Panchutundilaa Veyi… Janmalaina ninnu Veediponi needala Hola hola rangu rangu utsavaala thelaa Chaala kottha milamila Hola hola anthuleni paravashaala leela Neelaa nannu cherukundhivaala. అయ్యో హయయ్యో ఇదేమి మాయో అయోమయంలో అదోరకంగా ఉన్న హాయో ఎదంతా ఏదో అయే అమ్మాయో ఇదెంత వింతో మాటల్లో మోగే ఏ సన్నాయో ఒకే క్షణంలో కలా నిజంలో తెలీని మైకం ఇదేమిటో మనం అయేలా చెరో సగంలా మరో ప్రపంచం స్వాగతాలు పలుకు వేళ హోలా హోలా రంగు రంగు ఉత్సవాల తేలా చాలా కొత్త మిలమిల హోలా హోలా అంతులేని పరవశాల లీలా నీలా నన్ను చేరుకుందివాల అయ్యో హయయ్యో ఇదేమి మాయో అయోమయంలో అదోరకంగా ఉన్న హాయో ఎదంతా ఏదో అయే అమ్మాయో ఇదెంత వింతో మాటల్లో మోగే ఏ సన్నాయో ఏదో దారి నీలా మారి కొత్త కొత్తగా మెల్లమెల్లగా అల్లరే చేసిందే నిన్నే కోరి నీతో చేరి అన్నివైపులా సందడే ఇలా సొంతమై నిలిచిందే మెరిసే మనసులోన మురిసే పెనుతుఫానా హోయి… కొంటె సైగలే హాయి… అంటున్నాయిలే వేయి… కౌగిలింతలోని సంతకాల తేనెలే హోలా హోలా రంగు రంగు ఉత్సవాల తేలా చాలా కొత్త మిలమిల హోలా హోలా అంతులేని పరవశాల లీలా నీలా నన్ను చేరుకుందివాల పనులే చేసి పరదతీసి చిన్ని గుండెలో కొంటె ఊసులే చెప్పగా చేరానే కోపం చూసి కళ్ళే మూసి ఉన్నపాటుగా బుగ్గలే ఇలా ముద్దుల్లో తడిపానే భారత్ల్య్రిక్స్.కోమ్ తగిలే పెదవిలోన తెలిసే తలుపు వీణ హాయి… తీపి సంకెలా హాయి… పంచుతుందిలా వేయి… జన్మలైనా నిన్ను వీడిపోనీ నీడలా హోలా హోలా రంగు రంగు ఉత్సవాల తేలా చాలా కొత్త మిలమిల హోలా హోలా అంతులేని పరవశాల లీలా నీలా నన్ను చేరుకుందివాల. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Hola Hola lyrics in Telugu by Yazin Nizar, Ramya Behara, music by Ajay Arasada. Includes YouTube video and lyrics in multiple languages.