Let's Live This Moment by Jaspreet Jasz song Lyrics and video
Artist: | Jaspreet Jasz |
---|---|
Album: | Single |
Music: | Devi Sri Prasad |
Lyricist: | Sri Mani (SriMani, Shree Mani) |
Label: | Aditya Music |
Genre: | |
Release: | 2025 |
Lyrics (English)
LYRICS OF LET'S LIVE THIS MOMENT: The song is recorded by Jaspreet Jasz from a Telugu-language film Junior , directed by Radhakrishna Reddy. The film stars Kireeti, Sreeleela, V Ravichandran, Genelia and Rao Ramesh in the lead role. "Let's Live This Moment" is composed by Devi Sri Prasad , with lyrics written by Sri Mani (SriMani and Shree Mani) . రోజు ఉండే గంటలు ట్వంటీ ఫోరే బేబీ నువ్వు ఏ మూడులో ఉన్న అది మారదులే నో టైం నో టైం అంటూ పరుగులు చాలే బేబీ మై టైం మై టైం అంటూ ఎంజాయ్ కార్లే ఎప్పుడో అక్టోబర్ లో వచ్చే దసరా కోసం ఇప్పుడి సంక్రాంతి మూడే మిస్ అవ్వకే ఎప్పుడో మండే తెచ్చే స్ట్రెస్సు టెన్షన్ కోసం ఇప్పుడి వీకెండ్ వైబే వేస్ట్ చేయాకే లెట్స్ లివ్ థిస్ మోమెంట్ లెట్స్ లివ్ థిస్ మోమెంట్ లెట్స్ లవ్ థిస్ మోమెంట్ లెట్స్ లవ్ థిస్ మోమెంట్ లెట్స్ లివ్ థిస్ మోమెంట్ లెట్స్ లివ్ థిస్ మోమెంట్ లెట్స్ లవ్ థిస్ మోమెంట్ లెట్స్ లవ్ థిస్ మోమెంట్ పంచువాలిటీ కి మోడలే సూర్యుడే నిమిషమైన ఎప్పుడు లేటుగా రాడులే టైం టేబుల్ అస్సలు మార్చడే మార్చడే అక్కడే ఆగిపోయాడులే హేయ్ గాలి వాటునేళ్లు మేఘమే మేఘమే స్పీడు చూస్తే వాయు వేగమే వేగమే ఉన్న చోటునాస్సలు ఉండదే ఉండదే భూమినంతా చుట్టి వస్తుందిలే హే సన్ లాగా స్టట్యూలా ఉంటావా క్లౌడల్లే ఎంజాయ్ చేస్తావా ఏ రైడు కావాలో నీ గుండెనే అడగవే లెట్స్ లివ్ థిస్ మోమెంట్ లెట్స్ లివ్ థిస్ మోమెంట్ లెట్స్ లవ్ థిస్ మోమెంట్ లెట్స్ లవ్ థిస్ మోమెంట్ లెట్స్ లివ్ థిస్ మోమెంట్ లెట్స్ లివ్ థిస్ మోమెంట్ లెట్స్ లవ్ థిస్ మోమెంట్ లెట్స్ లవ్ థిస్ మోమెంట్ భారత్ల్య్రిక్స్.కోమ్ వాన చినుకులే చిటపట చిటపట నేలజారితే పటపట పటపట గొడుగు చాటుకే వెళ్లాకే టకటక ఆడనివ్వు ఒంటిపైన తరికిట హో తిరిగిరానిదే పైసానే పండగ రంగులెయ్యవే దానికే నిండుగా జ్ఞాపకాలు ఎంత గొప్పవో తీపివో పొందలేనివాడికే తెలుసుగా ఈ మనసు ఓ తెల్ల పుస్తకమే నింపేందుకుందోక జీవితమే ఏ రోజు కారోజు ఓ పేజీ నింపడమే లెట్స్ లివ్ థిస్ మోమెంట్ లెట్స్ లివ్ థిస్ మోమెంట్ లెట్స్ లవ్ థిస్ మోమెంట్ లెట్స్ లవ్ థిస్ మోమెంట్ లెట్స్ లివ్ థిస్ మోమెంట్ లెట్స్ లివ్ థిస్ మోమెంట్ లెట్స్ లవ్ థిస్ మోమెంట్ లెట్స్ లవ్ థిస్ మోమెంట్. Roju unde gantalu twenty four e Baby nuvvu e moodulo unna adi maradule No time no time antoo parugulu chaale Baby my time my time antoo enjoy karle Eppudo October lo vacche Dasara kosam Ippudi Sankranti moode miss avvakey Eppudo mondey tecche stress tension kosam Ippudi weekend vibe waste chayake Let’s live this moment Let’s live this moment Let’s love this moment Let’s love this moment Let’s live this moment Let’s live this moment Let’s love this moment Let’s love this moment Panchuality ki modale Suryude Nimishamaina eppudu latuga raadule Time table assalu marchade marchade Akkade aagipoyadule Hey gaali vaatunellu meghame meghame Speedu chooste vaayu vegame vegame Unna chotunaassalu undade undade Bhoominantha chutti vastundile Hey sun laga statula untava Cloudalle enjoy chestava Ee rideu kaavalani ne gundene adagave Let’s live this moment Let’s live this moment Let’s love this moment Let’s love this moment Let’s live this moment Let’s live this moment Let’s love this moment Let’s love this moment Vana chinukule chitapata chitapata Nelajarite patapata patapata Godugu chatuke vellake takataka Aadinivvu ontipaina tarikita Ho tirigiraanide paisane pandaga Ranguleyyave danike ninduga Gnapakalu enta goppavo teepivo Pondalenivadike telsuga bharatlyrics.com Ee manasu o tella pustakame Nimpendukundo oka jeevitame Ee roju ka roju o page nimpadame… Let’s live this moment Let’s live this moment Let’s love this moment Let’s love this moment Let’s live this moment Let’s live this moment Let’s love this moment Let’s love this moment. Bharatlyrics.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Let's Live This Moment lyrics in Telugu by Jaspreet Jasz, music by Devi Sri Prasad. Includes YouTube video and lyrics in multiple languages.