Bujji Thalli by Javed Ali song Lyrics and video
Artist: | Javed Ali |
---|---|
Album: | Single |
Music: | Devi Sri Prasad |
Lyricist: | Sri Mani (SriMani, Shree Mani) |
Label: | Aditya Music |
Genre: | Playful |
Release: | 2024-11-22 |
Lyrics (English)
LYRICS OF BUJJI THALLI: The song is recorded by Javed Ali from a Telugu-language film Thandel , directed by Chandoo Mondeti. The film stars Sai Pallavi, Naga Chaitanya Akkineni and Sundip Ved in the lead role. "Bujji Thalli" is a Playful song, composed by Devi Sri Prasad , with lyrics written by Sri Mani (SriMani and Shree Mani) . గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీ ఊసందక నా ప్రాణం నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందక నా లోకం సుడిగాలిలో పడిపడి లేచే పడవల్లే తడబడుతున్నా ఆ ఆ ఆ నీకోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జితల్లీ నా కోసం ఓ మాటైనా మాటాడే నా బుజ్జితల్లీ నీరు లేని చేపల్లే తార లేని నింగల్లే జీవమేది నాలోనా నువ్వు మాటలాడందే మళ్లీ యాలకొస్తానే కాళ్లయేళ్ల పడతానే లెంపలేసుకుంటానే ఇంక నిన్ను యిడిపోనే ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగ దాటే గట్టోన్నే నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే నీకోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జితల్లీ నా కోసం ఓ మాటైనా మాటాడే నా బుజ్జితల్లీ ఇన్నినాళ్ల మన దూరం తియ్యనైన ఓ విరహం చేదులాగా మారిందే అందిరాక నీ గారం దేన్ని కానుకియ్యాలే ఎంత బుజ్జగించాలే బెట్టు నువ్వు దించేలా లంచమేటి కావాలే గాలివాన జాడే లేదే రవ్వంతైనా నా చుట్టూ అయినా మునిగిపోతున్నానే దారే చూపెట్టు నీకోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జితల్లీ నా కోసం ఓ మాటైనా మాటాడే నా బుజ్జితల్లీ Galilo ugisalade dipanla Ugisalade ni usandaka na pranam Nallani mabbulu chuttina chandrudila Chikati kammenu ni kaburandaka na lokam Sudigalilo padipadi leche Padavalle tadabadutunna a a a Nikosam vechunde na pranam O bujjitalli Na kosam o mataina matade Na bujjitalli Niru leni chepalle Tara leni ningalle Jivamedi nalona Nuvvu mataladande Malli yalakostane Kallayella padatane Lempalesukuntane Inka ninnu yidipone Uppu niti muppuni kuda Goppaga date gattonne Ni kanti nitiki matram kottukupotane Nikosam vechunde na pranam O bujjitalli Na kosam o mataina matade Na bujjitalli Inninalla mana duram Tiyyanaina o viraham Chedulaga marinde Andiraka ni garam Denni kanukiyyale Enta bujjaginchale Bettu nuvvu dinchela Lanchhameti kavale Galivana jade lede Ravvantaina na chuttu Ayina munigipotunnane Dare chupettu Nikosam vechunde na pranam O bujjitalli Na kosam o mataina matade Na bujjitalli Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bujji Thalli lyrics in Telugu by Javed Ali, music by Devi Sri Prasad. Includes YouTube video and lyrics in multiple languages.