Touch Lo Undu by Laxmi Dasa, P Raghu song Lyrics and video
Artist: | Laxmi Dasa, P Raghu |
---|---|
Album: | Single |
Music: | Radhan |
Lyricist: | Chandrabose |
Label: | T-Series Telugu |
Genre: | Item Songs |
Release: | 2024-12-26 |
Lyrics (English)
TOUCH LO UNDU SONG LYRICS: Touch Lo Undu Song is a Telugu song from the film Akkada Ammayi Ikkada Abbayi starring Pradeep Machiraju, Deepika Pilli, directed by Nitin – Bharath. "TOUCH LO UNDU" song was composed by Radhan and sung by Laxmi Dasa, P Raghu , with lyrics written by Chandrabose . టచ్ లో ఉండు ఓ రబ్బీ ఓ రబ్బీ ఓ రబ్బీ నా టచ్ లో ఉంటె నిన్నేది టచ్చే చేయదు రబ్బీ టచ్ టచ్ టచ్ టచ్ అః అః టచ్ లో ఉండు ఓ రబ్బీ ఓ రబ్బీ ఓ రబ్బీ నా టచ్ లో ఉంటె నిన్నేది టచ్చే చేయదు రబ్బీ అః అః అః అః నీకు గాని తలనొచ్చిందా నీరసమొచ్చి జరమొచ్చిందా బతుకు మీద భయం వచ్చిందా భయముతో బ్లాడు ప్రెషర్ వచ్చిందా పాతికేళ్ళు వచ్చిన గాని ఒకసారి పెళ్లావలేదా ఏ పని పై శ్రద్ధే లేదా ఏకగ్రతే అసలే లేదా అయితే నాతో టచ్ లో ఉండు టచ్ లో ఉండు ఓ రబ్బీ ఓ రబ్బీ ఓ రబ్బీ నా టచ్ లో ఉంటె నిన్నేది టచ్ చేయదు రబ్బీ వాడు ప్రేమించి ప్రేమించి ఫెయిల్ అయితివా అందాల మందేయన సదివేసి కలిగ కుర్సింటివా సరసాల సూదియ్యనా ప్రశాంతతే నీకు కరువైనదా పరువాల మత్రేయనా నీ కొంపలో గొడవైతే నా గూలికి గుళికలే ఇవ్వన నీ పెళ్ళామే అలిగెల్తే నా కసి పసరే పూస్తా మందులేవీ ఎక్కకుంటే మంచాన సేవలే సేయనా నా శృంగారం సృష్టించదా వైద్యం లో కొత్త ట్రెండు టచ్ లో ఉండు ఓ రబ్బీ ఓ రబ్బీ ఓ రబ్బీ నా టచ్ లో ఉంటె నిన్నేది టచ్చే చేయదు రబ్బీ బుల్ బుల్ బుల్ బుల్లెమ్మ బుల్లెమ్మా ఘల్ ఘల్లున రావమ్మ బుల్ బుల్ బుల్ బుల్లెమ్మ బుల్లెమ్మా ఘల్ ఘల్లున రావమ్మ ఇదే సరుకు కోసం ఇదే సురుకు కోసం ఇదే టచ్ కోసం తిరిగాం అన్ని దేశం సూడవే అరె సూడవే నా నాడి స్పీడు సూడవే సూడవే అరె సూడవే నా బాడీ వేడి సూడవే టచ్ లో టచ్ లో నువ్వుండు తెచుకుంటా దుప్పటి దిండు టచ్ లో టచ్ లో మాకుండు ఇప్పించు ఇంకో రౌండు మల్లి చెండు బుజ్జి పండు నువెళ్ళిపోకే థాయ్ ల్యాండు మా ప్రాబ్లమ్స్ కు సొల్యూషనై మా పక్కనే ఉండు టచ్ లో ఉండు ఓ రబ్బీ ఓ రబ్బీ ఓ రబ్బీ నా టచ్ లో ఉంటె నిన్నేది టచ్చే చేయదు రబ్బీ టచ్ లో ఉండు ఓ రబ్బీ ఓ రబ్బీ ఓ రబ్బీ నా టచ్ లో ఉంటె నిన్నేది టచ్చే చేయదు రబ్బీ ఉండొచ్చు కదా Touch lo undu o rabbi o rabbi o rabbi Naa touch lo unte ninnedhi touche cheyyadu rabbi Touch touch touch touch ah ah Touch lo undu o rabbi o rabbi o rabbi Naa touch lo unte ninnedhi touche cheyyadu rabbi Ah ah ah ah Neeku gani talanocchinda Nirasamocchi jaramocchinda Batuku meeda bhayam vacchinda Bhayamutho blood pressure vacchinda Pattikellu vacchina gani okasari pellavaledha E pani pai shraddhe ledha ekagratha asale ledha Aithe naatho touch lo undu Touch lo undu o rabbi o rabbi o rabbi Naa touch lo unte ninnedhi touche cheyyadu rabbi Preminchi preminchi fail ayyitiva andala mandeyana Sadiyesi kaliga kurru sittiva sarasala sudiyana Prashantathe neeku karuvainadha paruvaala mathreyana Nee kompalo godavaithe naa guleeki gulikalu ivvana Nee pellame aligelthe naa kasi pasare pustha Mandulevi ekkakunte manchana sevale seyana Naa shrungaram srishtinchadha vaidhyam lo kotha trendu Touch lo undu o rabbi o rabbi o rabbi Naa touch lo unte ninnedhi touche cheyyadu rabbi Bull bull bull bullemma bullemma Ghal ghalluna ravamma Bull bull bull bullemma bullemma Ghal ghalluna ravamma Ide saruku kosam ide suruku kosam Ide touch kosam tirigam anni desam Choodave are choodave naa naadi speedu choodave Choodave are choodave naa body vedi choodave Touch lo touch lo nuvvundu techukunta duppati dindu Touch lo touch lo maakundu ippinchu inko roundu Malli chendu bujji pandu nuvellipoke thailandu Maa problems ki solutionai maa pakkane undu Touch lo undu o rabbi o rabbi o rabbi Naa touch lo unte ninnedhi touche cheyyadu rabbi Touch lo undu o rabbi o rabbi o rabbi Naa touch lo unte ninnedhi touche cheyyadu rabbi Undochu kada Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Touch Lo Undu lyrics in Telugu by Laxmi Dasa, P Raghu, music by Radhan. Includes YouTube video and lyrics in multiple languages.