Andala Tarakasi by Jassie Gift, M. M. Manasi song Lyrics and video
Artist: | Jassie Gift, M. M. Manasi |
---|---|
Album: | Single |
Music: | Jose Jimmy |
Lyricist: | Sreemani |
Label: | T-Series Telugu |
Genre: | Romantic |
Release: | 2024-09-05 |
Lyrics (English)
ANDALA TARAKASI SONG LYRICS: Andala Tarakas is a Telugu song from the film Patang starring Pranav Kaushik, Preethi Pagadala, Vamsi Pujit directed by Praneeth Prattipati "ANDALA TARAKASI" song was composed by Jose Jimmy and sung by Jassie Gift, M.M.Manasi , with lyrics written by Sreemani . అందాల తారకాసి రాక్షసి నా గుండె కోసి కోసి కొరికేయ్యకే నీ గుండె కేకు ముక్కలా చేసి నా ముందు పెట్టకంది నేనందుకే ఏయ్ సంపకే సెన్సిటివ్ టైపు నేనులే ఆహ్ అందుకే ఓవర్ యాక్షన్ చెయ్యమాకులే హే ఇష్టం ఉన్నా దాచేస్తావే ఎందుకంటే నీకు ఇగో హే ఇగో పోగో అన్నావంటే పెలిపోద్ది నీకు గో గో హే చూమంత్రమేసావే రాక్షసి అరె అయిపోమంటే అయిపోవేంటే ప్రేయసి తగ్గించుకో కొంచెం నీ ఫాంటసీ నీ ప్రేమే మాకు మందంటే రోమసీ హా ఇష్టమంటే ఏంటి ఆహ్ కష్టమైన భరించేది నువ్వు చేసేదదే కదా మ్మ్మ్ నువ్వాలాగే అనుకో పోరా తిక్కు తిక్కుమంటూ అట్టా పోకే వయ్యారి బిక్కు బిక్కుమందే ఊపిరి ఆహ్ నాదో చిన్న ప్రశ్న హా పెద్దదైన అడిగే పర్లా ప్రేమకర్థం ఏంటీ ప్రాణమైన ఇచ్చేసేది హే పోరంబోకు ప్రతోక్కడు చెప్పేదదేగా కాని చేసే టైపు మాత్రం నేనేగా ఆహ్ చిట్టి నవ్వు చాలే యుగాలు బ్రతకనా ఆహ్ నాకంత టైము లేదు ఈ జన్మ చాలునా ఏయ్ వాట్ ఏ క్షణం టాటూ లాగా గుండె మీదే రాసుకుంటా హే స్క్రాచో గీచో పెడతావనీ గుండె నీకు ఇవ్వనంటా అందాల తారకాసి రాక్షసి నా గుండె హల్వా చేసి కొరికేయకే హా నీకిష్టమైన పానీ పూరీ చేసి నీక్కూడా ఉంచకుండా తింటానులే ఏయ్ క్యాడ్‌బరీ సెన్సిటివ్ టైపు నేనులే హే డోంట్ వర్రీ ఈ స్ట్రాంగ్ పిల్ల తోడు ఉందిలే హే నీలో ఇస్టం చెప్పేసావే ఇంక చాలు రెచ్చిపోతా ఏయ్ పార్టీ గట్రా పెడితే చెప్పు నేను కూడా వచ్చి పోతా హే చూమంత్రమేసావే రాక్షసి ఈ లైఫంతా జాతరేనే ఊర్వసి హా నచ్చింది నీలోని ఈ ఫాంటసీ నీ ప్రేమ మార్కు కుట్టే నన్ను అంటసీ Andala tarakasi rakaasi Naa gunde kosi kosi korikeyyake Nee gunde cake-u mukkalaa chesi Naa mundu pettakandi nenanduke Ey sampake sensitive type-u nenule Ah anduke over action cheyyamaakule Hey istam unna daachesthavey Endukante neeku ego Hey ego pogo annavante Pelipoddi neeku go go Hey choomantramesave rakshasi Are ayipomante ayipovente preyasi Thagginchuko konchem nee fantasy Nee preme maaku mandante romasy Haa istamante enti Aah kashtamaina bharinchedi Nuvvu chesedade kaadaa Mmm nuvvalage anuko pora Tikku tikkumantu atta poke vayyari Bikku bukkumande oopiri Aah nado chinna prashna Haa peddadaina adigey parla Premakartham enti Pranamaina icchesedi Hey poramboku prathokkadu Cheppedadegaa Kani chese type-u mathram nenegaa Ah chitti navvu chaale Yugaalu brathakanaa Aah naakantha time-u ledu Ee janma chaalunaa Ey what a kshanam tattoo laga Gunde meedhe raasukunta Hey scratcho geecho pedathavanee Gunde neeku ivvananta Andala tarakasi rakaasi Naa gunde halwa chesi korikeyyake Ha neekistamaina pani puri chesi Neekkuda unchakunda thintanule Ey cadbury sensitive type-u nenule Hey dont worry Ee strong pilla thodu undile Hey neelo istam cheppesave Inka chalu recchipotha Ey party gatra pedithe cheppu Nenu kuda occhi potha Hey choomantramesave rakshasi Ee lifantha jatharene oorvasi Haa nachindi neeloni ee fantasy Nee prema marku kuttey nannu antasy Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Andala Tarakasi lyrics in Hindi by Jassie Gift, M. M. Manasi, music by Jose Jimmy. Includes YouTube video and lyrics in multiple languages.