Nishabdhamaaye by Sunitha song Lyrics and video
Artist: | Sunitha |
---|---|
Album: | Single |
Music: | Ajay Patnaik |
Lyricist: | Sai Suneel Nimmala |
Label: | Tips Telugu |
Genre: | |
Release: | 2023-09-08 |
Lyrics (English)
NISHABDHAMAAYE SONG LYRICS: The song is sung by Sunitha from the soundtrack album for the Telugu film Prema Deshapu Yuvarani , directed by Sai Suneel Nimmala, starring Yamin Raaz, Viraat Karthik and Priyanka Rewri. "NISHABDHAMAAYE" song was composed by Ajay Patnaik , with lyrics written by Sai Suneel Nimmala . Nishabdhamaye na brathuku Niseedhi jaade adugadugu Nijamga vacchi kalai pothiva Gatham sunyamaye Gunde bharamai pagilenu Gonthu mugadhai arichenu Nuv levu anna aa mate vinna Na mansu chithiga mare Dhairyam neevu Gamyam kaavu Adugai ravu Ika neevu levani edha modu Ninne talicha Kaalam maricha Manasa vethika Katha chediri poyena eeroju Manam jathai ani annavu Kanti velugula maaravu Kottha lokani chupavu Dooramendhuku Nijam kale ika ayyindhi Aaslanni kada terchindhi Kanta neeruga maarindhi Baadhagunnadi Nishabdhamaye na brathuku Niseedhi jaade adugadugu Nijamga vacchi kalai pothiva Gatham sunyamaye Ninnila vecha Antatha chusa Emiti ratha Gamanam ledhukada Mouname basha Marichina dhyasa Enduki gosha Soonyam kammeyadha Ushassu neeve na aayushhu neeve Gayam chesavela alusainana Nee usurai pona Nuvvu leka em cheyyali Manam jathai annavu Kanti velugula maravu Kottha lokanni chupavu Dhuramenduku Nijam kale ika ayyindi Aasalanni kada terchindi Kanta neeruga maarindhi Badhagunnadi Nishabdhamaye na brathuku Niseedhi jaade adugadugu Nijamga vacchi kalai pothiva Gatham sunyamaye నిశబ్ధమాయే నా బ్రతుకు నిశీధి జాడే అడుగడుగు నిజంగా వచ్చి కలై పోతివా గతం శూన్యమాయే గుండె భారమై పగిలేను గొంతు మూగదై అరిచేను నువ్ లేవు అన్న ఆ మాట విన్న నా మనసు చితిగ మారే ధైర్యం నీవు గమ్యం కావు అడుగై రావు ఇక నీవు లేవని ఎద మోడు నిన్నే తలిచా కాలం మరిచా మనసా వెతికా కథ చెదిరిపోయేనా ఈరోజు మనం జతై అని అన్నావు కంటి వెలుగులా మారావు కొత్త లోకాన్ని చూపావు దూరమెందుకూ నిజం ఇక కలే అయింది ఆశలన్ని కడతేర్చింది కంటనీరుగా మారింది బాధగున్నదీ నిశబ్ధమాయే నా బ్రతుకు నిశీధి జాడే అడుగడుగు నిజంగా వచ్చి కలై పోతివా గతం శూన్యమాయే నిన్నలా వేచా అంతటా చూసా ఏమిటి రాత గమనం లేదు కదా మౌనమే బాషా మరచినా ధ్యాస ఎందుకీ ఘోషా శూన్యం కమ్మేనా ఉషస్సు నీవే నా ఆయుష్షు నీవే గాయం చేసావెలా అలుసయ్యానా నీ ఉసురై పోనా నువ్ లేక ఎం చెయ్యాలి మనం జతై అని అన్నావు కంటి వెలుగులా మారావు కొత్త లోకాన్ని చూపావు దూరమెందుకూ నిజం ఇక కలే అయింది ఆశలన్ని కడతేర్చింది కంటనీరుగా మారింది బాధగున్నదీ atozlyric.com నిశబ్ధమాయే నా బ్రతుకు నిశీధి జాడే అడుగడుగు నిజంగా వచ్చి కలై పోతివా గతం శూన్యమాయే Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Nishabdhamaaye lyrics in Telugu by Sunitha, music by Ajay Patnaik. Includes YouTube video and lyrics in multiple languages.